తెలంగాణలో అత్యంత వైభవంగా పీవీ శతజయంతి ఉత్సవాలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిందని బీఆర్‌ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్, పీవీ జయంత్యుత్సవాల కమిటీ సభ్యుడు మహేష్ బిగాల అన్నారు. ఆస్ట్రేలియాలోని(Australia) ప్రవాసులతో కలిసి సిడ్నీలోని ఓం బుష్ కమ్యూనిటీ సెంటర్ పార్క్ లో పీవీ విగ్రహాన్ని(PV Narsimha rao) సందర్శించి నివాళులు(Tribute) అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మాట్లాడుతూ నాడు కేసీఆర్ ఆదేశాల మేరకు ఆస్ట్రేలియాలో మొట్ట మొదటి విగ్రహాన్ని పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు.
మరి కొన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి:
ఢిల్లీ విమానాశ్రయం నుంచి నేరుగా ఈడీ కేంద్ర కార్యాలయానికి ఎమ్మెల్సీ కవిత!!144 సెక్షన్
ఈవీఎంలపై ఆరోపణలను కొట్టివేసిన సుప్రీంకోర్టు!!
నేటితో రాష్ట్రానికి జగన్ పీడ విరగడ!! అధికారులకు స్వేచ్ఛ?? సువర్ణాక్షరాలతో “ప్రజాగళం”!!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి