విజయవాడ : ప్రత్తిపాటి కుమారుడు శరత్‌పై మాచవరం పీఎస్‌లో కేసు నమోదు... ప్రత్తిపాటి కుమారుడు శరత్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు... డీఆర్ఐ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు... ప్రత్తిపాటి కుమారుడు, భార్య, బావమరిది సహా ఏడుగురిపై కేసు... నిధులు మళ్లించి పన్ను ఎగవేశారనే ఆరపణలపై కేసు నమోదు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఐపీసీ 420, 409, 467, 471, 477(ఏ), 120బీ రెడ్‌విత్ 34 సెక్షన్ల కింద కేసు... అలెక్సా కార్పొరేషన్‌లో పన్ను ఎగవేశారని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్న పోలీసులు... ఈనెల 26న ఎస్‌డీఆర్ఐ డిప్యూటీ డైరెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు... అలెక్సా కంపెనీలో 3 నెలలు అదనపు డైరెక్టర్‌గా చేసిన శరత్. 2019 డిసెంబర్ నుంచి 2020 ఫిబ్రవరి వరకు అదనపు డైరెక్టర్‌గా చేసిన శరత్.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
ముగియనున్న "రా కదలి రా"!! సరికొత్త కార్యక్రమంతో ప్రజల్లోకి చంద్రబాబు!!
సైకిల్ కి అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్లిపోండి... కార్యకర్తలకు భువనమ్మ పిలుపు..
వైసీపీ ఎమ్మెల్యే తో వేమిరెడ్డి భేటీ!! టీడీపీ కోసమేనా??
ఐదుగురు రెడ్ల కోసం 5 కోట్ల ప్రజలు తిప్పలు!! మక్కెలు విరగ్గొడతాం!! 'జెండా' సభలోపవన్ కల్యాణ్
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: