Rural development: ప్రజల చేతుల్లోకి పల్లె రహదారుల సమాచారం – పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం!! Supreme court: వీధికుక్కలపై సుప్రీంకోర్టు సీరియస్‌..! అన్ని రాష్ట్రాలకు 8 వారాల గడువు..! జర్మనీ లో వైభవంగా TAG ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం! విదేశీ భక్తులు కూడా.. Development: ఏపీ పారిశ్రామిక రంగానికి గోల్డెన్ ఎరా..! రూ.1 లక్ష కోట్ల ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోదం..! Mangalagiri: రేపు మంగళగిరి టిడిపి కార్యాలయంలో సీఎం చంద్రబాబు అందుబాటులో – కార్యకర్తలు, ప్రజలు నేరుగా వినతులను సమర్పించగలరు! Trains: అయ్యప్ప భక్తులకు సూపర్‌ గుడ్‌ న్యూస్‌..! తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు 60 ప్రత్యేక రైళ్లు..! చిరంజీవికి భార్యగా, తల్లిగా , చెల్లిగా, అక్కగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా..? Modi ji: మోదీ జీ మీ స్కిన్‌కేర్ రహస్యం ఏంటి.. హర్లీన్ ప్రశ్నకు స్నేహ్ రాణా స్మార్ట్ సమాధానం! Team meets President: రాష్ట్రపతిని కలిసిన WWC విజేత భారత మహిళల జట్టు.. భారత గర్వం మీరు అంటూ ముర్ము ప్రశంస! World Cup winner: మహిళా క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిన శ్రీ చరణి ఘన సత్కారం – సీఎం చంద్రబాబు చేతుల మీదుగా కోట్ల బహుమతి, స్థలం, ఉద్యోగం! Rural development: ప్రజల చేతుల్లోకి పల్లె రహదారుల సమాచారం – పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం!! Supreme court: వీధికుక్కలపై సుప్రీంకోర్టు సీరియస్‌..! అన్ని రాష్ట్రాలకు 8 వారాల గడువు..! జర్మనీ లో వైభవంగా TAG ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం! విదేశీ భక్తులు కూడా.. Development: ఏపీ పారిశ్రామిక రంగానికి గోల్డెన్ ఎరా..! రూ.1 లక్ష కోట్ల ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోదం..! Mangalagiri: రేపు మంగళగిరి టిడిపి కార్యాలయంలో సీఎం చంద్రబాబు అందుబాటులో – కార్యకర్తలు, ప్రజలు నేరుగా వినతులను సమర్పించగలరు! Trains: అయ్యప్ప భక్తులకు సూపర్‌ గుడ్‌ న్యూస్‌..! తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు 60 ప్రత్యేక రైళ్లు..! చిరంజీవికి భార్యగా, తల్లిగా , చెల్లిగా, అక్కగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా..? Modi ji: మోదీ జీ మీ స్కిన్‌కేర్ రహస్యం ఏంటి.. హర్లీన్ ప్రశ్నకు స్నేహ్ రాణా స్మార్ట్ సమాధానం! Team meets President: రాష్ట్రపతిని కలిసిన WWC విజేత భారత మహిళల జట్టు.. భారత గర్వం మీరు అంటూ ముర్ము ప్రశంస! World Cup winner: మహిళా క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిన శ్రీ చరణి ఘన సత్కారం – సీఎం చంద్రబాబు చేతుల మీదుగా కోట్ల బహుమతి, స్థలం, ఉద్యోగం!

విడాకులకు కారణం ఆమేనా? వైరల్ గా మారిన సమంత కామెంట్స్! ఏమిటి నిజామా!!

2024-02-21 10:46:00

సమంత అనగానే మనకు రెండు విషయాలు కచ్చితంగా గుర్తుకువస్తాయి. అందులో ఒకటి అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడటం.. పెళ్లిచేసుకోవడం.. తర్వాత విడాకులు తీసుకోవడం. రెండో విషయం ఏమిటంటే మయోసైటిస్ వ్యాధి బారిన పడి ప్రస్తుతం చికిత్స తీసుకోవడం. ఇటువంటి సమయంలో ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఉండేందుకు విదేశాలను సందర్శిస్తూ, ప్రతిరోజూ వ్యాయామం చేస్తూ.. సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించడం లాంటిది చేస్తుంటుంది.

ఇంకా చదవండి:  లాస్ ఏంజెల్స్ నగరంలో చిరంజీవికి సన్మాన కార్యక్రమం!

నాగచైతన్య పేరు ప్రస్తావనకు వచ్చినప్పుడు సమంత హావభావాలుకానీ, సమంత పేరు ప్రస్తావనకు వచ్చినప్పుడు నాగచైతన్య హావభావాలను అర్థం చేసుకుంటే వీరిద్దరికీ ఒకరిపై ఒకరికి బయటకు కనపడనంత ప్రేమ ఉంటుందని అభిమానులు అంటుంటారు. విడాకులు తీసుకున్న తర్వాత నాగచైతన్య ఎక్కడా సమంత గురించి ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడకుండా హుందాగా వ్యవహరించారు.

ఇంకా చదవండి:  దంగల్ నటి కన్నుమూత!! కారణం

కాకపోతే సమంత అప్పుడప్పుడు భావోద్వేగాన్ని అదుపులో ఉంచుకోలేక పరోక్షంగా నాగచైతన్యను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిందంటారు. తాజాగా వీరి విడాకులకు సంబంధించిన మరో విషయం సోషల్ మీడియాలో వైరలవుతోంది. సమంత, నాగచైతన్య విడాకులు తీసుకోవడానికి కారణం సమంత స్నేహితులురాలు మేఘన వినోద్ అని.

ఇంకా చదవండి:  OTTకి వచ్చేసిన "నా సామిరంగ" పండుగ నేపథ్యంలో నడిచే

మేఘనతో ఉన్న ఫొటోను సమంత షేర్ చేయడంతోపాటు కొన్ని కామెంట్లు చేసింది. జీవితంలో తాను తీసుకునే మంచి నిర్ణయాలకు ఒక రూపం ఉంటే అది మేఘనది అని క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోతోపాటు సమంత ఇచ్చిన క్యాప్షన్ తీవ్రంగా వైరలవుతోంది. మేఘనవల్లే వారిద్దరూ విడిపోయారా? అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.  

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →