పిఠాపురం నుంచి పవన్ పోటీ అన్న ప్రచారంతో వైసీపీలో గుబులు - పిఠాపురం అభ్యర్థిని మళ్లీ మూడోసారి మార్చేందుకు పావులు - ఇప్పటికే ఓటమి భయంతో సిట్టింగ్ ఎమ్మెల్యే దొరబాబుకు టికెట్ నిరాకరణ - ఆ స్థానంలో కాకినాడ ఎంపీ వంగా గీతను పిఠాపురానికి బదిలీ చేసిన జగన్ - ఇప్పుడు పవన్ పోటీ చేస్తారన్న భయంతో మళ్లీ అభ్యర్థి మార్పుకు చర్యలు - అసెంబ్లీ ఇన్‍ఛార్జ్ గా కోరి మరీ తెచ్చుకున్న గీతను అక్కడి నుంచి పంపే యత్నాలు - తాడేపల్లి క్యాంపులో నిన్న కలిసిన వంగా గీతకు స్పష్టం చేసిన జగన్
ఇంకా చదవండి: ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన పార్టీలపై చర్యలుంటాయని ఈసీ! ప్రార్థన మందిరాల్లో ప్రచారం..
- వంగా గీత స్థానంలో పిఠాపురం నుంచి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాబంను బరిలోకి దించేందుకు వైసీపీ ఆలోచన - వైసీపీ తీరు నచ్చక ఇటీవల ఆ పార్టీకి దూరంగా ఉన్న ముద్రగడ - టికెట్ ఇవ్వకుండా అవమానించారని ముద్రగడ ఆగ్రహం - బతిమాలేందుకు వైసీపీ పెద్దలు వచ్చినా మాట్లాడేందుకు నిరాకరణ - తాజాగా టీడీపీతో పొత్తుకు సంబంధించి పవన్ కల్యాణ్‍కు వ్యతిరేకంగా ముద్రగడ లేఖ - ఈ నేపథ్యంలో ముద్రగడను పార్టీలోకి తెచ్చుకునేందుకు జగన్ మళ్ళీ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం - పవన్‍పై ముద్రగడను నిలబెట్టేందుకు రహస్యంగా సమాలోచనలు
మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
యూఏఈ: BAPS హిందూ మందిర్!మార్చి 1 నుండి ప్రజలకు అందుబాటులో!
న్యూజిలాండ్: ప్రభుత్వం ప్రవాస కార్మికులకు బంపర్ ఆఫర్! పెరిగిన కనీస శాలరీ లిమిట్! మార్చ్ 1 నుండి!
అధికారం కోసం ఏ స్థాయికైన దిగజారడానికి వెనకాడని వైసీపీ!!
వచ్చే నెలలో ప్రియుడిని పెళ్లాడబోతున్న తాప్సీ! డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్!
50MP కెమెరా, 5000mAh బ్యాటరీ రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింపు..! మరెందుకు ఆలస్యం ఒక లుక్ వేసేయండి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: