సత్యవేడు నియోజకవర్గంలో వైసీపీ నేత వీడియో కలకలం - ఆత్మహత్య చేసుకుంటానంటూ వైసీపీ నేత డేవిడ్ సెల్ఫీ వీడియో - పురుగులమందు డబ్బా పట్టుకుని వీడియో తీసుకున్న డేవిడ్ - నిన్న సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్ట్ చేసిన డేవిడ్ - సెల్ఫీ వీడియో విడుదల తర్వాత కనిపించకుండా పోయిన డేవిడ్

ఇంకా చదవండి:  జగన్ అక్రమాస్తుల పిటిషన్లు తేల్చాలి!! తెలంగాణ హైకోర్టు సిబిఐ కు కీలక ఆదేశాలు

- తిరుపతి జిల్లా కెవిబిపురం మాజీ జడ్పిటిసి సభ్యుడు డేవిడ్ అదృశ్యం - డేవిడ్ అదృశ్యంపై పిఎస్ లో ఫిర్యాదు చేసిన తండ్రి ప్రభుదాస్ - డేవిడ్ కోసం గాలిస్తున్న పోలీసులు, స్థానికులు, కుటుంబ సభ్యులు - కష్టపడిన వారికి గౌరవం దక్కలేదని డేవిడ్ ఆవేదన - వైసీపీలో స్థానికేతరులకే టికెట్లు ఇస్తున్నారని డేవిడ్ ఆరోపణ - స్థానిక నాయకులను ఇతర నేతలు అవమానించారని ఆవేదన

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

యూఏఈ: BAPS హిందూ మందిర్!మార్చి 1 నుండి ప్రజలకు అందుబాటులో!

న్యూజిలాండ్: ప్రభుత్వం ప్రవాస కార్మికులకు బంపర్ ఆఫర్! పెరిగిన కనీస శాలరీ లిమిట్! మార్చ్ 1 నుండి!

అధికారం కోసం ఏ స్థాయికైన దిగజారడానికి వెనకాడని వైసీపీ!!

Evolve Venture Capital

వచ్చే నెలలో ప్రియుడిని పెళ్లాడబోతున్న తాప్సీ! డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్!

50MP కెమెరా, 5000mAh బ్యాటరీ రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింపు..! మరెందుకు ఆలస్యం ఒక లుక్ వేసేయండి!

యాత్రా తరంగిణి 12: బృహస్పతి, వాయుదేవుడు కలిసి ప్రతిష్టించిన చిన్ని కృష్ణుడి విగ్రహం! గురువాయూర్‌ ఆలయ ప్రత్యేకతలు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group