NABARD గ్రేడ్ A 2025: NABARD లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు నవంబర్ 8 నుంచి ప్రారంభం .. అప్లికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం!! PNB Bank: పీఎన్‌బీ భారీ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ రిలీజ్‌..! పూర్తి వివరాలు మీకోసం..! Job: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 750 LBO పోస్టుల నోటిఫికేషన్ విడుదల — నవంబర్ 23 వరకు దరఖాస్తు!! Jobs notification: CTET రిజిస్ట్రేషన్ త్వరలో – ఫిబ్రవరి 8న దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష..పూర్తి దరఖాస్తు సమాచారం!! Jobs Alert: ఏపీలో ఆయూష్‌ శాఖలో భారీ నియామకాలు..! వెంటనే దరఖాస్తు చేయండి..! Tech Layoffs: టెక్ రంగంలో తుపాన్‌..! ఏఐ దెబ్బతో లక్ష మందికి పైగా ఉద్యోగాలు ఊచకోత..! Microsoft: మైక్రోసాఫ్ట్‌లో మళ్లీ నియామకాల జోరు.. కానీ ఈసారి ఆ నైపుణ్యాలకే ప్రాధాన్యం..! Job: DRDO DIAT భారీ జీతంతో కొత్త ఉద్యోగాలు దరఖాస్తుకు చివరి రోజు మీరు చేసుకున్నారా? Railway: రైల్వేలో భారీ ఉద్యోగాల నోటిఫికేషన్.. దరఖాస్తులు ప్రారంభం..! వారికి గోల్డెన్ ఛాన్స్..! Amaravati Jobs: ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? రేపు అమరావతికి రండి – జాబ్ మేళా రెడీ!! NABARD గ్రేడ్ A 2025: NABARD లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు నవంబర్ 8 నుంచి ప్రారంభం .. అప్లికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం!! PNB Bank: పీఎన్‌బీ భారీ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ రిలీజ్‌..! పూర్తి వివరాలు మీకోసం..! Job: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 750 LBO పోస్టుల నోటిఫికేషన్ విడుదల — నవంబర్ 23 వరకు దరఖాస్తు!! Jobs notification: CTET రిజిస్ట్రేషన్ త్వరలో – ఫిబ్రవరి 8న దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష..పూర్తి దరఖాస్తు సమాచారం!! Jobs Alert: ఏపీలో ఆయూష్‌ శాఖలో భారీ నియామకాలు..! వెంటనే దరఖాస్తు చేయండి..! Tech Layoffs: టెక్ రంగంలో తుపాన్‌..! ఏఐ దెబ్బతో లక్ష మందికి పైగా ఉద్యోగాలు ఊచకోత..! Microsoft: మైక్రోసాఫ్ట్‌లో మళ్లీ నియామకాల జోరు.. కానీ ఈసారి ఆ నైపుణ్యాలకే ప్రాధాన్యం..! Job: DRDO DIAT భారీ జీతంతో కొత్త ఉద్యోగాలు దరఖాస్తుకు చివరి రోజు మీరు చేసుకున్నారా? Railway: రైల్వేలో భారీ ఉద్యోగాల నోటిఫికేషన్.. దరఖాస్తులు ప్రారంభం..! వారికి గోల్డెన్ ఛాన్స్..! Amaravati Jobs: ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? రేపు అమరావతికి రండి – జాబ్ మేళా రెడీ!!

ప్రయాణికులకు శుభవార్త! ఇక ప్రయాణం మరింత సురక్షితంగా.. ఇ-పాస్‌పోర్ట్‌ విధానం!

2025-11-04 15:02:00
Smoke Ban: 2007 జనవరి తర్వాత పుట్టిన వారికి షాక్.. ఇక జీవితంలో పొగాకు కొనడానికి, అమ్మడానికి వీల్లేదు!

భారత ప్రభుత్వం విమాన ప్రయాణ వ్యవస్థను ఆధునీకరించడానికి మరో కీలక అడుగు వేసింది. అదే,ఇ-పాస్‌పోర్ట్‌ల  అధికారిక ప్రారంభం. ఈ కొత్త ఇ-పాస్‌పోర్ట్‌లు ప్రయాణికుల భద్రతను పెంచడం, ఇమిగ్రేషన్ చెక్‌లను వేగవంతం చేయడం, అంతర్జాతీయ ప్రమాణాలకు సరిపడే విధంగా రూపుదిద్దుకున్నాయి. ఇకపై విదేశాలకు వెళ్తున్న భారతీయుల ప్రయాణ పద్ధతిలో ఇది ఒక పెద్ద సాంకేతిక మార్పుగా నిలవనుంది.

UPI Payments: ప్రపంచ డిజిటల్ చెల్లింపుల్లో సగం భారత్‌దే.. ఫ్రాన్స్ సహా 7 దేశాల్లో.. దీపావళి సీజన్‌లో ఆల్‌టైమ్ రికార్డు!

ఇ-పాస్‌పోర్ట్ అంటే ఏమిటి?

USA F1-Visa: 30 సెకన్లలో ఫైనల్ డెసిషన్.. ఇండియన్ విద్యార్థికి అమెరికా షాక్.. F-1 వీసా ఇంటర్వ్యూలో..!

ఇది మనకు తెలిసిన సాధారణ పాస్‌పోర్ట్‌లాగే ఉంటుంది. అయితే దీని వెనుక భాగంలో ఒక ప్రత్యేకమైన ఎలక్ట్రానిక్ చిప్‌ను అమరుస్తారు. ఈ చిప్‌లో పాస్‌పోర్ట్ హోల్డర్ వ్యక్తిగత మరియు బయోమెట్రిక్ వివరాలు సురక్షితంగా నిల్వ ఉంటాయి. అందులో వేలిముద్రలు, ముఖ గుర్తింపు వివరాలు, డిజిటల్ సంతకాలు వంటి ముఖ్యమైన సమాచారం ఉంటుంది.

భారత ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్లలో బలపడటానికి ప్రధాన మంత్రి కీలక నిర్ణయాలు!!

పాస్‌పోర్ట్‌పై ముద్రించిన వివరాలు మరియు చిప్‌లో ఉన్న సమాచారం ఒకేలా ఉంటాయి. దీని వలన నకిలీ పాస్‌పోర్ట్‌లు తయారు చేయడం లేదా వివరాలను మార్పిడి చేయడం దాదాపు అసాధ్యం అవుతుంది.

ఏపీలో కొత్తగా ఆర్టీసీ అతిపెద్ద బస్టాండ్.. రూ.500 కోట్లతో ఈ ప్రాంతంలోనే!

ఇక ఇ-పాస్‌పోర్ట్ కవర్‌పై బంగారు రంగులో ఒక ప్రత్యేక చిహ్నం ఉంటుంది. దీనివల్ల విమానాశ్రయాలు, ఇమిగ్రేషన్ పాయింట్‌ల వద్ద సులభంగా గుర్తించవచ్చు. చిప్ స్కానింగ్ సాంకేతికత వలన ప్రయాణికుల తనిఖీలు వేగంగా పూర్తవుతాయి, దీని వలన సమయాన్ని కూడా ఆదా చేసుకోవచ్చు.

H-1B PERM : అమెరికాలో విదేశీ ఉద్యోగదారులకు ఊరట.. మళ్లీ ప్రారంభమైన H-1B & PERM దరఖాస్తులు!

ఎవరు దరఖాస్తు చేయవచ్చు?

యువతకు గ్లోబల్ ఛాన్స్.. నాలుగు కీలక అంశాలపై భాగస్వామ్యం.. యూకే వర్సిటీలతో ఏపీ ఒప్పందాలకు సన్నాహాలు!

భారత పౌరులలో ఎవరైనా సాధారణ పాస్‌పోర్ట్‌కు అర్హులు అయితే, ఇప్పుడు ఇ-పాస్‌పోర్ట్‌కూ దరఖాస్తు చేయవచ్చు. ప్రస్తుతానికి ఇది దేశంలోని కొద్ది పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు (PSK) మరియు పోస్టాఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు (POPSK)లో మాత్రమే అందుబాటులో ఉంది. కాబట్టి దరఖాస్తు చేసుకునే ముందు, మీ ప్రాంతంలోని పాస్‌పోర్ట్ కార్యాలయంలో ఈ సౌకర్యం ఉందో లేదో తప్పక తెలుసుకోవాలి.

OTT Movies: ఓటీటీలో ఎంటర్‌టైన్‌మెంట్ ఫీస్ట్.. ఈ వారం ఏకంగా 8 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు!

ప్రభుత్వం ఈ సదుపాయాన్ని దశలవారీగా దేశవ్యాప్తంగా విస్తరించాలనే ప్రణాళికలో ఉంది. తద్వారా కొత్త పాస్‌పోర్ట్‌లు తీసుకునేవారికి, అలాగే రీన్యువల్ చేయించుకునేవారికీ ఈ ఆధునిక సదుపాయం అందుతుంది.

Apple phone: Apple phone: iOS 26.1 విడుదల – కొత్త డిజైన్, భద్రతా ఫీచర్లు, వినియోగదారుల కోసం 10 మార్పులు!!

ఇ-పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు విధానం..

ప్రపంచంలో అత్యధిక విమానాశ్రయాలు ఉన్న దేశం ఏదో మీకు తెలుసా! 16,000కిపైగా.. అతిపెద్ద ఎయిర్ నెట్‌వర్క్!

ఇ-పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేయడం సాధారణ పాస్‌పోర్ట్ ప్రక్రియలాగే ఉంటుంది. మొదట అధికారిక పాస్‌పోర్ట్ సేవా పోర్టల్‌లో రిజిస్టర్ అవ్వాలి. ఆ తర్వాత ఆన్‌లైన్‌లో ఫారమ్ నింపి, ఫీజు చెల్లించి, సమీప పాస్‌పోర్ట్ సేవా కేంద్రం లేదా పోస్టాఫీస్ సేవా కేంద్రంలో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాలి.

లండన్ పర్యటనలో సీఎం చంద్రబాబు! హిందూజా గ్రూప్‌తో కీలక ఒప్పందం... ఆంధ్రప్రదేశ్‌కు రూ.20 వేల కోట్ల పెట్టుబడులు!

అక్కడ మీ బయోమెట్రిక్ వివరాలు — అంటే వేలిముద్రలు, ఫోటో మొదలైనవి తీసుకుంటారు. తర్వాత ప్రాసెస్ పూర్తైన తర్వాత చిప్ అమర్చిన ఇ-పాస్‌పోర్ట్ మీ చిరునామాకు పోస్టు ద్వారా పంపిస్తారు.

PM Kisan పథకం 15వ విడత రిలీజ్‌కి కౌంట్‌డౌన్‌ స్టార్ట్.. రైతుల ఖాతాల్లోకి త్వరలోనే రూ.2,000!

ఇ-పాస్‌పోర్ట్ ప్రయోజనాలు..

విశాఖలో తెల్లవారుజామున భూ ప్రకంపనలు.. ఉలిక్కిపడ్డ ప్రజలు!

ఇ-పాస్‌పోర్ట్ ద్వారా ప్రయాణికులకు మరింత భద్రత లభిస్తుంది. ఇమిగ్రేషన్ చెక్‌లు వేగంగా జరుగుతాయి. అంతర్జాతీయంగా భారత పాస్‌పోర్ట్‌కు మరింత విశ్వసనీయత పెరుగుతుంది. ముఖ్యంగా, ఇందులో ఉండే చిప్ వలన ఐడెంటిటీ దొంగతనం లేదా డూప్లికేట్ పాస్‌పోర్ట్ తయారీ వంటి ప్రమాదాలు తగ్గుతాయి.

Jobs notification: CTET రిజిస్ట్రేషన్ త్వరలో – ఫిబ్రవరి 8న దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష..పూర్తి దరఖాస్తు సమాచారం!!

భారతదేశం స్మార్ట్ మరియు సెక్యూర్ ట్రావెల్ దిశగా ముందడుగు వేస్తున్న నేపథ్యంలో, ఇ-పాస్‌పోర్ట్ ఒక విప్లవాత్మక మార్పు. ఇది భారత పౌరులకు ప్రపంచవ్యాప్తంగా సులభమైన, సురక్షితమైన ప్రయాణానికి మార్గం సుగమం చేస్తోంది.

తిరుమల తాజా సమాచారం! సర్వదర్శనానికి 12 గంటల సమయం!
OpenAI ChatGPT Go: భారత వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్ నవంబర్ 4 నుండి ChatGPT Go 12 నెలలు ఉచితం, ఇలా పొందండి!
దుబాయ్‌లో మంత్రి నారాయణ పర్యటన! పెట్టుబడుల దిశగా కీలక అడుగు... భాగస్వామ్య సదస్సుకు ఆహ్వానం!
CII Summit: విశాఖలో CII పార్ట్నర్షిప్ సమ్మిట్.. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యం!
భారత విద్యార్థులకు భారీ షాక్! కెనడా కఠిన నిర్ణయం.. వీసా పొందాలంటే ఇక నుండి అవి తప్పనిసరి!

Spotlight

Read More →