పల్నాడు : మహిళ హత్య ఘటనపై స్పందించిన నారా లోకేష్... మంచినీళ్లు అడిగితే ట్రాక్టర్ తో తొక్కించి చంపేస్తారా? - పల్నాడులోని మాచర్లలో ఆటవిక రాజ్యం నడుస్తోంది... ట్యాంకర్ వద్దకు వచ్చిన సామినిబాయి(50)ని వైసీపీ సైకో చంపేశాడు. ట్రాక్టర్ తో తొక్కించి అత్యంత కిరాతకంగా చంపిన ఘటన కలచివేసింది.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నీటి కోసం వచ్చిన మహిళను టీడీపీకు చెందిన వారివంటూ బెదిరించారు... పార్టీలకు సంబంధమేంటని ప్రశ్నించడమే సామినీబాయి చేసిన నేరమా? మనం ఉన్నది రాతియుగంలోనా అనే అనుమానం కలుగుతోంది? ఊరంతా చూస్తుండగా మూడుసార్లు ట్రాక్టర్తో తొక్కించి చంపేశారు...
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
డ్రైవింగ్ రాకపోవడం వల్ల ప్రమాదం జరిగిందని కేసు నమోదు చేస్తారా? పతనమైన పోలీసు వ్యవస్థకు ఇది పరాకాష్ట కాదా? అరాచకశక్తులతో కొంతమంది పోలీసులు ఏకమైతే సామాన్యులకు దిక్కెవరు? : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.
ఇవి కూడా చదవండి:
లోకేష్ ను తట్టుకునే శక్తి లేదన్నసర్వేలు!! రాత్రికి రాత్రి మంగళగిరి తెరమీదకు లావణ్య!! ఎవరీవిడ??
వీరప్పన్ కూతురుకు ఎంపీ టికెట్?
కోట్లు ఉన్నాయి కానీ క్యారెక్టర్ లేదు!! కేటీఆర్ కు కోమటి రెడ్డి సవాల్!!
టీడీపీలో చేరిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్!!
రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం స్ట్రాంగ్ వార్నింగ్!!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: