గుంటూరులో పవన్ కల్యాణ్ పై క్రిమినల్ కేసు నమోదు
– వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ప్రభుత్వం సీరియస్
– పవన్ కల్యాణ్ పై గుంటూరు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు
- వాలంటీర్ పవర్ కుమార్ ఫిర్యాదుతో కేసు నమోదు
– మార్చి 25న పవన్ విచారణకు హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశం
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి