ఏపీలో రాక్షస పాలన అంతమే లక్ష్యమంటున్న టీడీపీ నేతలు... ఏపీ భవిష్యత్ ముందు టికెట్లు రాకపోవడం చాలా చిన్న విషయమంటున్న అంటున్నారు... పొత్తు ధర్మంలో భాగంగా త్యాగాలు చేయాల్సి వస్తుందని చంద్రబాబు ముందే చెప్పిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. సైకో పాలన అంతం చేయాలనే లక్ష్యంతో జతకట్టిన టీడీపీ-జనసేన.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
పొత్తు ధర్మంతో టికెట్లు వదులుకున్న నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశం అయ్యారు. చంద్రబాబును కలిసిన ఆలపాటి రాజా, గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమ, పీలా గోవింద్ . చంద్రబాబు పిలిచి హామీ ఇవ్వడంతో సంతృప్తి వ్యక్తం చేస్తున్న నేతలు... చంద్రబాబు తప్పకుండా న్యాయం చేస్తారన్న నమ్మకం ఉందని తెలియచేసారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ రద్దు పై విచారణ!!
ఓడిన దగ్గరే గెలవాలని మంగళగిరిలో మళ్లీ పోటీ చేస్తున్నా -నారా లోకేశ్
గన్నవరంలో టీడీపీ నేత యార్లగడ్డకు అపూర్వ ఆదరణ!
టీడీపీ కండువా కప్పుకోనున్న పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి!
అచ్చెన్న నాయకత్వానికే మొగ్గు చూపించిన టెక్కలి పట్టణం! వైకాపా నుండి భారీగా చేరికలు!
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి