Heatstroke Compensation: వడదెబ్బతో మరణిస్తే ప్రభుత్వం నుంచి రూ.4 లక్షల పరిహారం... దరఖాస్తు చేసుకోండిలా! Farmers: వారికి పండగే పండగ... రూ.8,749 కోట్లు ఖాతాల్లో జమ! వెంటనే చెక్ చేసుకోండి... AP Students: ఏపీ విద్యాశాఖ సంచలన నిర్ణయం... స్కూల్ విద్యార్థుల బదిలీలకు కొత్త విధానం! Bandla Ganesh: పవన్‌తో ఆ ఒక్క సినిమా.. ప్రపంచం ఉలిక్కిపడాలి... బండ్ల గణేష్ సంచలన ప్రకటన! Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు: ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకాల తగ్గింపు ఎందుకు సాధ్యం కాదంటే..? OTT New Movie: థియేటర్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన 'సల్బర్ది'... ఉత్కంఠ రేపుతున్న రమేశ్ చౌదరి సరికొత్త చిత్రం! Phone Storage: ఫోన్ స్టోరేజ్ ఫుల్ అవుతోందా... గ్యాలరీ ఖాళీ చేసినా మెమరీ నిండటం వెనుక అసలు కారణాలు ఇవే! Dhulipalla Narendra: కులాల మధ్య చిచ్చు పెట్టడమే జగన్ పని.. వైసీపీ అరాచకాలపై ధూళిపాళ్ల నరేంద్ర తీవ్ర ఆగ్రహం! Chiranjeevi: థియేటర్ల వివాదంపై రంగంలోకి మెగాస్టార్.. నేడు చిరంజీవి నివాసంలో ఎగ్జిబిటర్ల కీలక భేటీ! Rohini Karte: బీ అలర్ట్.. నేటి నుంచే రోళ్లు పగిలే 'రోహిణి కార్తె' ప్రారంభం.. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు! Heatstroke Compensation: వడదెబ్బతో మరణిస్తే ప్రభుత్వం నుంచి రూ.4 లక్షల పరిహారం... దరఖాస్తు చేసుకోండిలా! Farmers: వారికి పండగే పండగ... రూ.8,749 కోట్లు ఖాతాల్లో జమ! వెంటనే చెక్ చేసుకోండి... AP Students: ఏపీ విద్యాశాఖ సంచలన నిర్ణయం... స్కూల్ విద్యార్థుల బదిలీలకు కొత్త విధానం! Bandla Ganesh: పవన్‌తో ఆ ఒక్క సినిమా.. ప్రపంచం ఉలిక్కిపడాలి... బండ్ల గణేష్ సంచలన ప్రకటన! Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు: ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకాల తగ్గింపు ఎందుకు సాధ్యం కాదంటే..? OTT New Movie: థియేటర్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన 'సల్బర్ది'... ఉత్కంఠ రేపుతున్న రమేశ్ చౌదరి సరికొత్త చిత్రం! Phone Storage: ఫోన్ స్టోరేజ్ ఫుల్ అవుతోందా... గ్యాలరీ ఖాళీ చేసినా మెమరీ నిండటం వెనుక అసలు కారణాలు ఇవే! Dhulipalla Narendra: కులాల మధ్య చిచ్చు పెట్టడమే జగన్ పని.. వైసీపీ అరాచకాలపై ధూళిపాళ్ల నరేంద్ర తీవ్ర ఆగ్రహం! Chiranjeevi: థియేటర్ల వివాదంపై రంగంలోకి మెగాస్టార్.. నేడు చిరంజీవి నివాసంలో ఎగ్జిబిటర్ల కీలక భేటీ! Rohini Karte: బీ అలర్ట్.. నేటి నుంచే రోళ్లు పగిలే 'రోహిణి కార్తె' ప్రారంభం.. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు!

వరంగల్ టికెట్ కోసం సీనియర్లతో పోటీ పడుతున్న ఎన్నారై ప్రవీణ్!! ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరితో ఢిల్లీలో భేటీ

Bullet Train: హైదరాబాద్ నుంచి అమరావతి వరకు బుల్లెట్ రైలు ఏర్పాటుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కొత్త రూట్ మ్యాప్‌ను ప్రతిపాదించింది. శంషాబాద్‌ను ప్రధాన హబ్‌గా చేసి, దాచేపల్లి మీదుగా అమరావతికి రైలును నడపడం ద్వారా ఫ్యూచర్ సిటీ మరియు మచిలీపట్నం పోర్టును అనుసంధానించడం ఈ ప్లాన్ ముఖ్య ఉద్దేశ్యం. 2027లో పనులు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Published : 2024-02-29 21:12:00

వరంగల్ టికెట్ రేసులో అమెరికా ఎన్నారై చింత ప్రవీణ్

ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరితో ఢిల్లీలో భేటీ

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వరంగల్ (ఎస్సీ) లోక్ సభ స్థానం నుంచి తనకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఇవ్వాలని దాదాపు యాభై మంది నాయకులు ప్రయత్నిస్తున్నారు. వరంగల్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో పాలకుర్తి, పరకాల, వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్, వర్థన్నపేట, భూపాలపల్లి ఆరు స్థానాల్లో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుచుకుంది. స్టేషన్‌ఘన్‌పూర్ లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచారు. కాంగ్రెస్ ఖచ్చితంగా గెలిచే ఎంపీ సీట్లలో వరంగల్ కూడా ఒకటి అనే ప్రచారంతో టికెట్ కోసం పోటీ పెరిగింది.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఏఐసీసీ కార్యదర్శి, ఎన్.ఎస్.యు.ఐ జాతీయ కమిటీ మాజీ అధ్యక్షులు రోహిత్ చౌదరిని గురువారం (29.02.2024) ఢిల్లీలో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్, అమెరికా విభాగం సభ్యులు చింత ప్రవీణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. వరంగల్ లోక్ సభ స్థానం నుంచి తనకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఇవ్వాలని చింత ప్రవీణ్ ఇదివరకే దరఖాస్తు చేసుకున్నారు. యువకుడు, విద్యావంతుడు అయిన చింత ప్రవీణ్ అమెరికాలో ఉన్నత ఉద్యోగం చేస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. వరంగల్ ఎంపీ టికెట్ రేసులో సీనియర్లతో పోటీ పడటం విశేషం.

అమెరికా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

ఎన్నారై టీడీపీ USA రాయలసీమ స్పోక్స్ పర్సన్ గా చెంచు వేణుగోపాల్ రెడ్డి!

ఉపముఖ్యమంత్రి రాజన్నదొరకు చేదు అనుభవం!!

ముగియనున్న "రా కదలి రా"!! సరికొత్త కార్యక్రమంతో ప్రజల్లోకి చంద్రబాబు!!

కుమారుడు శరత్ అరెస్ట్ పై స్పందించిన ప్రత్తిపాటి పుల్లారావు!

సింగర్ చిన్మయిపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కేసు! నా కర్మ.. ‘ఇదొక.. కంట్రీ’ అంటూ చిన్మయి అభ్యంతరకర వ్యాఖ్యలు!

సైకిల్ కి అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్లిపోండి... కార్యకర్తలకు భువనమ్మ పిలుపు..

ఐదుగురు రెడ్ల కోసం 5 కోట్ల ప్రజలు తిప్పలు!! మక్కెలు విరగ్గొడతాం!! 'జెండా' సభలోపవన్ కల్యాణ్

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →