వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రజల హక్కుల్ని కాలరాస్తున్నారు.
- మనం మన హక్కుల్ని సాధించడం కోసం సైకిల్ ని గెలిపించుకోవాలి..తెలుగుదేశం జెండాను ఎగరేయాలి.
- తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ.
- ప్రజలకోసం చేసే పోరాటంలో సైకిల్ కి ఎవరైనా అడ్డొస్తే తొక్కుకుంటూ ముందుకెళ్లి పోవాలి..పసుపు సైనికులు ఎక్కడా వెనక్కి తిరిగి చూడవద్దు.
ఇంకా చదవండి: బావలు మరదలు పెళ్లయితే జాగ్రత్త ఉండండి మరీ! వరుడు టైంకు రాలేదని బావను పెళ్లాడిన యువతి
- గత నాలుగున్నారేళ్లుగా వైసీపీ ప్రభుత్వం ఏపీ కి రాజధాని లేకుండా చేసింది.
- చంద్రబాబు 2019లో ముఖ్యమంత్రి అయ్యివుంటే అమరావతి పూర్తయ్యి ఉండేది.
- జగన్ 3 రాజధానులు అని ఒక్క రాజధాని కూడా లేకుండా చేశాడు.
- రాబోయే ఎన్నికల్లో గెలిచేది టీడీపీ నే... మన రాజధాని అమరావతే..
- ఓటు అనే ఆయుధంతో ప్రజాస్వామ్యాన్ని గెలిపిద్దాం... వైసీపీ చేతిలో నుండి ఏపీ ని కాపాడుకుందాం...
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
యూఏఈ: BAPS హిందూ మందిర్!మార్చి 1 నుండి ప్రజలకు అందుబాటులో!
న్యూజిలాండ్: ప్రభుత్వం ప్రవాస కార్మికులకు బంపర్ ఆఫర్! పెరిగిన కనీస శాలరీ లిమిట్! మార్చ్ 1 నుండి!
అధికారం కోసం ఏ స్థాయికైన దిగజారడానికి వెనకాడని వైసీపీ!!
వచ్చే నెలలో ప్రియుడిని పెళ్లాడబోతున్న తాప్సీ! డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్!
50MP కెమెరా, 5000mAh బ్యాటరీ రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింపు..! మరెందుకు ఆలస్యం ఒక లుక్ వేసేయండి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: