Fake Jobs: నకిలీ ఉద్యోగ ప్రకటనలు, తప్పుడు యాప్‌లతో మోసాలు..! గూగుల్‌ సేఫ్టీ అలర్ట్..! BHEL Exam: సాంకేతిక లోపాలతో బీహెచ్‌ఈఎల్‌ ఆర్టిసన్‌ పరీక్ష రద్దు..! త్వరలో కొత్త తేదీలు..! NABARD గ్రేడ్ A 2025: NABARD లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు నవంబర్ 8 నుంచి ప్రారంభం .. అప్లికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం!! PNB Bank: పీఎన్‌బీ భారీ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ రిలీజ్‌..! పూర్తి వివరాలు మీకోసం..! Job: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 750 LBO పోస్టుల నోటిఫికేషన్ విడుదల — నవంబర్ 23 వరకు దరఖాస్తు!! Jobs notification: CTET రిజిస్ట్రేషన్ త్వరలో – ఫిబ్రవరి 8న దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష..పూర్తి దరఖాస్తు సమాచారం!! Jobs Alert: ఏపీలో ఆయూష్‌ శాఖలో భారీ నియామకాలు..! వెంటనే దరఖాస్తు చేయండి..! Tech Layoffs: టెక్ రంగంలో తుపాన్‌..! ఏఐ దెబ్బతో లక్ష మందికి పైగా ఉద్యోగాలు ఊచకోత..! Microsoft: మైక్రోసాఫ్ట్‌లో మళ్లీ నియామకాల జోరు.. కానీ ఈసారి ఆ నైపుణ్యాలకే ప్రాధాన్యం..! Job: DRDO DIAT భారీ జీతంతో కొత్త ఉద్యోగాలు దరఖాస్తుకు చివరి రోజు మీరు చేసుకున్నారా? Fake Jobs: నకిలీ ఉద్యోగ ప్రకటనలు, తప్పుడు యాప్‌లతో మోసాలు..! గూగుల్‌ సేఫ్టీ అలర్ట్..! BHEL Exam: సాంకేతిక లోపాలతో బీహెచ్‌ఈఎల్‌ ఆర్టిసన్‌ పరీక్ష రద్దు..! త్వరలో కొత్త తేదీలు..! NABARD గ్రేడ్ A 2025: NABARD లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు నవంబర్ 8 నుంచి ప్రారంభం .. అప్లికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం!! PNB Bank: పీఎన్‌బీ భారీ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ రిలీజ్‌..! పూర్తి వివరాలు మీకోసం..! Job: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 750 LBO పోస్టుల నోటిఫికేషన్ విడుదల — నవంబర్ 23 వరకు దరఖాస్తు!! Jobs notification: CTET రిజిస్ట్రేషన్ త్వరలో – ఫిబ్రవరి 8న దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష..పూర్తి దరఖాస్తు సమాచారం!! Jobs Alert: ఏపీలో ఆయూష్‌ శాఖలో భారీ నియామకాలు..! వెంటనే దరఖాస్తు చేయండి..! Tech Layoffs: టెక్ రంగంలో తుపాన్‌..! ఏఐ దెబ్బతో లక్ష మందికి పైగా ఉద్యోగాలు ఊచకోత..! Microsoft: మైక్రోసాఫ్ట్‌లో మళ్లీ నియామకాల జోరు.. కానీ ఈసారి ఆ నైపుణ్యాలకే ప్రాధాన్యం..! Job: DRDO DIAT భారీ జీతంతో కొత్త ఉద్యోగాలు దరఖాస్తుకు చివరి రోజు మీరు చేసుకున్నారా?

Cyber Crime: ట్రేడింగ్ యాప్ పేరిట తిరుపతిలో రూ.150 కోట్లు హాంఫట్!

2025-11-06 11:20:00
భయానక దృశ్యం! విశాఖపట్నం నుంచి బయలుదేరిన ఆర్టీసీ బస్సులో భారీ అగ్ని ప్రమాదం!

తిరుపతిలో మరోసారి సైబర్ నేరగాళ్లు తమ చాకచక్యాన్ని ప్రదర్శించి ఇద్దరు వ్యక్తులను కోటిన్నర రూపాయల మేర మోసం చేశారు. ఎయిర్ బైపాస్ రోడ్డులోని డీమార్ట్ సమీపంలో నివసించే చైతన్య కుమార్, వెంకటేష్ అనే వ్యక్తులకు ఒక గుర్తు తెలియని వ్యక్తి ఆన్లైన్ ద్వారా పరిచయమయ్యాడు. ఆ వ్యక్తి "అంగారి ట్రేడ్ యాప్" అనే పేరుతో ట్రేడింగ్ యాప్‌లో పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వస్తాయని నమ్మించాడు.

Electricity: విద్యుత్ వినియోగదారులకు శుభవార్త..! ఇక అధిక కరెంట్‌ బిల్లులకు గుడ్‌బై..!

అతని మాటలకు మోసపోయిన బాధితులు ఆ యాప్‌లో పెట్టుబడిగా కోటి రూపాయలు జమ చేశారు. మొదట్లో యాప్‌లో పెద్ద ఎత్తున లాభాలు చూపించడంతో వారికి నమ్మకం పెరిగింది. లాభం వచ్చిన మొత్తం విత్‌డ్రా చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు మాత్రం డబ్బు వారి ఖాతాలో జమ కాలేదు. ఇది చూసి వారు ఆశ్చర్యానికి గురయ్యారు.

Nara Lokesh: ప్రభుత్వ విద్యాలయాల్లో పరిపాలనపై మంత్రి కీలక ఆదేశాలు!

డబ్బు రాకపోవడంతో ఆ వ్యక్తిని సంప్రదించేందుకు ప్రయత్నించగా, అతని ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉందని గమనించారు. ఆ సమయంలోనే మోసపోయామని గ్రహించిన చైతన్య, వెంకటేష్ వెంటనే తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Mega PTM: విద్యార్థులు, తల్లిదండ్రులకు శుభవార్త..! ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మెగా పీటీఎం..!

ఇటీవల కాలంలో ఇలాంటి ఆన్లైన్ ట్రేడింగ్ యాప్‌లు పేరుతో అనేక మంది మోసపోతున్నారు. అధిక లాభాలు వస్తాయని చెప్పి నకిలీ యాప్‌లు రూపొందించి ప్రజల సొమ్ము కొల్లగొడుతున్నారు. నిపుణులు ప్రజలను హెచ్చరిస్తూ, ఏ పెట్టుబడి పెట్టే ముందు ఆ యాప్ లేదా వెబ్‌సైట్ నిజమైనదో కాదో నిర్ధారించుకోవాలని సూచిస్తున్నారు.

Viral video: టికెట్‌తో ఇంత సౌకర్యమా? వందే భారత్‌ చూసి ఆశ్చర్యపోయిన బ్రిటిష్‌ ఫ్యామిలీ!!

ఇకపోతే, పోలీసులు కూడా ఇలాంటి సైబర్ నేరాలను అరికట్టేందుకు చర్యలు చేపట్టారు. ప్రజలు ఇలాంటి ఆఫర్లకు ఆకర్షితులవకుండా జాగ్రత్తగా ఉండాలని, ఏదైనా అనుమానాస్పద చర్యలు కనిపిస్తే వెంటనే సైబర్ క్రైమ్ విభాగాన్ని సంప్రదించాలని సూచిస్తున్నారు.

పాపికొండలు బోటు విహారయాత్ర పునఃప్రారంభం! ప్రకృతి ఒడిలో పర్యాటక ఆనందం... పూర్తి వివరాలు!
ఈ రూట్ లో హైవే విస్తరణకు డిపీఆర్ సిద్ధం! ఆ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు.. ఇక దూసుకెళ్లిపోవచ్చు!
Farmers: ఏపీలో రైతులకు శుభవార్త! 2 గంటల్లోనే డబ్బులు మీ ఖాతాల్లోకి.. రోజుకు నాలుగు సార్లు చెల్లింపులు..!
అమరావతి ORR నిర్మాణం దిశగా కీలక ముందడుగు! చకచకా ప్రారంభం పనులు ప్రారంభం!
Ration card: రేషన్ కార్డులు ఉన్న వారికి శుభవార్త! జనవరి 1 నుంచి చౌక ధరకు అవి కూడా.....

Spotlight

Read More →