Youth Europe: రైళ్ల ద్వారా ఐక్యత.. యూరోప్ యువతకు యూనియన్ ప్రత్యేక బహుమతి! Cyber Crime: ట్రేడింగ్ యాప్ పేరిట తిరుపతిలో రూ.150 కోట్లు హాంఫట్! భయానక దృశ్యం! విశాఖపట్నం నుంచి బయలుదేరిన ఆర్టీసీ బస్సులో భారీ అగ్ని ప్రమాదం! Electricity: విద్యుత్ వినియోగదారులకు శుభవార్త..! ఇక అధిక కరెంట్‌ బిల్లులకు గుడ్‌బై..! Nara Lokesh: ప్రభుత్వ విద్యాలయాల్లో పరిపాలనపై మంత్రి కీలక ఆదేశాలు! Mega PTM: విద్యార్థులు, తల్లిదండ్రులకు శుభవార్త..! ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మెగా పీటీఎం..! పాపికొండలు బోటు విహారయాత్ర పునఃప్రారంభం! ప్రకృతి ఒడిలో పర్యాటక ఆనందం... పూర్తి వివరాలు! Viral video: టికెట్‌తో ఇంత సౌకర్యమా? వందే భారత్‌ చూసి ఆశ్చర్యపోయిన బ్రిటిష్‌ ఫ్యామిలీ!! ఈ రూట్ లో హైవే విస్తరణకు డిపీఆర్ సిద్ధం! ఆ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు.. ఇక దూసుకెళ్లిపోవచ్చు! Farmers: ఏపీలో రైతులకు శుభవార్త! 2 గంటల్లోనే డబ్బులు మీ ఖాతాల్లోకి.. రోజుకు నాలుగు సార్లు చెల్లింపులు..! Youth Europe: రైళ్ల ద్వారా ఐక్యత.. యూరోప్ యువతకు యూనియన్ ప్రత్యేక బహుమతి! Cyber Crime: ట్రేడింగ్ యాప్ పేరిట తిరుపతిలో రూ.150 కోట్లు హాంఫట్! భయానక దృశ్యం! విశాఖపట్నం నుంచి బయలుదేరిన ఆర్టీసీ బస్సులో భారీ అగ్ని ప్రమాదం! Electricity: విద్యుత్ వినియోగదారులకు శుభవార్త..! ఇక అధిక కరెంట్‌ బిల్లులకు గుడ్‌బై..! Nara Lokesh: ప్రభుత్వ విద్యాలయాల్లో పరిపాలనపై మంత్రి కీలక ఆదేశాలు! Mega PTM: విద్యార్థులు, తల్లిదండ్రులకు శుభవార్త..! ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మెగా పీటీఎం..! పాపికొండలు బోటు విహారయాత్ర పునఃప్రారంభం! ప్రకృతి ఒడిలో పర్యాటక ఆనందం... పూర్తి వివరాలు! Viral video: టికెట్‌తో ఇంత సౌకర్యమా? వందే భారత్‌ చూసి ఆశ్చర్యపోయిన బ్రిటిష్‌ ఫ్యామిలీ!! ఈ రూట్ లో హైవే విస్తరణకు డిపీఆర్ సిద్ధం! ఆ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు.. ఇక దూసుకెళ్లిపోవచ్చు! Farmers: ఏపీలో రైతులకు శుభవార్త! 2 గంటల్లోనే డబ్బులు మీ ఖాతాల్లోకి.. రోజుకు నాలుగు సార్లు చెల్లింపులు..!

ప.గో : నరసాపురం బహిరంగ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగం! సజ్జలకి గట్టిగా వార్నింగ్.. ప్రతి చేనుకు నీరు.. ప్రతి చేతికి పని..

2024-04-21 20:43:00

ప.గో : నరసాపురం బహిరంగ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగం: నర్సాపురంలో నాకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి - చిన్న చిన్న పట్టణాల్లో పెరిగాను.. ప్రతి ఒక్కరి కష్టం తెలుసు - జగన్ లాగా నా మీద 32 కేసులు లేవు - దశాబ్దం పాటు ఒడిదుడుకులు ఎదుర్కొని జనసేన ఎదిగింది - జగన్ పార్టీని ఎదర్కోవాలంటే ఎంతో సత్తా కావాలి - ప్రజల బంగారు భవిష్యత్తు కోసమే మేం నిలబడ్డాం - కేంద్రం సహకారం లేకపోతే రాష్ట్ర అభివృద్ధి అసాధ్యం - టీడీపీ, జనసేన, బీజేపీ ఒకే లక్ష్యం కోసం పనిచేస్తున్నాం - ప్రతి చేనుకు నీరు.. ప్రతి చేతికి పని.. ఇదే కూటమి నినాదం - అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు అమలు చేస్తాం - వలసలు, పస్తులు లేని రాష్ట్ర నిర్మాణమే కూటమి లక్ష్యం - తక్కువ వ్యవధిలో పోలవరం ప్రాజెక్టు పూర్తికి సంసిద్ధం - యువతకు నైపుణ్య శిక్షణ కల్పిస్తాం - చేతి వృత్తులు, కులవృతులు పరిరక్షించడమే కూటమి లక్ష్యం - అన్నా క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్లు నడుస్తాయి

ఇంకా చదవండి: శ్రీశైలంలోని ఎస్సీ కాలనీలో వైసీపీ ప్రచారం! వైసీపీ నేతల తీరుపై మండిపడుతున్న స్థానికులు..

- వైసీపీ పాలనలో బీసీ రిజర్వేషన్లను 34 నుంచి 24 శాతానికి తగ్గించారు - వశిష్ట వారధి నిర్మించకుండా ఓట్లు అడగబోమని గతంలో చెప్పారు - ఓట్లు అడిగే హక్కు లేదని వైసీపీ నేతలకు చెప్పండి - ఆక్వా పరిశ్రమను జగన్ సమూలంగా ముంచారు - ఆక్వా పరిశ్రమ లాభసాటిగా సాగేలా చూస్తాం - మత్స్యకారులకు ఉపాధి, ఆర్థిక పరిపుష్టికి కృషి చేస్తాం - మత్స్యకారుల భవిష్యత్తుకు వ్యక్తిగత బాధ్యత తీసుకుంటా - అన్ని కులాలు బాగుండాలని కోరుకునే వ్యక్తిని - నేను పుట్టిన కులంతోపాటు అన్ని కులాలను గౌరవిస్తా - నన్ను ఒక కులానికి పరిమితం చేయడానికి కాపు నేతలతో తిట్టించారు - ఈ మధ్య జగన్ చాలా ఎక్కువ మాట్లాడారు - జగన్.. నా దగ్గర చిల్లర వేషాలు ఆపేయ్ - నువ్వు ఎంత గింజుకున్న పదింతలు ఎక్కువే చేస్తా - ఓటు బ్యాంకు రాజకీయాలు చేయను - జగన్ గొడుగు కింద వెళ్లేవారంతా.. రౌడీయిజం చేస్తు్న్నారు - నేను బయటకు రాగానే.. జగన్ పెంపుడు కుక్కలు బయటకు వస్తున్నాయి - వైసీపీ కాపు నేతలకు చెబుతున్నా.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే నాలుక పీకేస్తా - మా కులపోడే కదా అని తిడితే తన్ని తరిమేస్తాం - జగన్.. నువ్వు కులాలను విడగొట్టే కొద్దీ.. నేను ఏకం చేస్తా - విప్లవకారుడు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో మీకు చూపిస్తా - పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే వైసీపీ రౌడీలకు తాట తీస్తా - వారి పాలసీలు చిరంజీవి మెచ్చుకున్నంత వరకు మంచివారే - జనసేనకు రూ.5 కోట్లు విరాళం ఇస్తే చెడ్డవారు అయిపోతారు - సజ్జల రామకృష్ణారెడ్డి నా సంగతి నీకు తెలియదు - మా అన్న చిరంజీవిపై మాట్లాడితే ఊరుకునేది లేదు: జనసేన అధినేత పవన్ కల్యాణ్



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

టీడీపీ మీద కట్టిన అబద్దాల మేడ కుప్పకూలిపోవడానికి సిద్ధం!!

సింగపూర్: భారతీయులకు గొప్ప అవకాశం! ఒకే చోట 50 మంది డిజైనర్స్ తో హాయ్ లైఫ్ ఎగ్జిబిషన్! ఈనెల 13, 14 తేదీలలో!

ట్యాక్స్ పేయర్స్‌కు అలర్ట్!! ఏప్రిల్‌లో కచ్చితంగా చేయాల్సిన పన్ను బాధ్యతలు మీ కోసం!!

ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్! పెళ్లి పీటలెక్కనున్న యాంకర్ రష్మి!! పెళ్ళికొడుకు ఎవరో కాదండి..

అమెరికా: ఆ నౌక ప్రమాదంలో సిబ్బంది అంత భారతీయులే!! నేడు సందర్శనకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

గల్ఫ్ కార్మికులను మోసం చేసిన బీఆర్ఎస్, బీజేపీ!! త్వరలో దుబాయికి సీఎం రేవంత్!!

ఖతార్: ఇండియన్ ఎంబసీ లో క్లర్క్ ఉద్యోగం! నెలకు 1.25 లక్షలు! ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి!

నా భర్తను చంపేస్తే రూ.50 వేలు ఇస్తా.. మహిళ వాట్సాప్ స్టేటస్!! ఇక నుంచి భర్తల అందరూ జాగ్రత్తగా ఉండాలి మరీ!!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →