శృంగవరపుకోట ప్రజాగళంసభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగం: శృంగవరపు కోట యుద్ధానికి సై అంటోంది - ప్రజాగళం సభలకు జనం తరలివస్తున్నారు – మనందరి నినాదం ఒకటే.. వైసీపీ ప్రభుత్వం ఓడిపోవాలి – మే 13న వచ్చే మహా తుపానులో వైసీపీ బంగాళాఖాతంలో కలవాలి – వైసీపీ ప్రభుత్వంలో ఎవరికైనా రక్షణ ఉందా? – ఒక అరాచక శక్తి రాష్ట్రాన్ని ఏలుతోంది – కల్తీ మద్యంతో అమాయకుల ప్రాణాలు బలగొంటున్నారు – హుద్ హుద్ తుఫాను సమయంలో ప్రజలను ఆదుకున్నాం - మంచి యూనివర్సిటీగా పేరున్న గీతంనూ ఇబ్బంది పెట్టారు – విశాఖను ఐటీ హబ్ చేశా.. జగన్ వచ్చి గంజాయి హబ్ గా మార్చారు - ఎక్కడ గంజాయి దొరికినా మూలాలు విశాఖలో ఉండటం బాధాకరం – ఈ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా భూ మాఫియా.. సెటిల్ మెంట్లు – రాక్షస మాఫియా వచ్చి విశాఖను నాశనం చేస్తోంది – ఉత్తరాంధ్రలో రూ.40 వేల కోట్ల విలువైన ఆస్తులు కొట్టేశారు – పేదలకు ఇచ్చే సెంటు స్థలం కూడా వాగుల్లో, వంకల్లో ఇచ్చారు – వైసీపీ ప్రభుత్వం నివాసయోగ్యం కాని అగ్గిపెట్టెలాంటి ఇళ్లు కట్టింది - వైసీపీకి ఓటేస్తే.. విశాఖ మరో పులివెందుల అవుతుంది – పులివెందుల అంటే గొడ్డలి గుర్తుకొస్తుంది – బాబు వస్తే జాబ్ వస్తుంది.. జగన్ వస్తే గంజాయి వస్తుంది
– ప్రజలకు నివాసయోగ్యమైన ఆస్తిని కల్పిస్తాం – వైసీపీ పాలనలో రాష్ట్రం మొత్తం దోపిడీకి గురైంది – మన మెడమీద కత్తిపెట్టి ఆస్తులు రాయించుకుంటారు – జగన్ మీ బిడ్డ కాదు.. ఏపీకి క్యాన్సర్ గడ్డ – సీఎం సభలు, రోడ్ షోలలో ఎందుకు కరెంట్ పోతోంది? – సీఎం సభలకు ఎందుకు జనరేటర్లు పెట్టుకోలేదు – సానుభూతి కోసం డ్రామాలాడే దుర్మార్గుడు జగన్ – వైసీపీ ప్రభుత్వం వచ్చాక వ్యవసాయరంగం దెబ్బతిన్నది – విశాఖలో రిషికొండను బోడిగుండు చేశారు - రూ.500 కోట్లు పెట్టి విలాసవంతమైన ప్యాలెస్ కట్టుకున్నప్పుడు.. సామాన్య ప్రజలకు సెంటు భూమి ఎందుకు ఇవ్వడు? - జగన్ వచ్చాక ప్రశాంతమైన విశాఖ అశాంతికి లోనైంది – జగన్ బచ్చా అనుకున్నాను.. కాదు బందిపోటు – జగనాసురుడిని బచ్చా అంటే తెగ బాధపడుతున్నాడు – 3 పార్టీల కలయిక పదవుల కోసం కాదు.. ప్రజాక్షేమం కోసం – కూటమి అధికారంలోకి వచ్చాక మెగా డీఎస్సీ నిర్వహిస్తాం – కూటమి అధికారంలోకి వస్తే ధరలన్నీ తగ్గిస్తాం – పేదరికం లేని సమాజాన్ని చూడాలన్నదే నా ఆశయం – శృంగవరపుకోటను విశాఖలో విలీనం చేస్తాం – ఇది వెనుకబడ్డ ప్రాంతం అందుకే విశాఖలో విలీనం చేస్తాం – అరకును టూరిజం హబ్ గా తయారు చేస్తాం – జామిలో ఇంటర్ కాలేజీ, కొత్తవలసలో డిగ్రీ కాలేజీ నిర్మిస్తాం – భీమసింగ్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తాం : టీడీపీ అధినేత చంద్రబాబు
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
టీడీపీ మీద కట్టిన అబద్దాల మేడ కుప్పకూలిపోవడానికి సిద్ధం!!
ట్యాక్స్ పేయర్స్‌కు అలర్ట్!! ఏప్రిల్‌లో కచ్చితంగా చేయాల్సిన పన్ను బాధ్యతలు మీ కోసం!!
ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్! పెళ్లి పీటలెక్కనున్న యాంకర్ రష్మి!! పెళ్ళికొడుకు ఎవరో కాదండి..
అమెరికా: ఆ నౌక ప్రమాదంలో సిబ్బంది అంత భారతీయులే!! నేడు సందర్శనకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
గల్ఫ్ కార్మికులను మోసం చేసిన బీఆర్ఎస్, బీజేపీ!! త్వరలో దుబాయికి సీఎం రేవంత్!!
ఖతార్: ఇండియన్ ఎంబసీ లో క్లర్క్ ఉద్యోగం! నెలకు 1.25 లక్షలు! ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: