ఏపీలో ఆరోగ్య శ్రీ పెండింగ్ బకాయిలు విడుదల జరిగింది. ఏపీలో ఆరోగ్యశ్రీకి రూ.203 కోట్ల నిధులు విడుదలయ్యాయి. నెట్ వర్క్ ఆసుపత్రుల్లో సేవలు నిలిచిపోకుండా తక్షణ చర్యలు తీసుకుంది. మొత్తం రూ.1500 కోట్లు బకాయిలు అంటున్నాయి నెట్ వర్క్ ఆసుపత్రులు. ప్రభుత్వం నెట్ వర్క్ ఆసుపత్రులతో చర్చలు కొనసాగుతున్నాయి.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
వైసీపీలో కీలక సంఘటన! పెద్దిరెడ్డి ముఖ్య అనుచరుడు సస్పెండ్! కారణం అదేనా
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు! సోనియాగాంధీకి ఆహ్వానం
పిఠాపురంపై ఈసీకి ఇంటెలిజెన్స్ కీలక నివేదిక! హింసాత్మక ఘటనలు
తెలుగు స్టార్ హీరోతో సానియా మీర్జా రెండో పెళ్లి? సోషల్ మీడియాలో వైరల్
భారతీయ సిమ్ కార్డులతో విదేశాల్లో సైబర్ నేరాలు! వైజాగ్ వాసి అరెస్ట్
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి