శ్రీకాకుళం : ఫ్యాన్ రెక్కలు విరిచేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు... టీడీపీ హయాంలో యువతకు ఐటీ ఉద్యోగాలు కల్పించారు... పింఛన్ల పేరిట ప్రజలను జగన్ మోసం చేస్తున్నారు... ప్రతి ఒక్క వర్గానికి జగన్ చేసిన మోసాలు తెలుస్తున్నాయి... వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ రెక్కలు విరిచేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని శ్రీకాకుళం "రా కదలి రా" సభలో టీడీపీ నాయకురాలు గౌతు శిరీష మాట్లాడారు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ రద్దు పై విచారణ!!
ఓడిన దగ్గరే గెలవాలని మంగళగిరిలో మళ్లీ పోటీ చేస్తున్నా -నారా లోకేశ్
గన్నవరంలో టీడీపీ నేత యార్లగడ్డకు అపూర్వ ఆదరణ!
టీడీపీ కండువా కప్పుకోనున్న పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి!
అచ్చెన్న నాయకత్వానికే మొగ్గు చూపించిన టెక్కలి పట్టణం! వైకాపా నుండి భారీగా చేరికలు!
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి