Ration card: రేషన్ కార్డులు ఉన్న వారికి శుభవార్త! జనవరి 1 నుంచి చౌక ధరకు అవి కూడా..... Bhagavad Gita: దేహం నశించేది, ఆత్మ నిత్యమైనది.. క్షేత్ర క్షేత్రజ్ఞ యోగం లోతైన సందేశం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -52! Bigg Boss: బిగ్‌బాస్‌లో బిగ్ ఫైట్... కంటెస్టెంట్ల గొడవతో హౌజ్ కుదిపేసిన ఎపిసోడ్! Food: వేడి అన్నంలో రొయ్యల పచ్చడి… కానీ టేస్ట్‌గా రావాలంటే ఈ సీక్రెట్ మిస్ అవ్వొద్దు! Maoist: బీజాపూర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్‌..! ముగ్గురు మావోయిస్టుల మృతి..! Health: ఫైబర్ తక్కువైతే మలబద్ధకం కాదు — మొదట వచ్చే సంకేతం ఇది! అమరావతి మాస్టర్ ప్లాన్ లో కీలక ప్రాంతం.. అభివృద్ధికి ప్రత్యేక చర్యలు! భూముల ధరలు - ఉపాధి అవకాశాలు భారీగా! జియోమార్ట్‌లో ఐఫోన్ 16 ప్లస్‌పై రూ.25,000 వరకు భారీ తగ్గింపు! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు 90% పూర్తి… సీఎం చంద్రబాబు కృషి ఫలితమని రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యలు! Defense Minister: సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగొద్దు.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక! Ration card: రేషన్ కార్డులు ఉన్న వారికి శుభవార్త! జనవరి 1 నుంచి చౌక ధరకు అవి కూడా..... Bhagavad Gita: దేహం నశించేది, ఆత్మ నిత్యమైనది.. క్షేత్ర క్షేత్రజ్ఞ యోగం లోతైన సందేశం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -52! Bigg Boss: బిగ్‌బాస్‌లో బిగ్ ఫైట్... కంటెస్టెంట్ల గొడవతో హౌజ్ కుదిపేసిన ఎపిసోడ్! Food: వేడి అన్నంలో రొయ్యల పచ్చడి… కానీ టేస్ట్‌గా రావాలంటే ఈ సీక్రెట్ మిస్ అవ్వొద్దు! Maoist: బీజాపూర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్‌..! ముగ్గురు మావోయిస్టుల మృతి..! Health: ఫైబర్ తక్కువైతే మలబద్ధకం కాదు — మొదట వచ్చే సంకేతం ఇది! అమరావతి మాస్టర్ ప్లాన్ లో కీలక ప్రాంతం.. అభివృద్ధికి ప్రత్యేక చర్యలు! భూముల ధరలు - ఉపాధి అవకాశాలు భారీగా! జియోమార్ట్‌లో ఐఫోన్ 16 ప్లస్‌పై రూ.25,000 వరకు భారీ తగ్గింపు! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు 90% పూర్తి… సీఎం చంద్రబాబు కృషి ఫలితమని రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యలు! Defense Minister: సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగొద్దు.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక!

శృంగవరపుకోట ప్రజాగళంసభలో చంద్రబాబు ప్రసంగం! జగన్ బచ్చా అనుకున్నాను.. ఉత్తరాంధ్రలో రూ.40 వేల కోట్ల విలువైన..

2024-04-22 20:56:00

శృంగవరపుకోట ప్రజాగళంసభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగం:  శృంగవరపు కోట  యుద్ధానికి సై అంటోంది - ప్రజాగళం సభలకు జనం తరలివస్తున్నారు – మనందరి నినాదం ఒకటే.. వైసీపీ ప్రభుత్వం ఓడిపోవాలి – మే 13న వచ్చే మహా తుపానులో వైసీపీ బంగాళాఖాతంలో  కలవాలి – వైసీపీ ప్రభుత్వంలో ఎవరికైనా రక్షణ ఉందా? – ఒక అరాచక శక్తి రాష్ట్రాన్ని ఏలుతోంది – కల్తీ మద్యంతో అమాయకుల ప్రాణాలు బలగొంటున్నారు – హుద్ హుద్ తుఫాను సమయంలో ప్రజలను ఆదుకున్నాం - మంచి యూనివర్సిటీగా పేరున్న గీతంనూ ఇబ్బంది పెట్టారు – విశాఖను ఐటీ హబ్ చేశా.. జగన్ వచ్చి గంజాయి హబ్ గా మార్చారు -  ఎక్కడ గంజాయి దొరికినా మూలాలు విశాఖలో ఉండటం బాధాకరం – ఈ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా భూ మాఫియా.. సెటిల్ మెంట్లు – రాక్షస మాఫియా వచ్చి విశాఖను నాశనం చేస్తోంది – ఉత్తరాంధ్రలో రూ.40 వేల కోట్ల విలువైన ఆస్తులు కొట్టేశారు – పేదలకు ఇచ్చే సెంటు స్థలం కూడా వాగుల్లో, వంకల్లో ఇచ్చారు – వైసీపీ ప్రభుత్వం నివాసయోగ్యం కాని అగ్గిపెట్టెలాంటి ఇళ్లు కట్టింది - వైసీపీకి ఓటేస్తే.. విశాఖ మరో పులివెందుల అవుతుంది – పులివెందుల అంటే గొడ్డలి గుర్తుకొస్తుంది – బాబు వస్తే జాబ్ వస్తుంది.. జగన్ వస్తే గంజాయి వస్తుంది

ఇంకా చదవండి: నాకు ప్రాణ హాని ఉంది ఎన్నారై యాష్! ప్రచారానికి 10,000 మంది ఎన్నారై టిడిపి సభ్యుల భద్రత చూడాలి! ఈసీ కు రిప్రజెంటేషన్ సమర్పణ..

 – ప్రజలకు నివాసయోగ్యమైన ఆస్తిని కల్పిస్తాం – వైసీపీ పాలనలో రాష్ట్రం మొత్తం దోపిడీకి గురైంది – మన మెడమీద కత్తిపెట్టి ఆస్తులు రాయించుకుంటారు – జగన్ మీ బిడ్డ కాదు.. ఏపీకి క్యాన్సర్ గడ్డ – సీఎం సభలు, రోడ్ షోలలో ఎందుకు కరెంట్ పోతోంది? – సీఎం సభలకు ఎందుకు జనరేటర్లు పెట్టుకోలేదు – సానుభూతి కోసం డ్రామాలాడే దుర్మార్గుడు జగన్ – వైసీపీ ప్రభుత్వం వచ్చాక వ్యవసాయరంగం దెబ్బతిన్నది – విశాఖలో రిషికొండను బోడిగుండు చేశారు -  రూ.500 కోట్లు పెట్టి విలాసవంతమైన ప్యాలెస్ కట్టుకున్నప్పుడు..  సామాన్య ప్రజలకు సెంటు భూమి ఎందుకు ఇవ్వడు?  -  జగన్ వచ్చాక ప్రశాంతమైన విశాఖ అశాంతికి లోనైంది – జగన్ బచ్చా అనుకున్నాను.. కాదు బందిపోటు – జగనాసురుడిని బచ్చా అంటే తెగ బాధపడుతున్నాడు – 3 పార్టీల కలయిక పదవుల కోసం కాదు.. ప్రజాక్షేమం కోసం – కూటమి అధికారంలోకి వచ్చాక మెగా డీఎస్సీ నిర్వహిస్తాం – కూటమి అధికారంలోకి వస్తే ధరలన్నీ తగ్గిస్తాం – పేదరికం లేని సమాజాన్ని చూడాలన్నదే నా ఆశయం – శృంగవరపుకోటను విశాఖలో విలీనం చేస్తాం – ఇది వెనుకబడ్డ ప్రాంతం అందుకే విశాఖలో విలీనం చేస్తాం – అరకును టూరిజం హబ్ గా తయారు చేస్తాం – జామిలో ఇంటర్ కాలేజీ, కొత్తవలసలో డిగ్రీ కాలేజీ నిర్మిస్తాం – భీమసింగ్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తాం : టీడీపీ అధినేత చంద్రబాబు


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

టీడీపీ మీద కట్టిన అబద్దాల మేడ కుప్పకూలిపోవడానికి సిద్ధం!!

సింగపూర్: భారతీయులకు గొప్ప అవకాశం! ఒకే చోట 50 మంది డిజైనర్స్ తో హాయ్ లైఫ్ ఎగ్జిబిషన్! ఈనెల 13, 14 తేదీలలో!

ట్యాక్స్ పేయర్స్‌కు అలర్ట్!! ఏప్రిల్‌లో కచ్చితంగా చేయాల్సిన పన్ను బాధ్యతలు మీ కోసం!!

ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్! పెళ్లి పీటలెక్కనున్న యాంకర్ రష్మి!! పెళ్ళికొడుకు ఎవరో కాదండి..

అమెరికా: ఆ నౌక ప్రమాదంలో సిబ్బంది అంత భారతీయులే!! నేడు సందర్శనకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

గల్ఫ్ కార్మికులను మోసం చేసిన బీఆర్ఎస్, బీజేపీ!! త్వరలో దుబాయికి సీఎం రేవంత్!!

ఖతార్: ఇండియన్ ఎంబసీ లో క్లర్క్ ఉద్యోగం! నెలకు 1.25 లక్షలు! ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి!

నా భర్తను చంపేస్తే రూ.50 వేలు ఇస్తా.. మహిళ వాట్సాప్ స్టేటస్!! ఇక నుంచి భర్తల అందరూ జాగ్రత్తగా ఉండాలి మరీ!!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →