మస్కట్: ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను లెక్కచేయకుండా అల్ దాఖిలియా గవర్నరేట్ లో లోయల్లోకి వెళ్లి వారికి, ఇతరుల ప్రాణానికి హాని కలిగించినందుకు 36 మందిని రాయల్ ఒమన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, కఠిన శిక్ష పడేలాగా చేస్తాము అని రాయల్ ఒమన్ పోలీస్ ఒక ప్రకటనలో తెలిపారు. గవర్నమెంట్ ఇచ్చే ఆదేశాలను తప్పకుండా పాటించండి. లేకపోతే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
మరి కొన్ని తాజా ఒమన్ వార్తలు:
ఒమన్: చట్ట ఉల్లంఘన! దొంగతనం! అరెస్ట్ అయిన ప్రవాసులు! కఠిన శిక్షలు!
ఒమన్: బీచ్ లో అనుమానాస్పద పేలుడు పదార్థం! పరిశీలించిన పోలీస్ శాఖ!
ఒమన్: విద్యార్థులకు రెండోవ సెమిస్టర్! జూలై 11 వరకూ!
ఒమన్: 62,000 పక్షులను తొలగించిన ఎన్విరాన్మెంట్ అథారిటీ!
ఒమన్: భారతీయ మహిళను ఇంట్లో బందీని చేసి చిత్ర హింసలు! కాపాడిన ఎంబసీ అధికారులు!
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి