కేశినేని నాని ఆస్తులు, అప్పులపై బోండా ఉమ 2014-19లో కేశినేని నాని ఆస్తులు పెంచుకుని, అప్పులు తగ్గించుకున్నారు. కేసుల భయంతోనే కేశినేని నాని తన ట్రావెల్స్ మూసేశాడు. అప్పులు తీసుకుని ఎగ్గొట్టడం కేశినేని నానికి అలవాటు. కేశినేని నాని అతిపెద్ద బ్యాంక్ స్కామర్.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
2014 ఎన్నికల్లో పార్టీ కోసం కేశినేని నాని రూపాయి కూడా ఖర్చు చేయలేదు... కేశినేని నాని తరపున సుజనానే ఖర్చు పెట్టారు, చంద్రబాబు దయతో గెలిచాడు... కేశినేని నాని ఒక బస్సుకు పర్మిట్ తీసుకుని 4 బస్సులను అక్రమంగా తిప్పేవారు... టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమ.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి