యువనేత నారా లోకేష్ శంఖారావం వివరాలు
ఉమ్మడి విశాఖపట్నం జిల్లా
20-2-2024 (మంగళవారం) కార్యక్రమ వివరాలు
మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గం
(మాడుగల ఘాట్ రోడ్ జంక్షన్, వడ్డాడి-పాడేరు రోడ్)
ఉదయం
10.00 – అనకాపల్లి పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు బుద్దా నాగ జగదీష్ ప్రసంగం.
10.05 – విశాఖపట్నం రూరల్ జనసేన అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు ప్రసంగం.
10-15 – బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ, మన టిడిపి యాప్ లో ప్రతిభ కనబర్చిన వారికి లోకేష్ అభినందన.
10.32 – మాడుగుల జనసేన సమన్వయకర్త రాయపురెడ్డి కృష్ణ ప్రసంగం.
10.34– మాడుగుల నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ పీవీజీ కుమార్ ప్రసంగం.
అనకాపల్లి శంఖారావం సభలో లోకేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు!! మంత్రి అమర్నాథ్ కు కోడిగుడ్డు!!
10.36– మాడుగుల నియోజకవర్గ శంఖారావం సభలో యువనేత లోకేష్ ప్రసంగం.
10.56– పార్టీ కేడర్ తో లోకేష్ ముఖాముఖి.
11.26– పార్టీ కేడర్ కు లోకేష్ చేతులమీదుగా సూపర్ - 6 కిట్ల అందజేత.
11.28– పార్టీ కేడర్ తో ప్రతిజ్ఞ చేయించనున్న లోకేష్.
11.29 – పార్టీకేడర్ తో యువనేత లోకేష్ గ్రూప్ సెల్ఫీ.
1.10 – యువనేత నారా లోకేష్ విశాఖ దక్షిణ నియోజకవర్గానికి చేరిక.
1.30 – నర్సీపట్నం నియోజకవర్గంలో భోజన విరామం.
దమ్ముంటే నాతో బహిరంగ చర్చకు సిద్ధమా జగన్ ?- చంద్రబాబు సవాల్!!
నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం
(బలిగట్టం గ్రామం, నర్సీపట్నం మున్సిపాలిటీ)
మధ్యాహ్నం
2.30 – అనకాపల్లి పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు బుద్దా నాగ జగదీష్ ప్రసంగం.
2.35 – విశాఖపట్నం రూరల్ జనసేన అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు ప్రసంగం.
2-45 – బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ, మన టిడిపి యాప్ లో ప్రతిభ కనబర్చిన వారికి లోకేష్ అభినందన.
3.02 – నర్సీపట్నం నియోజకవర్గ జనసేన సమన్వయకర్త ఆర్.సూర్యచంద్ర ప్రసంగం.
3.04 – నర్సీపట్నం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రసంగం.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
3.06– నర్సీపట్నం నియోజకవర్గ సభలో యువనేత లోకేష్ ప్రసంగం.
3.26– పార్టీ కేడర్ తో యువనేత లోకేష్ ముఖాముఖి.
3.54– పార్టీ కేడర్ కు లోకేష్ చేతులమీదుగా సూపర్ - 6 కిట్ల అందజేత.
3.58– పార్టీ కేడర్ తో ప్రతిజ్ఞ చేయించనున్న లోకేష్.
3.59 – పార్టీకేడర్ తో యువనేత లోకేష్ సెల్ఫీ.
4.00 – యువనేత పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గానికి చేరిక.
ఏపీ రాజకీయ తెర మీదకు నటుడు సుమన్!! పోటీ ఎక్కడ నుండి??
పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం
(కోటవైరట్ల మండలం, కోటవైరట్ల పోలీస్ స్టేషన్ దగ్గర)
సాయంత్రం
5.00 – అనకాపల్లి పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు బుద్దా నాగ జగదీష్ ప్రసంగం.
5.05 – విశాఖపట్నం రూరల్ జనసేన అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు ప్రసంగం.
5-15 – బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ, మన టిడిపి యాప్ లో ప్రతిభ కనబర్చిన వారికి లోకేష్ అభినందన.
5.32 – పాయకరావుపేట నియోజకవర్గ జనసేన సమన్వయకర్త గెడ్డం బుజ్జి ప్రసంగం.
5.34 – పాయకరావుపేట నియోజకవర్గ టిడిపి ఇన్ చార్జ్ వంగలపూడి అనిత ప్రసంగం.
5.36 – పాయకరావుపేట నియోజకవర్గ శంఖారావంలో యువనేత నారా లోకేష్ ప్రసంగం.
జగన్ 100% మేనిఫెస్టో అమలు చేస్తే వందమంది ఎమ్మెల్యేలను ఎందుకు మారుస్తున్నాడు? ఆంధ్రుడా ఆలోచించు
5.56 – పార్టీ కార్యకర్తలతో యువనేత లోకేష్ ముఖాముఖి.
6.26 – పార్టీ కేడర్ కు బాబు సూపర్ సిక్స్ కిట్ల అందజేత.
6.28 – టిడిపి కార్యకర్తలచే యువనేత లోకేష్ ప్రతిజ్ఞ.
6.29 – పార్టీ కేడర్ తో యువనేత లోకేష్ గ్రూప్ సెల్ఫీ.
6.30 – రోడ్డుమార్గం ద్వారా విశాఖ ఎయిర్ పోర్ట్ కు ప్రయాణం
8.30 – విశాఖ ఎయిర్ పోర్ట్ నుంచి హైదరాబాద్ కు ప్రయాణం
లోకేష్ మాట.. బ్రాహ్మిణి బాట.. చేనేతలకు మంచి రోజులు వచ్చేసాయి! వస్త్రాలపై జిఎస్టీ రద్దు!
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
తెలుగు ప్రవాసులకు ఉపయోగపడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒకచోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.