కడప జిల్లా : ప్రొద్దుటూరు సంజీవనగర్ లో అర్ధరాత్రి ప్లెక్సీల వివాదం... టీడీపీ ప్లెక్సీలు తొలగించడంతో వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. టీడీపీ ప్లెక్సీల స్థానంలో వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు ఫ్లెక్సీలు ఏర్పాటుతో ఈ వివాదం జరిగింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గుంటూరులో కూడా టీడీపీ నేత పెమ్మసాని చంద్రశేఖర్ ప్లెక్సీలపై వైసీపీ ప్లెక్సీలు ఏర్పాటు వివాదం గురించి మనకు తెలిసిందే ...
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
సిద్ధం సభలకు బస్సులు!! సామాన్యులకు తిప్పలు!! సిఎస్ కు లేఖ రాసిన అచ్చెన్నాయుడు
సత్తనపల్లి నియోజకవర్గం తొండపిలో రెచ్చిపోయిన వైసిపి మూకలు!
పార్టీ సీనియర్ నేతలకు టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు! ఉండవల్లి నివాసంలో భేటీ!
HYD హైవేల్లో తక్కువ రేటుకే స్థలాలు! భారీ లాభాలు!
వరసగా వెంటాడిన ప్రమాదాలు!! కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి!! పలువురి సంతాపం
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి