Minister Narayana: తండ్రికి తగ్గ తనయుడు.. లోకేష్‌కు సరికొత్త బాధ్యతలు.. మంత్రి నారాయణ హర్షం! Nara Lokesh: 12 ఏళ్ల త‌రువాత‌ మొదటి సంవత్సరం 77% ఉత్తీర్ణతతో స‌రికొత్త రికార్డు! లోకేష్ ప్ర‌ణాళిక‌, ప‌ర్య‌వేక్ష‌ణ‌తో.. tdp new Committee: రాష్ట్రవ్యాప్తంగా భారీ రాజకీయ నియామకాలు: 78 మంది నియోజకవర్గ కార్యదర్శుల జాబితా విడుదల! tdp new Committee: రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు... 59 నియోజకవర్గాలకు కొత్త కార్యదర్శుల నియామకం! Cylinder Explosion: శ్రీసత్యసాయి జిల్లాలో విషాదం... సిలిండర్ పేలుడుపై మంత్రి అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి! Oil Free Cooking: హెల్తీ లైఫ్ స్టైల్ కోసం బెస్ట్ ఎయిర్ ఫ్రైర్స్... టాప్ బ్రాండ్ల పూర్తి వివరాలు! tdp new Committee: నియోజకవర్గాల వారీగా కొత్త నియామకాలు... జోనల్ కో-ఆర్డినేటర్స్ గా ఆ 10 మందికి....!! tdp new Committee: పార్టీ పటిష్టతకు సరికొత్త ఉత్సాహం.. కొత్తగా బాధ్యతలు చేపట్టిన 7 ప్రధాన కార్యదర్శులతో టీడీపీ జోష్! Politburo: డీపీ పొలిట్ బ్యూరోలో కీలక మార్పులు! ముగ్గురు నేతలకు ఎక్స్ అఫీషియో హోదా..! tdp new Committee: టీడీపీ జైత్రయాత్రకు 59 మంది వారధులు.. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శుల భారీ జాబితా విడుదల! Minister Narayana: తండ్రికి తగ్గ తనయుడు.. లోకేష్‌కు సరికొత్త బాధ్యతలు.. మంత్రి నారాయణ హర్షం! Nara Lokesh: 12 ఏళ్ల త‌రువాత‌ మొదటి సంవత్సరం 77% ఉత్తీర్ణతతో స‌రికొత్త రికార్డు! లోకేష్ ప్ర‌ణాళిక‌, ప‌ర్య‌వేక్ష‌ణ‌తో.. tdp new Committee: రాష్ట్రవ్యాప్తంగా భారీ రాజకీయ నియామకాలు: 78 మంది నియోజకవర్గ కార్యదర్శుల జాబితా విడుదల! tdp new Committee: రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు... 59 నియోజకవర్గాలకు కొత్త కార్యదర్శుల నియామకం! Cylinder Explosion: శ్రీసత్యసాయి జిల్లాలో విషాదం... సిలిండర్ పేలుడుపై మంత్రి అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి! Oil Free Cooking: హెల్తీ లైఫ్ స్టైల్ కోసం బెస్ట్ ఎయిర్ ఫ్రైర్స్... టాప్ బ్రాండ్ల పూర్తి వివరాలు! tdp new Committee: నియోజకవర్గాల వారీగా కొత్త నియామకాలు... జోనల్ కో-ఆర్డినేటర్స్ గా ఆ 10 మందికి....!! tdp new Committee: పార్టీ పటిష్టతకు సరికొత్త ఉత్సాహం.. కొత్తగా బాధ్యతలు చేపట్టిన 7 ప్రధాన కార్యదర్శులతో టీడీపీ జోష్! Politburo: డీపీ పొలిట్ బ్యూరోలో కీలక మార్పులు! ముగ్గురు నేతలకు ఎక్స్ అఫీషియో హోదా..! tdp new Committee: టీడీపీ జైత్రయాత్రకు 59 మంది వారధులు.. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శుల భారీ జాబితా విడుదల!

సౌదీ, కువైట్, యూఏఈ,ఒమాన్, ఖతార్, బహ్రాయిన్ దేశాల పౌరసత్వం పొందాలంటే ఇలా చేయాలి

Published : 2024-02-24 18:24:00

ఇటీవల కాలంలో వలసలు ఎక్కువ అయిపోయాయి. చదువు, ఉద్యోగం, ఇలా మరెన్నో కారణాల వల్ల ఇతర దేశాలకు వలస వెళ్తున్నారు. ఆ దేశానికి వెళ్లి అక్కడ పౌరసత్వం లభిస్తే అక్కడే ఉండిపోయేవారు ఎంతో మంది ఉన్నారు.

తాజా కువైట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

అయితే, ఇటీవల వచ్చిన తాజా నివేదికల ప్రకారం కొన్ని దేశాలకు వలస వెళ్లి అక్కడ పౌరసత్వం సంపాదించడం చాలా కష్టం. అవి ఏవి అంటే యూఏఈ, కువైట్, మరియు సౌదీ అరేబియా.

ఆసక్తికరమైన UAE వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

గల్ఫ్ దేశాలకు వెళ్లడమే చాలా కష్టం. అక్కడ ఉండే రూల్స్ అనుసరిస్తూ ఎలాంటి తప్పులు చేయకుండా జీవించాలి. కానీ ఈ మూడు దేశాలలో పౌరసత్వం పొందాలంటే చాలా కష్టం.

తాజా ఖతార్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  

యూఏఈ ఫెడరల్ లా ప్రకారం, విదేశీయులు అక్కడ జన్మిస్తే 30 సంవత్సరాలు దేశంలో ఉన్న తర్వాత పౌరసత్వం కోసం అప్లై చేసుకోవచ్చు. ఒమాన్, ఖతార్, లేదా బహరేన్ వంటి అరబ్ దేశాలకు చెందిన వారు అయితే మూడు సంవత్సరాల తర్వాత పౌరసత్వం కోసం అప్లై చేసుకోవచ్చు. ఇతర దేశాలకు చెందిన అరబ్ దేశాల వారసులు అయితే ఏడు సంవత్సరాల తర్వాత అప్లై చేసుకోవచ్చు.

ఆసక్తికరమైన బహ్రాయిన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

కువైట్ పౌరసత్వం పొందాలి అనుకుంటే, మీరు కనీసం 20 సంవత్సరాలు దేశంలో నివసించాలి. పౌరులుగా మారాలనుకునే ప్రతి విదేశీయుడు స్పాన్సర్ ను కలిగి ఉండాలి. మీరు పుట్టుకతో ముస్లిం అయి ఉండాలి, లేదా కనీసం ఐదు సంవత్సరాల క్రితం మతం మారి ఉండాలి. మరియు అరబిక్ లో బాగా మాట్లాడగలగాలి.

తాజా ఒమన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

సౌదీ అరేబియాలో పౌరసత్వం కావాలి అనుకుంటే ఒకే ఒక మార్గం ఉంది. ఆ దేశ జాతియుండి పెళ్లి చేసుకోవడం. ఒకవేళ మీరు ముస్లిం కాకపోతే మీకు పౌరసత్వం లభించడానికి చాలా తక్కువ ఛాన్స్ ఉంటుంది.

ఇవి కూడా చదవండి:   

118 అభ్యర్థులలో యువతకి, మహిళకి ప్రాధాన్యం! లిస్టు లో PHD, IAS, డాII, పిజీ, డిగ్రీ వారు! వీరే విజయానికి బాట! 

కూల్చివేతలు, అక్రమ కేసులు, వేధింపులు, హత్యలు, ఆత్యాచారాలు!! కనుచూపు మేర అభివృద్ధి లేని ఏపీ  

ధూళిపాళ్ల నరేంద్ర ఆధ్వర్యంలో పెమ్మసాని పరిచయ కార్యక్రమం!! 

ఫిర్యాదుల పరిష్కారంలో పారదర్శకంగా వ్యవహరించండి: ఎన్నికల అధికారి మీనా 

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‍ల నిర్వహణపై సమీక్ష! 

రోజుకోచోట వైసీపీ చిల్లర పనులు!! టీడీపీ వారితో వివాదమే లక్ష్యమా?? 

దొంగఓట్ల అంశంలో కొందరు నిబంధనలు ఉల్లంఘించారు! ధర్మాన వ్యాఖ్యలపై ఈసీకి లేఖ!! 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group 

Spotlight

Read More →