అమెరికాలో ఐటీ రంగంలో ఉన్న భారతీయులకు భారీ షాక్ తగలనుంది. H1B వీసాలపై కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇన్‌డియన్స్‌పై ఎంత ప్రభావం చూపనుందో తెలియట్లేదు. దాదపు 10 వేల కంటే ఎక్కువ మంది ఎఫెక్ట్ అవుతారని అంచనా. ఆ వివరాలు ఇలా.. ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో భారతీయులు ఉన్నారు. అమెరికాలో అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలుపొందటంతో ఐటీ పరిశ్రమలో చాలా మార్పులు జగరనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా వీసాలతో పాటు విదేశీ వర్కర్ల విషయంలో కీలక మార్పులు కనిపిస్తున్నాయి. ట్రంప్ అధ్యక్షుడిగా పీటం ఎక్కిన వెంటనే మొదటిగా హెచ్1బీ వీసాలపై దృష్టి పెడతారనిపిస్తుంది. హెచ్1బీ వీసాలకు అప్లై చేసుకున్న వారే కాకుండా, హెచ్1బీ వీసాలపై ఉద్యోగాలు ఇచ్చిన అనేక అమెరికా టెక్ కంపెనీ సైతం అయోమయంలో పడ్డాయి.
ఇంకా చదవండి: ట్రంప్ రాక ముందే వచ్చేయండి! విదేశీ విద్యార్థులకు అమెరికా వర్సిటీలు అలర్ట్!
ఈ H1B వీసాలు భారతీయ టెక్ కంపెనీల కంటే యూఎస్ టెక్ కంపెనీలు ఎక్కువగా తీసుకున్నాయి. భారత్‌కు చెందిన కొంతమంది సాంకేతిక నిపుణులు హెచ్1బీ వీసాపై యూఎస్ టెక్ కంపెనీలకు పని చేస్తున్నారు. ఈ ఏడాదిలో అమెరికాకు చెందిన ఐటీ కంపెనీలు H1B వీసా స్పాన్సర్‌షిప్‌ను భారీగా తగ్గించాయి. భారతీయ టెక్ కంపెనీలు ఆన్ సైట్ ఉద్యోగాల కోసం అవకాశాలను తగ్గించేశాయి. అందుకు బదులుగా అక్కడ భారతీయ ఐటీ కంపెనీలు అమెరికన్స్‌ను ఉద్యోగులుగా నియమించుకుంటున్నాయి. H1B వీసాలు తీసుకున్న కంపెనీలు.. అమెజాన్ 9,265 , 2023 లో 11,000, ఇన్ఫోసిస్ 8,140, కాగ్నిజెంట్ 6320, గూగుల్ 5364, టీసీఎస్ 5274, మెటా 4844 తీసుకున్నాయి. ఇమ్మిగ్రేషన్ వీసాలు తీసుకున్న కంపెనీలు.. మైక్రోసాఫ్ట్ 4725, ఆపిల్ 3873, హెచ్‌సీఎల్ అమెరికా 2953, ఐబీఎమ్ 2906. హెచ్1బీ వీసాలపై అమెరికా వెళ్లి స్థిర పడాలని ఆలోచిస్తున్న భారతీయ టెక్ వర్కర్లు ఆందోళనలో ఉన్నారు. 2023లో అమెరికా మొత్తంగా 3,86,000 H1B వీసాలు ఇష్యూ చేసింది. అయితే వాటిలో 2,79,000 అంటే 72.3% H1B వీసాలను భారతీయులు దక్కించుకున్నారు. దీని తర్వాత ఎక్కువగా చైనా దేశస్తులు 11.7% H1B వీసాలు పొందారు. రాబోయే రోజుల్లో ఈ వీసాలు ఇంక దక్కవని భావిస్తున్నారు.
ఇంకా చదవండి: 25/11 తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
అకౌంట్లోకి రూ.2.5 లక్షలు - ఈ పథకం ద్వారా పేదలకు వరం! మరో శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం!
ఏపీకి వస్తున్న మోదీ - అభివృద్ధికి పలు కీలక ప్రాజెక్టులతో కృషి! 25 వేల మందికి ఉపాధి లభించే అవకాశం!
ఏపీకి మూడు రోజుల పాటు భారీ వర్షాల హెచ్చరిక! ఆ జిల్లాలలో రైతులకు ముందస్తు జాగ్రత్త చర్యలు!
శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. కొత్త రేషన్ కార్డులకు దరఖస్తుల స్వీకరణ ప్రారంభం! మారబోతున్న డిజైన్లు!
వైసీపీకి వరుస షాక్ లు.. సజ్జల అరెస్ట్ కు రంగం సిద్దం! మరో వైసీపీ నేతకు నోటీసులు!
వైకాపా పాలనలో విద్యా దీవెన బకాయిలతో లక్షల విద్యార్థుల పతనం! లోకేశ్ ఘాటు విమర్శలు!
ప్రధాని మోదీకి ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు! ఎందుకు అంటే!
కమెడియన్ అలీకి ఊహించని షాక్! నోటీసులు ఇచ్చిన గ్రామ కార్యదర్శి - ఎందుకు అంటే!
జగన్ దగ్గర ఎందుకు చేశానా అని బాధపడుతున్నా! దుమారం రేపుతున్న మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు!
వైసీపీకి మరో షాక్! పార్టీకి రాజీనామా చేసిన కైకలూరు ఎమ్మెల్సీ!
మూడేళ్లలో అమరావతికి నూతన రూపు-సీఎం చంద్రబాబు! రాజధానికి రూపకల్పనలో భారీ ప్రణాళికలు!
ఏపీలో వాళ్లందరి పింఛన్లు కట్! ఈ తప్పు అస్సలు చేయొద్దు! సర్కార్ కీలక నిర్ణయం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: