యువనేత నారా లోకేష్ శంఖారావం వివరాలు
ఉమ్మడి విశాఖ జిల్లా
18-2-2024 (ఆదివారం) కార్యక్రమ వివరాలు
విశాఖపట్నం తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం
(గాదిరాజు ప్యాలెస్, బీచ్ రోడ్డు, విశాఖపట్నం)
ఉదయం
10.00 – విశాఖపట్నం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ప్రసంగం.
10.05 – విశాఖపట్నం అర్బన్ జనసేన అధ్యక్షులు వంశీకృష్ణ యాదవ్ ప్రసంగం.
10-15 – బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ, మన టిడిపి యాప్ లో ప్రతిభ కనబర్చిన వారికి లోకేష్ అభినందన.
10.30 – విశాఖపట్నం పార్లమెంట్ టిడిపి అభ్యర్థి ముతుకుమిల్లి భరత్ ప్రసంగం.
10.32 – విశాఖపట్నం తూర్పు నియోజకవర్గ జనసేన సమన్వయకర్త బొలిశెట్టి సత్యనారాయణ ప్రసంగం.
జనసేనలో అంతర్గత విభేదాలు!! ఎంపీగా నేను, ఎమ్మెల్యేగా నువ్వు??
10.34– విశాఖపట్నం తూర్పు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ వెలగపూడి రామకృష్ణ బాబు ప్రసంగం.
10.36– విశాఖపట్నం తూర్పు నియోజకవర్గ శంఖారావం సభలో యువనేత లోకేష్ ప్రసంగం.
10.56– పార్టీ కేడర్ తో లోకేష్ ముఖాముఖి.
11.26– పార్టీ కేడర్ కు లోకేష్ చేతులమీదుగా సూపర్ - 6 కిట్ల అందజేత.
11.28– పార్టీ కేడర్ తో ప్రతిజ్ఞ చేయించనున్న లోకేష్.
11.29 – పార్టీకేడర్ తో యువనేత లోకేష్ గ్రూప్ సెల్ఫీ.
11.45 – యువనేత నారా లోకేష్ విశాఖ దక్షిణ నియోజకవర్గానికి చేరిక.
12.30 – విశాఖ దక్షిణ నియోజకవర్గంలో భోజన విరామం.
దేశంలో నే అత్యంత ఖరీదైన ప్రభుత్వ సలహాదారులు! రాష్ట్ర ఖజానా దోపిడి! అధికారులు వారికి జీ హుజూర్
విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం
(ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, జగదాంబ జంక్షన్)
మధ్యాహ్నం
2.00 – విశాఖపట్నం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ప్రసంగం.
2.05 – విశాఖపట్నం అర్బన్ జనసేన అధ్యక్షులు వంశీకృష్ణ యాదవ్ ప్రసంగం.
2-15 – బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ, మన టిడిపి యాప్ లో ప్రతిభ కనబర్చిన వారికి లోకేష్ అభినందన.
2.30 – విశాఖ పార్లమెంట్ టిడిపి అభ్యర్థి ముతుకుమిల్లి భరత్ ప్రసంగం.
2.32 – విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ జనసేన సమన్వయకర్త పి.శివప్రసాద్ రెడ్డి ప్రసంగం.
2.34 – విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ గండి బాబ్జి ప్రసంగం.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
2.36– విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ సభలో యువనేత లోకేష్ ప్రసంగం.
2.56– పార్టీ కేడర్ తో యువనేత లోకేష్ ముఖాముఖి.
3.26– పార్టీ కేడర్ కు లోకేష్ చేతులమీదుగా సూపర్ - 6 కిట్ల అందజేత.
3.28– పార్టీ కేడర్ తో ప్రతిజ్ఞ చేయించనున్న లోకేష్.
3.29 – పార్టీకేడర్ తో యువనేత లోకేష్ సెల్ఫీ.
4.00 – యువనేత విశాఖపట్నం పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గానికి చేరిక.
పోలీసులతో కొట్టించిన జగన్ రెడ్డికి నేడు వాళ్లే దిక్కు !! అనిత ఘాటు వ్యాఖ్యలు!!
విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం
(వెంకటాపురం ఓపెన్ గ్రౌండ్, గోపాలపట్నం హెచ్ పి పెట్రోలు బంకుదగ్గర)
సాయంత్రం
4.30 – విశాఖపట్నం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ప్రసంగం.
4.35 – విశాఖపట్నం అర్బన్ జనసేన అధ్యక్షులు వంశీకృష్ణ యాదవ్ ప్రసంగం.
4-45 – బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ, మన టిడిపి యాప్ లో ప్రతిభ కనబర్చిన వారికి లోకేష్ అభినందన.
5.00 – విశాఖపట్నం పార్లమెంట్ టీడీపీ అభ్యర్తి ముతుకుమిల్లి భరత్ ప్రసంగం.
5.02 – విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ జనసేన సమన్వయకర్త శ్రీమతి ఏ.దుర్గా ప్రశాంతి ప్రసంగం.
జగన్ 100% మేనిఫెస్టో అమలు చేస్తే వందమంది ఎమ్మెల్యేలను ఎందుకు మారుస్తున్నాడు? ఆంధ్రుడా ఆలోచించు
5.04 – విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ టిడిపి ఇన్ చార్జ్ పీజీవీఆర్ నాయుడు(గణబాబు) ప్రసంగం.
5.06 – విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ శంఖారావంలో యువనేత నారా లోకేష్ ప్రసంగం.
5.26 – పార్టీ కార్యకర్తలతో యువనేత లోకేష్ ముఖాముఖి.
5.56 – పార్టీ కేడర్ కు బాబు సూపర్ సిక్స్ కిట్ల అందజేత.
5.58 – టిడిపి కార్యకర్తలచే యువనేత లోకేష్ ప్రతిజ్ఞ.
పొత్తులపై ఫైనల్ నిర్ణయం వారిదే!! మా అభిప్రాయం చెప్పాం- పురంధేశ్వరి
5.59 – పార్టీ కేడర్ తో యువనేత లోకేష్ గ్రూప్ సెల్ఫీ.
6.00 – రోడ్డుమార్గం ద్వారా విశాఖపట్టణం ఉత్తర నియోజకవర్గానికి ప్రయాణం.
6.20 – విశాఖపట్టణం ఉత్తర నియోజకవర్గానికి చేరుకుని, అక్కడ బస చేస్తారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
తెలుగు ప్రవాసులకు ఉపయోగపడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒకచోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.