అతి సర్వత్ర వర్జయేత్(Ati Sarvatra Varjayet) అంటారు. ఏదైనా మోతాదుకు మించి తీసుకుంటే అది ప్రమాదకరమే. ఈ విషయం మరోమారు నిరూపితమైంది. ఆరోగ్యానికి మంచిదే కదా అని ప్రొటీన్లను అవసరానికి మించి తీసుకుంటే ధమనులు దెబ్బతినే ప్రమాదం ఉందని పిట్స్‌బర్గ్ యూనివర్సిటీకి చెందిన స్కూల్ ఆఫ్ మెడిసిన్ అధ్యయనంలో తేలింది.
ఇంకా చదవండి: కీర దోసకాయ ఆరోగ్యానికే కాదు.. జుట్టు కూడా చాలా మంచిది! ఏంటి నిజమా? ఎందుకు ఆలస్యం చూసేయండి అదేంటో!
ప్రొటీన్లు అధికంగా తీసుకోవడం వల్ల ధమనుల గోడల్లోను, వాటిచుట్టూ కొవ్వులు, కొలెస్ట్రాల్ చేరుతుందని అధ్యయనం గుర్తించింది. దీనివల్ల ధమనులు ఇరుకుగా మారి రక్త ప్రవాహాన్ని అడ్డుకోవడమో, లేదంటే అవి పగిలిపోయేలా చేయడమో చేస్తుందని, అది రక్తం గడ్డకట్టడానికి దారితీస్తుందని తేలింది. రోజూ ప్రొటీన్ల నుంచి తీసుకునే కేలరీలు 22 శాతానికి మించితే ధమనులపై ప్రతికూల ప్రభావం పడుతుందని అధ్యయనకారులు పేర్కొన్నారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
సైబర్ క్రైమ్ పోలీసులకు వైఎస్ షర్మిల ఫిర్యాదు!!
NRI మరియు OCI లకు వ్యత్యాసం ఏమిటి? ఆ సౌకర్యం వారికి ఉండదు!
ITR 2024: ఒకటి కంటే ఎక్కువ ఫామ్ - 16 ఉన్నవారికి సూచన - ఐటీ రిటర్న్ ఇలా ఫైల్ చేయాలి!
జీమెయిల్ సేవలు నిలిపివేతపై క్లారిటి ఇచ్చిన గూగుల్!!
"ఐ బొమ్మ" వాడేవారికి గుడ్ న్యూస్!! ఆలస్యం ఎందుకు తెలుసుకోండి మరీ!!
ఎమ్మెల్యేలు, మంత్రులకే అందుబాటులో లేని ముఖ్యమంత్రి! ప్రజలకు అందుబాటులో ఉంటారా?
ఇడ్లీతో జీవవైవిధ్యానికి తీరని ముప్పు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు! అదేంటో తెలుసుకోండి!!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: