వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి శనివారం వైయస్సార్ జిల్లా పులివెందుల పర్యటనకు వెళ్ళనున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి నుంచి శనివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో కడప ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పులివెందులకు వెళతారు, మూడు రోజుల పాటు ఆయన పులివెందులలోనే ఉంటారు. జులై 8న వైయస్సార్ జయంతి వేడుకల్లో పాల్గొంటారు. ఈ సారి కూడా సొంత ప్రజల చేత చెప్పులు, రాళ్ళు వేయించుకోడానిక్ సిద్ధమా జగన్ రెడ్డి అంటూ నెటిజెన్లు కామెంట్ ల వర్షం కురిపిస్తున్నారు. మరి మీరేమంటారు, పోయినసారి లాగానే మళ్ళీ అదే సీన్ రిపీట్ అవుతుంది అంటారా? లేదా జగన్ రెడ్డి ఈ సారి తప్పించుకుంటాడు అంటారా? తెలియాలంటే వేచి చూడాల్సిందే. 

ఇవి కూడా చదవండి

లిక్కర్ కేసులో కవితకు బెయిల్ కోసం కీలక నిర్ణయం! రంగంలోకి KTR, హరీష్ రావు! 

విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్! అతి త్వరలో విజయవాడ నుండి కుర్నూల్ కు సర్వీసులు ప్రారంభం! 

రేవంత్ రెడ్డితో భేటీపై స్పందించిన చంద్రబాబు! ఏమన్నారంటే!

వచ్చే నెల వరకూ సాగునీరు లేనట్టే! కృష్ణా డెల్టా రైతులకు బిగ్ షాక్! 

జనసేనాని కొన్న మూడు ఎకరాల భూమి ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! ఎందుకు కొన్నారంటే!

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! రూ. 60 వేల కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీ! త్వరలోనే అధికారిక ప్రకటన!

యూకే: ఎన్నికల్లో రిషి సునాక్ పార్టీకి ఘోర ఓటమి! లేబర్ పార్టీదే విజయం! ఎగ్జిట్ పోల్స్ అంచనా! 

బీఆర్ఎస్ కు భారీ షాక్ ఇచ్చిన ఎమ్మెల్సీలు! రాత్రికి రాత్రే ఆరుగురు జంప్!

అమరావతి వాసులకు కేంద్రం చెప్పిన గుడ్ న్యూస్! ఔటర్ రింగ్ రోడ్డుకు గ్రీన్ సిగ్నల్!

ఆంధ్రప్రదేశ్‌లో 'అధికార మార్పిడి'పై రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు! ఏంటో ఒక లుక్ వేయండి! 

ఆ విషయం తెలిసి కూడా జగన్ నెల్లూరు బయల్దేరారంటే అర్థం ఏమిటి? హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group