Bigg Boss: ఈ వారం బిగ్ బాస్ సెల్ఫ్ ఎలిమినేషన్ ఎవరో తెలుసా... బిగ్ ట్విస్ట్! Health: రోజూ నాలుగు కిస్‌మిస్‌ తినిపిస్తే పిల్లల్లో వచ్చే మార్పు చూసి షాక్ అవుతారు! Cyclone Damage: తుపాను నష్టం అంచనాకు ఆంధ్రప్రదేశ్‌లోకి కేంద్ర బృందం..! ఆరు జిల్లాల్లో క్షేత్రస్థాయి పర్యటన! Work From Home: ఏపీ యువతకు గుడ్ న్యూస్! వర్క్ ఫ్రం హోమ్ కీలక అప్డేట్! అధిక రక్తపోటును తగ్గించే ఐదు అద్భుత పానియాలు! చిన్న మార్పు.. పెద్ద ఫలితం! మస్కట్‌లో చిక్కుకున్న తెలుగు మహిళ కన్నీటి వేడుకోలు! “నన్ను కాపాడండి” అంటూ... ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల హోరు! 13 ఎకరాల విస్తీర్ణంలో లులు మెగా మాల్.. విశాఖకు మరో గ్లోబల్ ఆకర్షణ! అమెరికాలో తెలుగు అమ్మాయి అనుమానాస్పద మృతి! ఏపీలోని ఆ జిల్లాకు మహర్దశ! ఒకే రోజు 7 పరిశ్రమలు.. 23 వేలమందికి లబ్ధి! AP Transco: ఉద్యోగులకు సువర్ణావకాశం..! ఫోటోలతో గెలుచుకోండి బహుమతులు..! Bigg Boss: ఈ వారం బిగ్ బాస్ సెల్ఫ్ ఎలిమినేషన్ ఎవరో తెలుసా... బిగ్ ట్విస్ట్! Health: రోజూ నాలుగు కిస్‌మిస్‌ తినిపిస్తే పిల్లల్లో వచ్చే మార్పు చూసి షాక్ అవుతారు! Cyclone Damage: తుపాను నష్టం అంచనాకు ఆంధ్రప్రదేశ్‌లోకి కేంద్ర బృందం..! ఆరు జిల్లాల్లో క్షేత్రస్థాయి పర్యటన! Work From Home: ఏపీ యువతకు గుడ్ న్యూస్! వర్క్ ఫ్రం హోమ్ కీలక అప్డేట్! అధిక రక్తపోటును తగ్గించే ఐదు అద్భుత పానియాలు! చిన్న మార్పు.. పెద్ద ఫలితం! మస్కట్‌లో చిక్కుకున్న తెలుగు మహిళ కన్నీటి వేడుకోలు! “నన్ను కాపాడండి” అంటూ... ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల హోరు! 13 ఎకరాల విస్తీర్ణంలో లులు మెగా మాల్.. విశాఖకు మరో గ్లోబల్ ఆకర్షణ! అమెరికాలో తెలుగు అమ్మాయి అనుమానాస్పద మృతి! ఏపీలోని ఆ జిల్లాకు మహర్దశ! ఒకే రోజు 7 పరిశ్రమలు.. 23 వేలమందికి లబ్ధి! AP Transco: ఉద్యోగులకు సువర్ణావకాశం..! ఫోటోలతో గెలుచుకోండి బహుమతులు..!

యూఏఈ: వడగళ్ల తో భారీ వర్షాలు! తుక్కుతుక్కు అయిన వందలాది కార్లు! ఓనర్లు లబోదిబో!

2024-02-13 13:23:00

యూఏఈ: అల్ ఐన్లో వర్షం బీభత్సం సృష్టించింది. వర్షంలా కురిసిన వడగళ్ళుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. మునుపెన్నడూ ఇలాంటి వడగళ్ల వాన చూడలేదని గార్డెన్ సిటీలో నివసించే రోజీ తెలిపారు. గత 40 ఏళ్లుగా అల్ ఐన్ లో నివసిస్తున్న లిజేష్ ప్రేమ్లాల్ అనే భారతీయుడు తీవ్రమైన వడగళ్ల వాన వచ్చినప్పుడు ఇంట్లోనే ఉన్నాడు. "మునుపు ఎన్నడూ నేను చూడని అత్యంత భారీ వడగళ్ల వాన ఇది. నేను నా పాఠశాల విద్యను ఇక్కడే పూర్తి చేశాను. ఇంత పెద్ద తుఫానును ఎప్పుడూ చూడలేదు." అని పేర్కొన్నారు. తన కారు పైకప్పులు మరియు కిటికీలు వడగళ్ళ కారణంగా దెబ్బ తిన్నాయని చెప్పారు. అల్ ఐన్ లోని ఇండియన్ సోషల్ సెంటర్ మాజీ ప్రెసిడెంట్, ఇప్పుడు ఆటోమొబైల్ కంపెనీలో మేనేజర్ గా పనిచేస్తున్న ముబారక్ ముస్తఫా మాట్లాడుతూ "నేను ఇక్కడ 26 సంవత్సరాల నుంచి ఉంటున్నా ఇలాంటివి ఎప్పుడూ చూడలేదు" అన్నారు. దురదృష్టవశాత్తు తన కారు సైడ్ మిర్రర్ లు మరియు వెనుక కిటికీలు దెబ్బతిన్నాయని తెలిపారు. ఒక్క అల్ ఐన్ జాహిలీలో 500-600 కార్లు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. అనేక ప్రాంతాలలో భవనాలు దెబ్బతిన్నాయి. వర్షాల కారణంగా పలు పాఠశాల భవనాలు దెబ్బతిన్నాయని అల్ ఐన్ లోని పాఠశాలల యూనియన్ లీడర్ జాహిద్ సరోష్ వెల్లడించారు.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →