బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి మైలేజీ, లుక్ ఉన్న బైక్ కావాలనుకునే వారు చాలా మంది ఉన్నారు. అయితే ప్రస్తుతం చాలా బైక్‌లు లక్షల ధరకే లభిస్తున్నాయి. కానీ మార్కెట్‌లో ఏది మంచి బైక్ ఏది కాదో తెలియక చాలా ఇబ్బందులు పడుతుంటాం. అలాంటి వారి కోసం అదిరిపోయే లో బడ్జెట్ బైకుల వివరాలు తీసుకువచ్చాం. మరి, అవేంటి? వాటి ధరలు, ప్రత్యేకతలు ఇప్పుడు తెలుసుకుందాం…
హోండా షైన్: భారతదేశంలో ఎక్కువగా సేల్స్ అవుతున్న వాటిలో హోండా షైన్ బైక్ ఒకటి. ట్రాఫిక్ రోడ్లపై ఈ హోండా షైన్ బైక్ అద్భుతంగా పని చేస్తుంది. వేగం త్వరగా అందుకుంటుంది. ఇక ఇందులో ఫీచర్లు వివరాలు ఇలా ఉన్నాయి.
ఇంజిన్: 4-స్ట్రోక్, SI ఇంజిన్
పవర్: 7,500 rpm వద్ద 5.43 kW & 5,000 rpm వద్ద 8.05 Nm టార్క్
మైలేజ్: లీటరుకు 55 కి.మీ
ధర: ₹64,900 (ఎక్స్-షోరూమ్)
ఫీచర్లు: బలమైన పనితీరు
ఇంకా చదవండి: స్కూటీల విభాగంలో హోండా యాక్టివా 7G! పిచ్చెక్కించే ఫీచర్స్ ఏంటంటే! తక్కువ ధరకే మార్కెట్లోకి!
TVS రేడియన్: TVS రేడియన్ బైక్ ఆకట్టుకునే డిజైన్‌తో మార్కెట్‌లో అందుబాటులో ఉంది. మంచి మైలేజ్ ఇస్తుంది..
ఇంజిన్: 109.7 cc సింగిల్-సిలిండర్ పెట్రోల్ ఇంజన్
పవర్: 8.08 PS & 8.7 Nm టార్క్, మైలేజ్: 73 kmpl
ధర: ₹70,000 నుంచి ₹83,620 (ఎక్స్-షోరూమ్)
ఫీచర్లు: LCD డిస్ప్లే & మెరుగైన భద్రత
ఇంకా చదవండి: మతిపోగొట్టే ఫీచర్లతో టాటా నానో ఎలక్ట్రిక్ కారు! కొత్తగా కారు కొనాలనుకునేవాళ్లకి ఇదే బంపర్ ఆఫర్! అతి తక్కువ ధరకే!
TVS స్పోర్ట్: తక్కువ ధరలో అధిక మైలేజీ ఇచ్చే బైక్ ఇది.
ఇంజిన్: సింగిల్-సిలిండర్, 4-స్ట్రోక్, ఫ్యూయల్ ఇంజెక్షన్ ఎయిర్-కూల్డ్ ఇంజిన్
పవర్: 7,350 rpm వద్ద 6.03 kW & 4,500 rpm వద్ద 8.7 Nm టార్క్
మైలేజ్: 80 kmpl , ధర: ₹59,881 (ఎక్స్-షోరూమ్)
తక్కువ ధరకు అధిక మైలేజీనిచ్చే బైక్ TVS స్పోర్ట్. ఇది రోజువారీ వినియోగానికి చాలా అనుకూలంగా ఉంటుంది. పవర్‌ఫుల్ ఇంజన్, అధిక మైలేజీ కారణంగా సుదూర ప్రయాణాలకు ఈజీగా వెళ్లొచ్చు. మీకు తక్కువలో మంచి బైక్ కావాలంటే TVS స్పోర్ట్ సరైన ఎంపిక.
ఇంకా చదవండి: ఏపీ సర్కార్ మరో గుడ్ న్యూస్! పెన్షన్ లపై కీలక ఆదేశాలు! పూర్తి వివరాలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మూగబోయిన గొంతులు ఇప్పుడు బయటకు వస్తున్నాయి! వైసీపీ నేతలు ప్రెస్ మీట్లు!
షాకింగ్ న్యూస్..ప్రధాని మోదీని చంపేస్తామంటూ ముంబై పోలీసులకు ఫోన్ కాల్! ఎవరు చేశారు? అసలు నిజం ఇదే!
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వారికి సంక్షేమ పథకాలు రద్దు! 10 మందితో ఈగల్ కమిటీలు ఏర్పాటు!
వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు.. వారంతా జైలుకు వెళ్లడం ఖాయం - గుట్టును రట్టు చేసిన RRR!
ఈ నెల 30 నుంచి '6 అబద్ధాలు 66 మోసాలు' పేరుతో బీజేపీ నిరసన! కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాలకు!
గుడ్ న్యూస్: 30 శాతం సబ్సిడీతో మహిళకు రూ. 5 లక్షలు! నెలకు ఎంత కట్టాలంటే? అసలు విషయం ఇదే!
శుభవార్త చెప్పిన చంద్రబాబు.. 10,000 మందికి ఉద్యోగాలు! ఆ జిల్లాలో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు!
ఏపీలో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ సీట్లకు నోటిఫికేషన్ జారీ! ఎప్పటినుంచి అంటే!
కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్‌తో పవన్ కల్యాణ్ భేటీ! పర్యాటక ప్రాజెక్టులు, వర్సిటీపై కీలక చర్చలు!
శుభవార్త చెప్పేసిన సీఎం.. ఇక రాష్ట్రంలో అందరికీ ఉచిత విద్యుత్! 100 శాతం సౌర విద్యుత్ వినియోగం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: