Movie update: ఇది మీకు తెలిసిన కథ కాదు — కథనార్ లో అనుష్క కొత్త లుక్ వైరల్!! Dak Seva: డిజిటల్ పోస్టల్ యుగం ప్రారంభం..! వినియోగదారుల కోసం కొత్త ‘డాక్ సేవా’ యాప్‌..! H1B Visa: అమెరికాలో హెచ్-1బీ వీసా కఠిన ఆంక్షలు.. 175 దుర్వినియోగ కేసులపై ట్రంప్ సర్కార్ దర్యాప్తు ప్రారంభం!! RRB: ఇంటర్ డిగ్రీ అర్హతతో RRBలో ఉద్యోగం.. దరఖాస్తు గడువు దగ్గరలోనే! బియ్యం గంజితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు! రోజుకి ఒక్క గ్లాస్ తీసుకుంటే చాలు! ఇది మీకు తెలుసా! హిందూ మహాసముద్రంలో గూగుల్‌ రహస్య AI డేటా సెంటర్‌! Germany Jobs: జర్మనీలో ఏపీ యువతకు స్వర్ణావకాశం... నెలకు రూ.2.5 లక్షల జీతం! రేపే లాస్ట్ డేట్! Viral News: ఒక చిన్న పొరపాటు… స్కూటీ చలాన్ రూ.21 లక్షలు! చివరికి నిజం ఇది!! G20 Summit: అంతర్జాతీయ వేదికపై మళ్లీ ట్రంప్ బాంబు: జీ–20 బహిష్కరణతో దౌత్య ఉద్రిక్తతలు!! Bigg Boss: ఈ వారం బిగ్ బాస్ సెల్ఫ్ ఎలిమినేషన్ ఎవరో తెలుసా... బిగ్ ట్విస్ట్! Movie update: ఇది మీకు తెలిసిన కథ కాదు — కథనార్ లో అనుష్క కొత్త లుక్ వైరల్!! Dak Seva: డిజిటల్ పోస్టల్ యుగం ప్రారంభం..! వినియోగదారుల కోసం కొత్త ‘డాక్ సేవా’ యాప్‌..! H1B Visa: అమెరికాలో హెచ్-1బీ వీసా కఠిన ఆంక్షలు.. 175 దుర్వినియోగ కేసులపై ట్రంప్ సర్కార్ దర్యాప్తు ప్రారంభం!! RRB: ఇంటర్ డిగ్రీ అర్హతతో RRBలో ఉద్యోగం.. దరఖాస్తు గడువు దగ్గరలోనే! బియ్యం గంజితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు! రోజుకి ఒక్క గ్లాస్ తీసుకుంటే చాలు! ఇది మీకు తెలుసా! హిందూ మహాసముద్రంలో గూగుల్‌ రహస్య AI డేటా సెంటర్‌! Germany Jobs: జర్మనీలో ఏపీ యువతకు స్వర్ణావకాశం... నెలకు రూ.2.5 లక్షల జీతం! రేపే లాస్ట్ డేట్! Viral News: ఒక చిన్న పొరపాటు… స్కూటీ చలాన్ రూ.21 లక్షలు! చివరికి నిజం ఇది!! G20 Summit: అంతర్జాతీయ వేదికపై మళ్లీ ట్రంప్ బాంబు: జీ–20 బహిష్కరణతో దౌత్య ఉద్రిక్తతలు!! Bigg Boss: ఈ వారం బిగ్ బాస్ సెల్ఫ్ ఎలిమినేషన్ ఎవరో తెలుసా... బిగ్ ట్విస్ట్!

ఎన్నారై టీడీపీ USA రాయలసీమ స్పోక్స్ పర్సన్ గా చెంచు వేణుగోపాల్ రెడ్డి!

2024-02-13 19:34:00

గాలివీడు ఫిబ్రవరి13: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెదేపా వివిధ విభాగాలను సమాయత్తం చేసే పనిలో నిమగ్నమైంది. దీనిలో భాగంగా ఎన్‌ఆర్‌ తెదేపా యూ ఎస్ ఏ సెయింట్ లూయిస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గా ఉన్న గాలివీడు మండలానికి చెందిన చెంచు వేణు గోపాల్ రెడ్డిని(ఎన్ అర్ ఐ) రాయలసీమ టీడీపి పార్టీ స్పోక్ పర్సన్ గా USA కోఆర్డినేటర్ కోమటి జయరాం గారు నిమించినట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఈ సందర్భంగా వేణు గోపాల్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లడం, చంద్రబాబును మళ్లీ సీఎంని చేయడంమే లక్ష్యమన్నారు.ప్రజా సమస్యల మీద, ఆర్ధిక, రాజకీయ, సామజిక, అంశాల మీద, అవగాహన పెంచుకోవటానికి, పార్టీ యొక్క సిద్దాంతాలను, లక్ష్యాలను, విది విధానాలను ప్రజలలోకి తీసుకువెళతానని అన్నారు.

చంద్రబాబు ఢిల్లీ వెళ్లి పొత్తులపై మాట్లాడినట్లు సమాచారం!

కార్యకర్తలు పార్టీకి అండగా నిలబడి, ప్రజల కష్టాలు, అవసరాలు తెల్సుకొని, వారకి నిత్యం అందుబాటులో వుండి, పార్టీ పైన ప్రజలకి నమ్మకం కల్గించి, దాన్ని ఓటు రూపంలో మార్చి , ‘తెలుగుదేశం పార్టీని విజయ తీరాలకు చేర్చాలని అన్నారు. స్పోక్ పర్సన్ గా నియమించినందుకు పార్టీ అది నాయకత్వం టీడీపీ అధినాయకత్వం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కు , టీడీపి జాతీయ కార్యదర్శి నారాలోకేష్ కు ,ఎన్నారై టీడీపీ ప్రతినిధులు కోమటి జయరాం, వేమన సతీష్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్ అర్ ఐ యూ ఎస్ ఏ టీడీపీ రాయలసీమ మీడియా అధికార ప్రతినిధి గా ఎన్నికైన సందర్భంగా చెంచు వేణు గోపాల్ రెడ్డి కి పలువురు టీడీపి నాయకులు అభినందనలు తెలియజేసారు.

మరి కొన్ని రాజకీయయ వార్తలు:

మాజీ మంత్రి అనిల్ మాటలు తగ్గించాలి: ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి

పాతపట్నం శఖారావం సభలో యువనేత లోకేష్ ప్రసంగం.. ఎవరైనా హాని చేస్తే తాటతీస్తారు

చంద్రబాబు రాష్ట్రానికి, దేశానికి "తరగని హిమ శిఖరం" అంత! మీరే మాకు కావాలి!

కేశినేని నాని చరిత్ర పై బోండా ఉమ ఘాటు వ్యాఖ్యలు!!

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →