ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలోని యువతకు ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఆధ్వర్యంలో వివిధ వ్యాపార సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. మీరు ఇంటర్మీడియట్ డిగ్రీ ఆ పైన క్వాలిఫికేషన్ కలిగి ఉన్నారా..? అయితే మీరు అర్హులే. ఆంగ్లంలో మాట్లాడడం, ఆంగ్ల భాషలో పరిజ్ఞానం అనేది కచ్చితంగా ఉండాలన్నారు. వయో పరిమితి ఏమీ లేదు. మీకు ఆంగ్లంలో ఉన్న పరిజ్ఞానం, మీరు ప్రదర్శించే నైపుణ్యమే మీకు అర్హతగా గుర్తించి ఉద్యోగ అవకాశం కల్పించబడుతుందన్నారు. మీకున్న అర్హతలు, నైపుణ్యాల ఆధారంగా ఉద్యోగ ఎంపిక ప్రక్రియ ఆధారపడి ఉంటుంది. ఉద్యోగ అవకాశాలు 80 శాతం తెలుగు రాష్ట్రాల్లో ఉండవచ్చు. అభ్యర్థుల అర్హతలను బట్టి కొందరికి వర్క్ ఫ్రం హోం ఉండొచ్చు.
ఇంకా చదవండి: శుభవార్త చెప్పిన చంద్రబాబు.. 10,000 మందికి ఉద్యోగాలు! ఆ జిల్లాలో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు!
లేదా సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉండవచ్చు. మండలాల వారీగా తొలి దశలో స్థానిక శాసనసభ్యులు రోషన్ కుమార్ అభ్యర్థులతో నేరుగా ఇంటర్వ్యూ చేస్తారు. తదుపరి కంపెనీ వారి నుండి ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించబడుతుంది. ఎంపికైన అభ్యర్థి జీతభత్యాలు, ఇతర కేటాయింపులు కంపెనీ వారి నిబంధనలకు లోబడి ఉంటాయి. అర్హులైన వారందరూ నేరుగా ఆ ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. 28.11.24న చింతలపూడి RK convention Hall 10 am to 2pm వరకు, 29.11.24న జంగారెడ్డిగూడెం Town Hall 10am to 2pm వరకు, 30.11.24న కామవరపోకోట తడికలపూడి శ్రీ ఆర్య వైశ్య కల్యాణ మండపం వద్ద 10 am to 2pm వరకు, 01.12.24న లింగపాలెం ధర్మాజీగూడెం శ్రీ విద్యా హై స్కూల్ గ్రౌండ్ 10 am to 2pm సమయాల్లో ఇంటర్వ్యూలు నిర్వహించబడును. అర్హులైన అభ్యర్థులు వారి అర్హతను సూచించే ధ్రువపత్రాలతో నేరుగా ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు. యువతీ, యువకులు, నిరుద్యోగ సోదరులు ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ బంగారు భవిష్యత్తుకు మీరే బాటలు వేసుకోండన్నారు.
ఇంకా చదవండి: ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల! కూటమి కీలక స్థాయికి చేరిక!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు.. వారంతా జైలుకు వెళ్లడం ఖాయం - గుట్టును రట్టు చేసిన RRR!
ఈ నెల 30 నుంచి '6 అబద్ధాలు 66 మోసాలు' పేరుతో బీజేపీ నిరసన! కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాలకు!
గుడ్ న్యూస్: 30 శాతం సబ్సిడీతో మహిళకు రూ. 5 లక్షలు! నెలకు ఎంత కట్టాలంటే? అసలు విషయం ఇదే!
శుభవార్త చెప్పిన చంద్రబాబు.. 10,000 మందికి ఉద్యోగాలు! ఆ జిల్లాలో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు!
ఏపీలో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ సీట్లకు నోటిఫికేషన్ జారీ! ఎప్పటినుంచి అంటే!
కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్‌తో పవన్ కల్యాణ్ భేటీ! పర్యాటక ప్రాజెక్టులు, వర్సిటీపై కీలక చర్చలు!
శుభవార్త చెప్పేసిన సీఎం.. ఇక రాష్ట్రంలో అందరికీ ఉచిత విద్యుత్! 100 శాతం సౌర విద్యుత్ వినియోగం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: