Bhagavad Gita: దేహం నశించేది, ఆత్మ నిత్యమైనది.. క్షేత్ర క్షేత్రజ్ఞ యోగం లోతైన సందేశం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -52! Bigg Boss: బిగ్‌బాస్‌లో బిగ్ ఫైట్... కంటెస్టెంట్ల గొడవతో హౌజ్ కుదిపేసిన ఎపిసోడ్! Food: వేడి అన్నంలో రొయ్యల పచ్చడి… కానీ టేస్ట్‌గా రావాలంటే ఈ సీక్రెట్ మిస్ అవ్వొద్దు! Maoist: బీజాపూర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్‌..! ముగ్గురు మావోయిస్టుల మృతి..! Health: ఫైబర్ తక్కువైతే మలబద్ధకం కాదు — మొదట వచ్చే సంకేతం ఇది! అమరావతి మాస్టర్ ప్లాన్ లో కీలక ప్రాంతం.. అభివృద్ధికి ప్రత్యేక చర్యలు! భూముల ధరలు - ఉపాధి అవకాశాలు భారీగా! జియోమార్ట్‌లో ఐఫోన్ 16 ప్లస్‌పై రూ.25,000 వరకు భారీ తగ్గింపు! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు 90% పూర్తి… సీఎం చంద్రబాబు కృషి ఫలితమని రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యలు! Defense Minister: సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగొద్దు.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక! ఇంటర్నెట్‌లో వైరల్.. మొదటి రోజు ఉద్యోగంలో చేరిన 8 గంటల్లోనే తొలగింపు! అసలు స్టోరీ తెలిస్తే నవ్వుకుంటారు! Bhagavad Gita: దేహం నశించేది, ఆత్మ నిత్యమైనది.. క్షేత్ర క్షేత్రజ్ఞ యోగం లోతైన సందేశం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -52! Bigg Boss: బిగ్‌బాస్‌లో బిగ్ ఫైట్... కంటెస్టెంట్ల గొడవతో హౌజ్ కుదిపేసిన ఎపిసోడ్! Food: వేడి అన్నంలో రొయ్యల పచ్చడి… కానీ టేస్ట్‌గా రావాలంటే ఈ సీక్రెట్ మిస్ అవ్వొద్దు! Maoist: బీజాపూర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్‌..! ముగ్గురు మావోయిస్టుల మృతి..! Health: ఫైబర్ తక్కువైతే మలబద్ధకం కాదు — మొదట వచ్చే సంకేతం ఇది! అమరావతి మాస్టర్ ప్లాన్ లో కీలక ప్రాంతం.. అభివృద్ధికి ప్రత్యేక చర్యలు! భూముల ధరలు - ఉపాధి అవకాశాలు భారీగా! జియోమార్ట్‌లో ఐఫోన్ 16 ప్లస్‌పై రూ.25,000 వరకు భారీ తగ్గింపు! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు 90% పూర్తి… సీఎం చంద్రబాబు కృషి ఫలితమని రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యలు! Defense Minister: సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగొద్దు.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక! ఇంటర్నెట్‌లో వైరల్.. మొదటి రోజు ఉద్యోగంలో చేరిన 8 గంటల్లోనే తొలగింపు! అసలు స్టోరీ తెలిస్తే నవ్వుకుంటారు!

6.72 అంగుళాల డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీ Vivo స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ ఖరారు.. అతి తక్కువ ధరకే! ఎందుకు ఆలస్యం చూసేయండి!

2024-04-11 15:00:00

వివో నుంచి భారత్‌లో మార్కెట్‌లోకి కొత్త ఫోన్ లాంచ్‌ కానుంది. ఈ మేరకు వివో అధికారిక ప్రకటన చేసింది. వివో T3X 5G స్మార్ట్‌ఫోన్‌ను (Vivo T3X 5G smartphone) ఏప్రిల్‌ 17వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది. ఇందుకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది. ఈ టీజర్‌ ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్‌ డిజైన్‌, కలర్‌ వేరియంట్లు వివరాలు వెల్లడయ్యాయి.

ఇంకా చదవండి: 50MP కెమెరా, 16GB RAM, 512GB మెమరీ తో అతి తక్కువ ధరకి స్మార్ట్ ఫోన్!! ఎందుకు ఆలస్యం బుక్ చేసుకోండి!!

ఈ వివో కొత్త స్మార్ట్‌ఫోన్ గ్రీన్‌, రెడ్‌ రంగుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ వెనుకవైపు వృత్తాకార కెమెరా మాడ్యుల్‌ను కలిగి ఉంది. రెండు కెమెరాలు సహా LED ప్లాష్‌ యూనిట్‌ను కలిగి ఉంది. కుడి వైపున పవర్‌ బటన్‌ మరియు వాల్యూమ్‌ బటన్లను గుర్తించవచ్చు. ఈ వివో T3X 5G స్మార్ట్‌ఫోన్‌ ఏప్రిల్‌ 17న విడుదల కానుండగా.. ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. అయితే ఏప్రిల్ 12న ఈ ఫోన్ కొన్ని వివరాలు విడుదల కానున్నాయి. అదే బ్యాటరీ, ఛార్జింగ్‌ వివరాలు ఏప్రిల్‌ 15న వెల్లడించనున్నారు. ఈ ప్లిప్‌కార్ట్ లైవ్ పేజీ ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్ ధర రూ.15000 కంటే తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

టీడీపీ మీద కట్టిన అబద్దాల మేడ కుప్పకూలిపోవడానికి సిద్ధం!!

సింగపూర్: భారతీయులకు గొప్ప అవకాశం! ఒకే చోట 50 మంది డిజైనర్స్ తో హాయ్ లైఫ్ ఎగ్జిబిషన్! ఈనెల 13, 14 తేదీలలో!

ట్యాక్స్ పేయర్స్‌కు అలర్ట్!! ఏప్రిల్‌లో కచ్చితంగా చేయాల్సిన పన్ను బాధ్యతలు మీ కోసం!!

ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్! పెళ్లి పీటలెక్కనున్న యాంకర్ రష్మి!! పెళ్ళికొడుకు ఎవరో కాదండి..

అమెరికా: ఆ నౌక ప్రమాదంలో సిబ్బంది అంత భారతీయులే!! నేడు సందర్శనకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

గల్ఫ్ కార్మికులను మోసం చేసిన బీఆర్ఎస్, బీజేపీ!! త్వరలో దుబాయికి సీఎం రేవంత్!!

ఖతార్: ఇండియన్ ఎంబసీ లో క్లర్క్ ఉద్యోగం! నెలకు 1.25 లక్షలు! ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి!

నా భర్తను చంపేస్తే రూ.50 వేలు ఇస్తా.. మహిళ వాట్సాప్ స్టేటస్!! ఇక నుంచి భర్తల అందరూ జాగ్రత్తగా ఉండాలి మరీ!!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →