ఏపీలో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ్య సీట్లకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. డిసెంబర్‌ 3 నుంచి 10 వరకు నామినేషన్లు స్వీకరిస్తామని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓటమి పాలై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

అనంతరం వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు మోపీదేవి వెంకటరమణ, ఆర్‌ కృష్ణయ్య, బీద మస్తాన్‌రావు విడుదల వారీగా పదవులకు, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజీనామా పత్రాలను రాజ్యసభ స్పీకర్‌కు అందజేశారు. దీంతో ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలకు ఖాళీలు ఏర్పడ్డాయి. అనంతరం వెంకటరమణ, బీద మస్తాన్‌రావు టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరగా కృష్ణయ్య తటస్థంగా ఉన్నారు. 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మాజీ సీఎం జగన్ కు కేంద్రం ఊహించని షాక్! అసలు ఏం జరిగిందంటే!

అమెరికా జైలుకి జగన్ - జీవితాంతం ఏపీకి తిరిగిరాడు! నీకు ఇప్పుడు దమ్ము ఉంటే..?

26/11 తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

సుప్రీంకోర్టులో విజయపాల్‌కు గట్టి ఎదురుదెబ్బ! ఈ కేసులో ఇప్పటికే!

ట్రంప్ రాక ముందే వచ్చేయండి! విదేశీ విద్యార్థులకు అమెరికా వర్సిటీలు అలర్ట్!

అకౌంట్లోకి రూ.2.5 లక్షలు - ఈ పథకం ద్వారా పేదలకు వరం! మరో శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం!

ఏపీకి వస్తున్న మోదీ - అభివృద్ధికి పలు కీలక ప్రాజెక్టులతో కృషి! 25 వేల మందికి ఉపాధి లభించే అవకాశం! 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group