Diabetes: డయాబెటిస్ పేషెంట్స్ దూరంగా ఉండాల్సిన 5 ముఖ్యమైన పండ్లు! Praja Vedika: నేడు (12/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravathi: వెలగపూడి లో అగ్ని ప్రమాదం.... భారీ ఆస్తి నష్టం! Chandrababu: వంట గ్యాస్, నిత్యావసర వస్తువుల పై చంద్రబాబు మంత్రులతో సమీక్ష... కీలక ఆదేశాలు! Gas Crisis: సంక్షోభాన్ని ముందే ఊహించిన టీటీడీ..! గ్యాస్ సరఫరాలో కొత్త రికార్డు! Morning Diet: ఉదయాన్నే నాన్-వెజ్ తింటున్నారా? ఆరోగ్యానికి అది మంచిదేనా...! Indian Culture: రాష్ట్రపతి భవన్‌లో శ్రీకాళహస్తి కలంకారీ కళ వైభవం! దేశ అత్యున్నత గౌరవం! Indian Politics: రాజకీయ లబ్ధి కోసం వ్యవస్థలను దెబ్బతీయకండి! ప్రతిపక్షాలకు అమిత్ షా సెటైర్లు! AP High Court: ప్రపంచం మొత్తం తెలుగు టెక్కీలే..! ఏపీ ఐటీ అభివృద్ధిపై హైకోర్టు ప్రశంసలు! DWCRA Products: డ్వాక్రా ఉత్పత్తులకు 'స్వయం' బ్రాండింగ్... సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు! Diabetes: డయాబెటిస్ పేషెంట్స్ దూరంగా ఉండాల్సిన 5 ముఖ్యమైన పండ్లు! Praja Vedika: నేడు (12/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravathi: వెలగపూడి లో అగ్ని ప్రమాదం.... భారీ ఆస్తి నష్టం! Chandrababu: వంట గ్యాస్, నిత్యావసర వస్తువుల పై చంద్రబాబు మంత్రులతో సమీక్ష... కీలక ఆదేశాలు! Gas Crisis: సంక్షోభాన్ని ముందే ఊహించిన టీటీడీ..! గ్యాస్ సరఫరాలో కొత్త రికార్డు! Morning Diet: ఉదయాన్నే నాన్-వెజ్ తింటున్నారా? ఆరోగ్యానికి అది మంచిదేనా...! Indian Culture: రాష్ట్రపతి భవన్‌లో శ్రీకాళహస్తి కలంకారీ కళ వైభవం! దేశ అత్యున్నత గౌరవం! Indian Politics: రాజకీయ లబ్ధి కోసం వ్యవస్థలను దెబ్బతీయకండి! ప్రతిపక్షాలకు అమిత్ షా సెటైర్లు! AP High Court: ప్రపంచం మొత్తం తెలుగు టెక్కీలే..! ఏపీ ఐటీ అభివృద్ధిపై హైకోర్టు ప్రశంసలు! DWCRA Products: డ్వాక్రా ఉత్పత్తులకు 'స్వయం' బ్రాండింగ్... సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!

వచ్చే నెలలో ప్రియుడిని పెళ్లాడబోతున్న తాప్సీ! డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్!

Praja Vedhika: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో రేపు (మార్చి 12, 2026) నిర్వహించనున్న "ప్రజా వేదిక" కార్యక్రమం పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్..

Published : 2024-02-28 12:38:00

తాప్సీ తన బోయ్ ఫ్రెండ్ మథియాస్ బోను పెళ్లాడబోతోంది. దశాబ్ద కాలంగా వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారు. సిక్కు, క్రిస్టియానిటీ రెండు సంప్రదాయాల ప్రకారం వీరి పెళ్లి జరగనున్నట్టు తెలుస్తోంది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో మార్చి నెలలో వివాహం జరగనున్నట్టు ఎన్డీటీవీ ఓ కథనంలో వెల్లడించింది. తాప్పీ ప్రియుడు మథియాస్ వివరాల్లోకి వెళ్తే... ఆయన డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్.

ఇంకా చదవండి:  జయప్రద 'పరారీ'లో ఉన్నట్టు ప్రకటించిన స్పెషల్ కోర్టు! మార్చి 6లోగా జయప్రదను కోర్టులో..

ఇప్పుడు కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. 1998లో అంతర్జాతీయ కెరీర్ ను ప్రారంభించాడు. డబుల్స్ లో ఆయన నెంబర్ 1 ర్యాంకును సాధించాడు. ప్రస్తుతం ఇండియా డబుల్స్ టీమ్ కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. 2012 ఒలింపిక్స్ లో డబుల్స్ లో సిల్వర్ మెడల్ గెలుపొందాడు. 2013 ప్రపంచ ఛాంపియన్ షిప్ లో కాంస్య పతకం సాధించాడు. 2013లో బాలీవుడ్ లో అడుగుపెట్టిన సమయంలో తాప్సీ, మథియాస్ రిలేషన్ ప్రారంభమయింది.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కువైట్: నేషనల్ డే వేడుకలలో! చట్టాన్ని ఉల్లంఘించిన 17 మంది ప్రవాసులు అరెస్ట్!

ఇన్‌స్టంట్ లోన్ తీసుకుంటున్నారా? ఈ విషయాల్లో జరా భద్రం!! లేదంటే మీకే రిస్క్!!

అమెరికాలో భారత సంతతి ఇంజినీర్‌కు ప్రతిష్ఠాత్మక అవార్డు! విప్లవాత్మక పరిశోధనలకు గాను అరుదైన గుర్తింపు!

అత్యంత శక్తిమంతమైన పాస్ పోర్టుల జాబితాలో భారత్ ర్యాంకు! పాస్ పోర్టుతో 194 దేశాలకు వీసా లేకుండా ప్రయాణం!

ఇడ్లీతో జీవవైవిధ్యానికి తీరని ముప్పు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు! అదేంటో తెలుసుకోండి!!

50MP కెమెరా, 5000mAh బ్యాటరీ రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింపు..! మరెందుకు ఆలస్యం ఒక లుక్ వేసేయండి!

అక్కడ మన సినిమా మరోసారి నిషేధం!! దానికి కారణం ఇదే!!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →