సీనియర్ ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు - పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌గా కె.కన్నబాబు - బుడితి రాజశేఖర్‌ను పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ నుంచి బదిలీ - సాధారణ పరిపాలనశాఖలో రిపోర్టు చేయాలని రాజశేఖర్‌కు ఆదేశం - పర్యాటకాభివృద్ధి కార్పొరేషన్ ఎండీ, టూరిజం సీఈఓగా కన్నబాబుకు అదనపు బాధ్యతలు
ఇంకా చదవండి: టిడిపి నేతలు భయపడట్లేదు అని కుటుంబ సభ్యులపై తప్పుడు కేసులు.. సీఐడీని జేబుసంస్థగా మార్చుకుని: చంద్రబాబు
- జలవనరులశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్ - పంచాయితీరాజ్ ముఖ్యకార్యదర్శిగా శశిభూషణ్ కుమార్‌కు అదనపు బాధ్యతలు - మత్య్సశాఖ కమిషనర్‌గా ఏ.సూర్యకుమారి - కె.హర్షవర్థన్‌కు మైనారిటీ సంక్షేమశాఖ అదనపు బాధ్యతలు - సెర్ప్ సీఈఓగా మురళీధర్‌రెడ్డికి అదనపు బాధ్యతలు - సీసీఎల్ఏ కార్యదర్శిగా వెంకటరమణారెడ్డికి అదనపు బాధ్యతలు
మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
యూఏఈ: BAPS హిందూ మందిర్!మార్చి 1 నుండి ప్రజలకు అందుబాటులో!
న్యూజిలాండ్: ప్రభుత్వం ప్రవాస కార్మికులకు బంపర్ ఆఫర్! పెరిగిన కనీస శాలరీ లిమిట్! మార్చ్ 1 నుండి!
అధికారం కోసం ఏ స్థాయికైన దిగజారడానికి వెనకాడని వైసీపీ!!
వచ్చే నెలలో ప్రియుడిని పెళ్లాడబోతున్న తాప్సీ! డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్!
50MP కెమెరా, 5000mAh బ్యాటరీ రెడ్మీ స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింపు..! మరెందుకు ఆలస్యం ఒక లుక్ వేసేయండి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: