సీఎం చంద్రబాబు రాష్ట్రంలోని ప్రజలకు మరో భారీ శుభవార్త చెప్పారు. త్వరలోనే ఉచిత విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. సీఎం చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యుత్ శాఖపై సచివాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో సౌర విద్యుత్ (Solar Power) ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు చేపట్టిన చర్యల గురించి అధికారులతో ఆయన చర్చించారు. పీఎం సూర్య ఘర్, ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్ పరికరాల ఏర్పాటు ప్రగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ పథకాన్ని మరింతగా వినియోగించుకోవాలన్నారు.
ఇంకా చదవండి: సైకిల్‌పై పార్లమెంటుకు వెళ్ళిన టీడీపీ ఎంపీ! ఎందుకో తెలుసా!
సీఎం చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన గృహాలకు సౌర విద్యుత్ సౌకర్యం అందించాలనే ప్రతిపాదనపై కూడా సమీక్షించారు. ఈ ప్రాజెక్టుల అమలు పట్ల దృష్టి సారిస్తూ అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. కుసుమ్ పథకం (KUSUM Scheme), సోలార్ విలేజ్ ప్రాజెక్ట్‌లపై కూడా సీఎం ప్రత్యేకంగా చర్చించారు. 100 శాతం సౌర విద్యుత్ వినియోగం లక్ష్యంగా కుప్పం నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్లు ప్రకటించారు. ఈ సమీక్షలో సీఎం, సౌర విద్యుత్ ప్రాజెక్టులు రాష్ట్రానికి ఎలాంటి లాభాలను అందిస్తాయో వివరించారు. తాజా పరిణామాలు రాష్ట్ర పునరుత్పాదక విద్యుత్ రంగంలో కీలక ముందడుగు అని చంద్రబాబు పేర్కొన్నారు.
ఇంకా చదవండి: 25/11 తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మాజీ సీఎం జగన్ కు కేంద్రం ఊహించని షాక్! అసలు ఏం జరిగిందంటే!
అమెరికా జైలుకి జగన్ - జీవితాంతం ఏపీకి తిరిగిరాడు! నీకు ఇప్పుడు దమ్ము ఉంటే..?
26/11 తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
సుప్రీంకోర్టులో విజయపాల్‌కు గట్టి ఎదురుదెబ్బ! ఈ కేసులో ఇప్పటికే!
ట్రంప్ రాక ముందే వచ్చేయండి! విదేశీ విద్యార్థులకు అమెరికా వర్సిటీలు అలర్ట్!
అకౌంట్లోకి రూ.2.5 లక్షలు - ఈ పథకం ద్వారా పేదలకు వరం! మరో శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం!
ఏపీకి వస్తున్న మోదీ - అభివృద్ధికి పలు కీలక ప్రాజెక్టులతో కృషి! 25 వేల మందికి ఉపాధి లభించే అవకాశం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: