భయానక దృశ్యం! విశాఖపట్నం నుంచి బయలుదేరిన ఆర్టీసీ బస్సులో భారీ అగ్ని ప్రమాదం! Electricity: విద్యుత్ వినియోగదారులకు శుభవార్త..! ఇక అధిక కరెంట్‌ బిల్లులకు గుడ్‌బై..! Nara Lokesh: ప్రభుత్వ విద్యాలయాల్లో పరిపాలనపై మంత్రి కీలక ఆదేశాలు! Mega PTM: విద్యార్థులు, తల్లిదండ్రులకు శుభవార్త..! ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మెగా పీటీఎం..! పాపికొండలు బోటు విహారయాత్ర పునఃప్రారంభం! ప్రకృతి ఒడిలో పర్యాటక ఆనందం... పూర్తి వివరాలు! Viral video: టికెట్‌తో ఇంత సౌకర్యమా? వందే భారత్‌ చూసి ఆశ్చర్యపోయిన బ్రిటిష్‌ ఫ్యామిలీ!! ఈ రూట్ లో హైవే విస్తరణకు డిపీఆర్ సిద్ధం! ఆ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు.. ఇక దూసుకెళ్లిపోవచ్చు! Farmers: ఏపీలో రైతులకు శుభవార్త! 2 గంటల్లోనే డబ్బులు మీ ఖాతాల్లోకి.. రోజుకు నాలుగు సార్లు చెల్లింపులు..! అమరావతి ORR నిర్మాణం దిశగా కీలక ముందడుగు! చకచకా ప్రారంభం పనులు ప్రారంభం! Ration card: రేషన్ కార్డులు ఉన్న వారికి శుభవార్త! జనవరి 1 నుంచి చౌక ధరకు అవి కూడా..... భయానక దృశ్యం! విశాఖపట్నం నుంచి బయలుదేరిన ఆర్టీసీ బస్సులో భారీ అగ్ని ప్రమాదం! Electricity: విద్యుత్ వినియోగదారులకు శుభవార్త..! ఇక అధిక కరెంట్‌ బిల్లులకు గుడ్‌బై..! Nara Lokesh: ప్రభుత్వ విద్యాలయాల్లో పరిపాలనపై మంత్రి కీలక ఆదేశాలు! Mega PTM: విద్యార్థులు, తల్లిదండ్రులకు శుభవార్త..! ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మెగా పీటీఎం..! పాపికొండలు బోటు విహారయాత్ర పునఃప్రారంభం! ప్రకృతి ఒడిలో పర్యాటక ఆనందం... పూర్తి వివరాలు! Viral video: టికెట్‌తో ఇంత సౌకర్యమా? వందే భారత్‌ చూసి ఆశ్చర్యపోయిన బ్రిటిష్‌ ఫ్యామిలీ!! ఈ రూట్ లో హైవే విస్తరణకు డిపీఆర్ సిద్ధం! ఆ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు.. ఇక దూసుకెళ్లిపోవచ్చు! Farmers: ఏపీలో రైతులకు శుభవార్త! 2 గంటల్లోనే డబ్బులు మీ ఖాతాల్లోకి.. రోజుకు నాలుగు సార్లు చెల్లింపులు..! అమరావతి ORR నిర్మాణం దిశగా కీలక ముందడుగు! చకచకా ప్రారంభం పనులు ప్రారంభం! Ration card: రేషన్ కార్డులు ఉన్న వారికి శుభవార్త! జనవరి 1 నుంచి చౌక ధరకు అవి కూడా.....

అమెరికా: టికెట్ లేకుండా ఫ్లైట్ ఎక్కొచ్చు అని నిరూపించిన మహిళ!

2024-02-18 11:53:00

అమెరికాకు చెందిన ఒక మహిళ ఇటీవల బోర్డింగ్ పాస్ లేకుండా ఫ్లైట్ ఎక్కింది. ఎలాంటి గుర్తింపు లేకుండా నాష్ విల్లే విమానాశ్రయం సెక్యూరిటీ చెక్ పాయింట్ ను దాటి లాస్ ఏంజెల్స్ కు వెళ్లే అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానంలో ఎక్కింది. నాష్ విల్లే ఎయిర్ పోర్ట్ లో ట్రాన్స్పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ (TSA) లైన్ లో ప్రయాణికులు అందరూ తమ ఐడెంటిటీ ను చూపించాల్సి ఉంటుంది, ఈ మహిళ ఆ లైన్ ను తప్పించుకొని ముందుకు వెళ్ళింది.

మరి కొన్ని తాజా అమెరికా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లాస్ ఏంజెల్స్ చేరుకున్న తర్వాత ఆ మహిళ సెక్యూరిటీకి దొరికిపోయింది. ఆమెను FBI అదుపులోకి తీసుకొని విచారించింది, ఇంకా విచారణ కొనసాగుతుందని తెలిపారు.

గుంటూరులో పవన్ కల్యాణ్ పై క్రిమినల్ కేసు నమోదు! వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు!

అయితే ఇలా జరగడం ఇదేమి మొదటిసారి కాదు. ఇటీవల రష్యా కి చెందిన ఒక వ్యక్తి పాస్పోర్ట్, వీసా, టికెట్ కూడా లేకుండా ఫ్లైట్ లోకి ఎక్కాడు. అనుమానం వచ్చి అతని బ్యాంకు వెతికితే అందులో రష్యన్ మరియు ఇజ్రాయిల్ కి చెందిన ఐడెంటిటీ కార్డ్స్ ఉన్నాయి, కానీ పాస్పోర్ట్ మాత్రం లేదు. అతని FBI విచారించగా తను మూడు రోజుల నుంచి నిద్ర పోలేదు అని టికెట్ లేకుండా ఫ్లైట్ ఎలా ఎక్కాడో తనకు తెలియదని చెప్పకు వచ్చాడు. అతన్ని అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నారు.

మంగళగిరి చేనేతకు అంతర్జాతీయ స్థాయి టాటా గ్రూప్ తో! వీవర్ శాల ను ప్రారంభించిన బ్రహ్మీని! రవి వేమూరి సారధ్యంలో

మరో రెండు నెలల్లో మారనున్న మంగళగిరి: నారా బ్రహ్మణి 

మానవత్వంలేని ప్రభుత్వ అధికారంలో గాలిలో దీపంలా గిరిజనుల ప్రాణాలు!! లోకేష్ భరోసా

జనసేనలో అంతర్గత విభేదాలు!! ఎంపీగా నేను, ఎమ్మెల్యేగా నువ్వు?? 

చంద్రబాబు ఆలోచనలు ఎప్పుడూ ప్రజల బాగోగుల గురించే... 50 రోజుల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం: నారా భువనేశ్వరి 

నేడు (17-2-2024) యువనేత నారా లోకేష్ శంఖారావం వివరాలు!! 

రాజాం శంఖారావం సభలో యువనేత లోకేష్ ప్రసంగం! అవి గోతులు కాదు.. స్విమ్మింగ్ ఫూల్స్ 

అనంతపురం: మడకశిరలో నారా భువనేశ్వరి పర్యటన! 

బులుగు బటన్ నొక్కి రూ.10 వేస్తాడు! ఎర్ర బటన్ నొక్కి రూ.100 లాక్కుంటాడు! బొబ్బిలి శంఖారావం సభలో లోకేష్ ప్రసంగం.. 

ఎన్టీఆర్ ఆశయ సాధనలో ట్రస్టు అనేక రంగాల్లో సేవలందిస్తోంది -చంద్రబాబు 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →