హారర్ నేపథ్యంలో వచ్చే సినిమాలకు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై విపరీతమైన ఆదరణ లభిస్తోంది. అలాంటి ఒక సినిమా ఇప్పుడు ఈటీవీ విన్ నుంచి రావడానికి రెడీ అవుతోంది... ఆ సినిమానే 'వళరి'. రితికా సింగ్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాలో, ఆమె జోడీగా శ్రీరామ్ కనిపించనున్నాడు.
ఇలాంటి మరిన్ని సినిమా న్యూస్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: https://www.andhrapravasi.com/category.php?category=c1170
మ్రితిక సంతోషిణి దర్శకురాలిగా పరిచయమవుతున్న ఈ సినిమా, థియేటర్స్ లో కాకుండా నేరుగా ఓటీటీ తెరపైకి వచ్చేస్తోంది. మార్చి 6వ తేదీ నుంచి ఈ సినిమా ఈటీవీ విన్ లో లో స్ట్రీమింగ్ కానుంది. రీసెంట్ గా వదిలిన టీజర్ ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.
ఆంగ్లేయుల పరిపాలనా కాలానికి ముందు తమిళ ప్రాంతంలో 'వళరి' అనే ఒక ఆయుధాన్ని ఉపయోగించేవారు. ఎంతో ఆయుధ సామాగ్రి ఉన్న ఆంగ్లేయులను భయపెట్టిన ఆయుధం ఇది. అలాంటి ఆయుధానికీ .. దెయ్యానికి ఉన్న సంబంధమేమిటనేదే కథ.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: