మస్కట్: సుల్తానేట్ ఆఫ్ ఒమన్ లోని వివిధ డైరెక్టరేట్లలోని పాఠశాల విద్యార్థులు, విద్యా సంస్థలు మిడ్ టెర్మ్ సెలవుల తర్వాత ప్రస్తుత విద్యా సంవత్సరం 2023/2024 కోసం రెండవ సెమిస్టర్ తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో రెండవ సెమిస్టర్ జూలై 11 వరకు కొనసాగుతుంది. ఈ సెమిస్టర్ ముగిసే సమయానికి పరీక్షా కాలం మొదలవుతుంది. రెండవ సెషన్ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లోని గ్రేడ్ (5-11) విద్యార్థులకు వర్తిస్తుందని డైరెక్టరేట్ వెల్లడించింది. మస్కట్, ధోఫర్, సౌత్ అల్ బతినా, నార్త్ అల్ బతినా మరియు సౌత్ అల్ షర్కియా గవర్నరేట్లలో పాఠశాలలో విద్యార్థుల సందడి నెలకొన్నది.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group