Pooja Hegde: పూజా హెగ్డేకు అంత పొగరా అన్న నెటిజన్లు.. సెల్ఫీ ఘటనపై క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్! Peddi Movie: ఏపీలో గ్రీన్ సిగ్నల్.. తెలంగాణలో బ్రేక్: జూన్ 4న సాధారణ ధరలతోనే థియేటర్లలోకి ‘పెద్ది’! Minister Savitha: 104 మంది ప్రతిభావంతుల విద్యార్థులకు భక్త కనకదాస పురస్కారాలు! Gummadi Sandhya Rani: స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్రలో భాగంగా వీధులు శుభ్రం చేసిన మంత్రి సంధ్యారాణి! TDP: మహిళా సాధికారతలో టీడీపీ చారిత్రాత్మక అడుగు.. 33 శాతం మహిళా రిజర్వేషన్‌తో కొత్త దిశ! Operation Sindoor: అవసరమైతే ఆపరేషన్ సింధూర్ 2.0కు సిద్ధం.. ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది! Goa: ఘనంగా గోవా 40వ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు! Noro Virus: అమెరికాను వణికిస్తున్న సరికొత్త మహమ్మారి..వేగంగా విస్తరిస్తున్న 'నోరోవైరస్'! New Pensions: ఏపీ పెన్షనర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్... కొత్తగా 5,606 మందికి పెన్షన్లు!! Palla Srinivasa Rao: గాజువాక సమస్యలపై దిశా సమావేశంలో పల్లా! Pooja Hegde: పూజా హెగ్డేకు అంత పొగరా అన్న నెటిజన్లు.. సెల్ఫీ ఘటనపై క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్! Peddi Movie: ఏపీలో గ్రీన్ సిగ్నల్.. తెలంగాణలో బ్రేక్: జూన్ 4న సాధారణ ధరలతోనే థియేటర్లలోకి ‘పెద్ది’! Minister Savitha: 104 మంది ప్రతిభావంతుల విద్యార్థులకు భక్త కనకదాస పురస్కారాలు! Gummadi Sandhya Rani: స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్రలో భాగంగా వీధులు శుభ్రం చేసిన మంత్రి సంధ్యారాణి! TDP: మహిళా సాధికారతలో టీడీపీ చారిత్రాత్మక అడుగు.. 33 శాతం మహిళా రిజర్వేషన్‌తో కొత్త దిశ! Operation Sindoor: అవసరమైతే ఆపరేషన్ సింధూర్ 2.0కు సిద్ధం.. ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది! Goa: ఘనంగా గోవా 40వ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు! Noro Virus: అమెరికాను వణికిస్తున్న సరికొత్త మహమ్మారి..వేగంగా విస్తరిస్తున్న 'నోరోవైరస్'! New Pensions: ఏపీ పెన్షనర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్... కొత్తగా 5,606 మందికి పెన్షన్లు!! Palla Srinivasa Rao: గాజువాక సమస్యలపై దిశా సమావేశంలో పల్లా!

జగన్‌ అవినీతిపై సీబీఐ విచారణ!! హైకోర్టులో రఘురామ!!

Pawan Kalyan: తెలంగాణలో పార్టీ బలోపేతంపై జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రంలో పార్టీని మరింత విస్తరించేందుకు ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

Published : 2024-02-16 12:25:00

జగన్‌ అవినీతిపై సీబీఐ విచారణకు ఆదేశించండి : హైకోర్టులో రఘురామ పిటిషన్‌

అమరావతి : సీఎం జగన్‌ తన అనుయాయులకు లబ్ధి చేకూర్చేలా నిర్ణయాలు తీసుకున్నారని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. జగన్‌ అవినీతికి పాల్పడ్డారని, సీబీఐ కేసులో తనతోపాటు ఉన్నవారికి మేలు జరిగేలా వ్యవహరించారని పిటిషనర్‌ తరుపున  న్యాయవాది ఉన్నం మురళీధర్‌ వాదనలు వినిపించారు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

పిటిషనర్‌పై క్రిమినల్‌ కేసులు ఉన్న విషయం చెప్పలేదని ప్రభుత్వం తరఫున ఏజీ వాదనలు వినిపించారు. పిటిషనర్‌, సీఎంకు మధ్య విభేదాలు ఉన్నాయని, పిల్‌ వేసేందుకు అనర్హుడని పేర్కొన్నారు. తదుపరి విచారణను న్యాయస్థానం మార్చి 4కి వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు చూడండి:

రాజధాని ఫైల్స్'కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్!!

వైసీపీకి దెబ్బ మీద దెబ్బ!!

మాచర్లలో హైటెన్షన్!! ఎంపీ అభ్యర్థి సామాజిక వర్గంపై దాడి??

పిచ్చిపిచ్చి కూతలు కూస్తే పరిష్కారం ప్రజలే !! చంద్రబాబు మాస్ స్పీచ్!!

వైసిపి నాయకుడి పిట్టలదొర వాగ్దానాలు! లక్షల కోట్ల రాష్ట్ర సంపద దోపిడి!   

తెలుగు ప్రవాసులకు  ఉపయోగపడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒకచోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →