జగన్ రెడ్డి కోసం 'పట్టా'లు తప్పిన జవహర్ రెడ్డి - 'పేదలందరికీ ఇళ్ల పట్టాలు'... అని రెండేళ్లుగా రాగాలు తీస్తూనే ఉన్నారు - పేదలకు కన్వేయన్స్ డీడ్‍లు ఇవ్వకుండా సర్కారును ఎవరూ అడ్డుకోలేదు - రెండు నెలల కిందట ఇవ్వొచ్చు! - ఎన్నికల షెడ్యూలుకు ముందే ఇచ్చి ఉండొచ్చు! - ఎన్నికల తర్వాత వచ్చే ప్రభుత్వమూ ఇవ్వొచ్చు - కానీ... సరిగ్గా ఇప్పుడే, ఎన్నికల ముందే పట్టాలు ఇచ్చేస్తారట! - ఏకంగా 21 లక్షల పట్టాలు జారీ చేసేస్తారట! - ఇది.. ఎన్నికల ఎత్తుగడ కాదా? - ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం కాదా?
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
సరిగ్గా ఎన్నికల ముందే పట్టాల నాటకం - రెండేళ్ల కిందటే పేదల ఇళ్ల కోసం భూసేకరణ - ఆ పేరుతో కోట్లు నొక్కేసిన వైసీపీ నేతలు - ఇన్నాళ్లుగా 8 లక్షల మందికి మాత్రమే పట్టాలు - ఆ తర్వాత అటకెక్కించిన జగన్ సర్కారు - ఎన్నికల ముందు మళ్లీ తెరపైకి - సీఎంవో ఒత్తిడి, సీఎస్ హుకుంతో రెవెన్యూ ఫైలు - పాత పథకమే అంటూ అమలుకు స్క్రీనింగ్ కమిటీ - అన్నీ తెలిసీ జవహర్ రెడ్డి నేతృత్వంలోనే ఆమోదం!? - సుమోటో కుల ధ్రువీకరణపై వెనకడుగు - కోడ్ ఉల్లంఘన అవుతుందని తగ్గిన జగన్ సర్కారు - ఎన్నికల తర్వాతే అమలు.. కలెక్టర్లు, జేసీలకు ఆదేశం
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
బీసీలకు అండగా మేమున్నాం!! యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి బీసీలు ఎదగాలి!! పవన్ కల్యాణ్
రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం స్ట్రాంగ్ వార్నింగ్!!
అనంతపురంలో నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారం!! నియోజకవర్గాల వారీగా పర్యటన!! రోడ్ షో...
ఇంటర్‌తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు!! 3,712 పోస్టులకు దరఖాస్తులు షురూ!! అర్హత వివరాలు మీకోసం
రైల్వే కోడూరు అభ్యర్థిని మార్చిన జనసేన! నివేదికలు ఆధారంగా! అభ్యర్థి ఎవరంటే?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి