చంద్రయాన్-3 మిషన్ చారిత్రక విజయం తర్వాత ఇస్రో చంద్రయాన్-4 కోసం సిద్ధమవుతోంది. 2027లో ఈ ప్రయోగం చేపట్టేందుకు శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. జాబిల్లిపై ఉండే రాళ్ల నమూనాను సేకరించి వాటిని తిరిగి భూమిపైకి తీసుకొచ్చేలా ఈ మిషన్ ను రూపొందిస్తున్నారు.

మరిన్ని సైన్స్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

2040 నాటికి చంద్రుడిపై తొలి భారత వ్యోమగామిని దించాలన్న లక్ష్యంతో ఉన్న ఇస్రో ఆ దిశగా ఈ ప్రయోగాన్ని చేపట్టేందుకు సిద్ధమవుతోంది.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఇవి కూడా చదవండి:

యూఏఈ: BAPS హిందూ మందిర్!మార్చి 1 నుండి ప్రజలకు అందుబాటులో!

న్యూజిలాండ్: ప్రభుత్వం ప్రవాస కార్మికులకు బంపర్ ఆఫర్! పెరిగిన కనీస శాలరీ లిమిట్! మార్చ్ 1 నుండి!

అధికారం కోసం ఏ స్థాయికైన దిగజారడానికి వెనకాడని వైసీపీ!!

Evolve Venture Capital

వచ్చే నెలలో ప్రియుడిని పెళ్లాడబోతున్న తాప్సీ! డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్!

50MP కెమెరా, 5000mAh బ్యాటరీ రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింపు..! మరెందుకు ఆలస్యం ఒక లుక్ వేసేయండి!

యాత్రా తరంగిణి 12: బృహస్పతి, వాయుదేవుడు కలిసి ప్రతిష్టించిన చిన్ని కృష్ణుడి విగ్రహం! గురువాయూర్‌ ఆలయ ప్రత్యేకతలు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group