విశాఖ : మంత్రి గుడివాడ అమర్నాథ్ పై టీడీపీ నేత వంగలపూడి అనిత ఫైర్ – కోడి గుడ్డు మంత్రికే అంతుంటే కష్టపడి పైకొచ్చిన నాకెంత ఉండాలి – చెత్తమీద పన్నేసినోడిని చెత్త సీఎం అనే అంటారు – మంత్రిగా నీవు ప్రజలకు ఏం చేశావో చెప్పాలి
ఇంకా చదవండి: గుంటూరు: జగన్ ప్రభుత్వం ఏసీఏ పరువు తీస్తుంది! మన్నవ మోహనకృష్ణ...
– ఫొటోలకు ఫోజులివ్వడం తప్ప మీరు తెచ్చిన ఒక్క కంపెనీ ఉందా? – ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే గుడ్డు పగులుద్ది – మంత్రి గుడివాడ నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం – రుషికొండకు, జూబ్లీహిల్స్ కొండకు తేడా తెలియదు – దళిత మహిళను నన్ను పరిగెత్తించి కొడతావా?
ఇంకా చదవండి: పులివెందులలో జగన్ పై పోటీకి సిద్ధంగా ఉన్నానంటున్న దస్తగిరి! రూ.20 కోట్లు అడ్వాన్స్ కింద ఆఫర్..
– నిన్ను పరిగెత్తించి కొట్టేందుకు జనసైనికులు సిద్ధంగా ఉన్నారు – అన్యాయాలు, మోసాలు, అబద్ధాలకు వైసీపీ పార్టీ కేరాఫ్ – జగన్ విశ్వసనీయత లేని వ్యక్తి - గుడ్డు పగలగొట్టి పబ్లిక్ వార్నింగ్ ఇచ్చిన వంగలపూడి అనిత – చంద్రబాబు, టీడీపీ నేతలు, కార్యకర్తలను తిడితే తాట తీస్తా – దమ్ముంటే అమర్నాథ్ తెచ్చిన 2 కంపెనీల పేర్లు చెప్పాలి : తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
కువైట్: నేషనల్ డే వేడుకలలో! చట్టాన్ని ఉల్లంఘించిన 17 మంది ప్రవాసులు అరెస్ట్!
ఇన్‌స్టంట్ లోన్ తీసుకుంటున్నారా? ఈ విషయాల్లో జరా భద్రం!! లేదంటే మీకే రిస్క్!!
ఇడ్లీతో జీవవైవిధ్యానికి తీరని ముప్పు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు! అదేంటో తెలుసుకోండి!!
50MP కెమెరా, 5000mAh బ్యాటరీ రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింపు..! మరెందుకు ఆలస్యం ఒక లుక్ వేసేయండి!
అక్కడ మన సినిమా మరోసారి నిషేధం!! దానికి కారణం ఇదే!!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: