సినీనటులు సమంత, నాగచైతన్యలు విడాకులు తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వారు ఎందుకు విడాకులు తీసుకున్నారనేది ఇప్పటికీ ఎవరికీ తెలియదు. విడాకులు తీసుకున్న తర్వాత కూడా వీరిద్దరూ ఒకరిపై మరొకరు ఎలాంటి కామెంట్స్ చేసుకోలేదు. సినీ నటి శోభితను నాగచైతన్య కొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నాడు. మరోవైపు, సమంత నటించిన 'సిటాడెల్' వెబ్ సిరీస్ ఇటీవల విడుదలయింది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ అడిగిన ప్రశ్నలకు సమంత సమాధానాలిచ్చింది. ఖరీదైన గిఫ్ట్ ను ఎవరికైనా ఇచ్చిన తర్వాత... ఆ గిఫ్ట్ వేస్ట్ అయిందని ఎప్పుడైనా అనిపించిందా? అని వరుణ్ అడిగాడు. దీనికి సమాధానంగా... 'నా ఎక్స్ (మాజీ భర్త)కు ఇచ్చిన బహుమతి' అని సమంత సమాధానమిచ్చింది.
ఇంకా చదవండి: 25/11 తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మాజీ సీఎం జగన్ కు కేంద్రం ఊహించని షాక్! అసలు ఏం జరిగిందంటే!
అమెరికా జైలుకి జగన్ - జీవితాంతం ఏపీకి తిరిగిరాడు! నీకు ఇప్పుడు దమ్ము ఉంటే..?
26/11 తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
సుప్రీంకోర్టులో విజయపాల్‌కు గట్టి ఎదురుదెబ్బ! ఈ కేసులో ఇప్పటికే!
ట్రంప్ రాక ముందే వచ్చేయండి! విదేశీ విద్యార్థులకు అమెరికా వర్సిటీలు అలర్ట్!
అకౌంట్లోకి రూ.2.5 లక్షలు - ఈ పథకం ద్వారా పేదలకు వరం! మరో శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం!
ఏపీకి వస్తున్న మోదీ - అభివృద్ధికి పలు కీలక ప్రాజెక్టులతో కృషి! 25 వేల మందికి ఉపాధి లభించే అవకాశం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: