మార్చి 2వ తేదీ నెల్లూరు, గురజాలలో, 4 వ తేదీ రాప్తాడులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన
- 2వ తేదీ ఉదయం నెల్లూరులో చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరనున్న వైసీపీ రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
ఇంకా చదవండి: తిక్కోడు తిరునాళకు వెళ్లే ఎక్కాదిగా సరిపోయిందట! నారా లోకేష్ ట్వీట్
- 2వ తేదీ మధ్మాహ్నం గురజాలలో రా కదలి రా సభలో పాల్గొననున్న చంద్రబాబు నాయుడు
- 4వ తేదీ రాప్తాడు నియోజకవర్గంలో రా కదలి రా సభలో పాల్గొననున్న టీడీపీ అధినేత
ఇంకా చదవండి: సత్యవేడు నియోజకవర్గంలో వైసీపీ నేత వీడియో కలకలం! ఆత్మహత్య చేసుకుంటానంటూ వైసీపీ నేత!
- ఇప్పటికి 22 రా కదలి రా సభల్లో పాల్గొన్న టీడీపీ అధినేత..ప్రతి పార్లమెంట్ లో ఒక రా కదలి రా సభను నిర్వహిస్తున్న తెలుగు దేశం పార్టీ
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
యూఏఈ: BAPS హిందూ మందిర్!మార్చి 1 నుండి ప్రజలకు అందుబాటులో!
న్యూజిలాండ్: ప్రభుత్వం ప్రవాస కార్మికులకు బంపర్ ఆఫర్! పెరిగిన కనీస శాలరీ లిమిట్! మార్చ్ 1 నుండి!
అధికారం కోసం ఏ స్థాయికైన దిగజారడానికి వెనకాడని వైసీపీ!!
వచ్చే నెలలో ప్రియుడిని పెళ్లాడబోతున్న తాప్సీ! డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్!
50MP కెమెరా, 5000mAh బ్యాటరీ రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింపు..! మరెందుకు ఆలస్యం ఒక లుక్ వేసేయండి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: