ఏపీలో ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ విచారణ... ఇసుక తవ్వకాలపై ఎన్జీటీకి నివేదిక అందించిన కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ... ఎలాంటి అనుమతులు లేకుండా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని నివేదిక...
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
కలెక్టర్ల నివేదిక, కేంద్ర మంత్రిత్వ శాఖ నివేదిక పూర్తి భిన్నంగా ఉన్నాయి... ఈ కేసుపై సుప్రీంకోర్టులో కూడా విచారణ జరుగుతోంది... ఏం చేయాలనేది సుప్రీంకోర్టు తేలుస్తుంది... నివేదికను సుప్రీంకోర్టుకు అందజేస్తాం అని తెలిపిన ఎన్జీటీ.
ఇవి కూడా చదవండి:
రాష్ట్రం ఎటుపోతుందో ప్రజలు ఆలోచించాలి!! చిత్తూరు ఘటనపై చంద్రబాబు ఆవేదన!!
చంద్రబాబును 35 ఏళ్లు గెలిపించారు... ఈసారి నన్ను గెలిపిస్తారా!? నారా భువనేశ్వరి
భీమవరం నుంచి బరిలోకి దిగుతున్న పవన్!! రేపటి నుంచి బస అక్కడే??
సిద్ధం సభల్లో ఏరులై పారుతున్న మద్యం!! ఆకలితో అల్లాడిపోయిన పోలీసులు!!
కొడాలి నానికి బిగ్ షాక్!! గుడివాడలో వేడెక్కిన రాజకీయం!!
మరిన్ని ఆసక్తికర ఎక్స్ క్లూజివ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి