మాజీ సీఎం జగన్ కు కేంద్రం ఊహించని షాక్ ఇచ్చింది. 2021లో పోలవరంలో నీటి నిల్వ 45.72 మీటర్ల ఎత్తుకు కాకుండా, 41.15 మీటర్ల ఎత్తుకే తొలిదశ నీళ్లు నీటి నిల్వ ప్రతిపాదన మొదట జగన్ ప్రభుత్వమే ప్రతిపాదించిందని, పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాంలో 41.15 మీటర్ల ఎత్తు వరకు నీటి నిల్వ పరిమితం చేయాలనే ప్రతిపాదన, నిర్ణయం కూడా జగన్ ప్రభుత్వంలో తీసుకున్నవేనని కేంద్రం తేల్చిచెప్పింది. సమాచార హక్కు కింద సమాచార హక్కు కార్యకర్త ఇనగంటి రవికుమార్ అడిగిన ప్రశ్నలకు పోలవరం అథారిటీ సమాధానమిచ్చింది. 2023లో కేంద్ర జలశక్తి, అప్పటి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కలిసి తుది నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. పోలవరం ప్రాజెక్టు నీటి నిల్వ ఎత్తును తగ్గించడంపై వైసీపీ, టీడీపీ నడుమ నడుస్తున్న మాటల యుద్ధానికి చెక్ పెడుతూ అసలు విషయాలను కేంద్ర జలశక్తి మానిటరింగ్ కమిటీ ప్రకటించింది.
ఇంకా చదవండి: నయనతారకు ఇదో పెద్ద అవమానమే! బాలీవుడ్ ఆడియన్స్ దృష్టిలో..వీడియో నెట్టింట వైరల్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన కీలక అంశాలను గత ప్రభుత్వం కీలక విషయాలను వెల్లడించింది. గత ప్రభుత్వ హయాంలో 2021 జులై 29న జరిగిన సమావేశంలో డ్యాంలో 41.15 మీటర్ల ఎత్తుకే తొలుత నీళ్లు నిలబెడతామని జగన్ సర్కార్ కు ప్రతిపాదించింది. ఈ భేటీలో పోలవరం లో నీళ్ళు నిల్వ చేయడం, పునరావాసం ఏర్పాటు చేయడం అనే అంశాలను రెండు భాగాలుగా చేయాలని చర్చించారు. ప్రాజెక్టులో మొదట 41.15 మీటర్ల ఎత్తుకే నీళ్లు నిలబెట్టేలా,అంతవరకు మాత్రమే అవసరమైన పునరావాస పనులు చేస్తామని, నివాసితులను తరలిస్తామంటూ ఈ సమావేశం లోనే చర్చించి నిర్ణయించారని అథారిటీ పేర్కొంది. అయితే పోలవరంలో నీటిపారుదల విభాగానికి ఇవ్వాల్సిన పెండింగ్ నిధులను విడుదల చేయాలని ఆనాడు సీఎంగా ఉన్న జగన్ ను కోరింది. ఈ క్రమంలో కేంద్ర జలశక్తి వద్దకు ఈ ప్రతిపాదన తీసుకొచ్చినట్లు అథారిటీ స్పష్టం చేసింది.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. కొత్త రేషన్ కార్డులకు దరఖస్తుల స్వీకరణ ప్రారంభం! మారబోతున్న డిజైన్లు!
వైసీపీకి వరుస షాక్ లు.. సజ్జల అరెస్ట్ కు రంగం సిద్దం! మరో వైసీపీ నేతకు నోటీసులు!
వైకాపా పాలనలో విద్యా దీవెన బకాయిలతో లక్షల విద్యార్థుల పతనం! లోకేశ్ ఘాటు విమర్శలు!
ప్రధాని మోదీకి ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు! ఎందుకు అంటే!
కమెడియన్ అలీకి ఊహించని షాక్! నోటీసులు ఇచ్చిన గ్రామ కార్యదర్శి - ఎందుకు అంటే!
జగన్ దగ్గర ఎందుకు చేశానా అని బాధపడుతున్నా! దుమారం రేపుతున్న మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు!
వైసీపీకి మరో షాక్! పార్టీకి రాజీనామా చేసిన కైకలూరు ఎమ్మెల్సీ!
మూడేళ్లలో అమరావతికి నూతన రూపు-సీఎం చంద్రబాబు! రాజధానికి రూపకల్పనలో భారీ ప్రణాళికలు!
ఏపీలో వాళ్లందరి పింఛన్లు కట్! ఈ తప్పు అస్సలు చేయొద్దు! సర్కార్ కీలక నిర్ణయం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: