NABARD గ్రేడ్ A 2025: NABARD లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు నవంబర్ 8 నుంచి ప్రారంభం .. అప్లికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం!! PNB Bank: పీఎన్‌బీ భారీ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ రిలీజ్‌..! పూర్తి వివరాలు మీకోసం..! Job: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 750 LBO పోస్టుల నోటిఫికేషన్ విడుదల — నవంబర్ 23 వరకు దరఖాస్తు!! Jobs notification: CTET రిజిస్ట్రేషన్ త్వరలో – ఫిబ్రవరి 8న దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష..పూర్తి దరఖాస్తు సమాచారం!! Jobs Alert: ఏపీలో ఆయూష్‌ శాఖలో భారీ నియామకాలు..! వెంటనే దరఖాస్తు చేయండి..! Tech Layoffs: టెక్ రంగంలో తుపాన్‌..! ఏఐ దెబ్బతో లక్ష మందికి పైగా ఉద్యోగాలు ఊచకోత..! Microsoft: మైక్రోసాఫ్ట్‌లో మళ్లీ నియామకాల జోరు.. కానీ ఈసారి ఆ నైపుణ్యాలకే ప్రాధాన్యం..! Job: DRDO DIAT భారీ జీతంతో కొత్త ఉద్యోగాలు దరఖాస్తుకు చివరి రోజు మీరు చేసుకున్నారా? Railway: రైల్వేలో భారీ ఉద్యోగాల నోటిఫికేషన్.. దరఖాస్తులు ప్రారంభం..! వారికి గోల్డెన్ ఛాన్స్..! Amaravati Jobs: ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? రేపు అమరావతికి రండి – జాబ్ మేళా రెడీ!! NABARD గ్రేడ్ A 2025: NABARD లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు నవంబర్ 8 నుంచి ప్రారంభం .. అప్లికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం!! PNB Bank: పీఎన్‌బీ భారీ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ రిలీజ్‌..! పూర్తి వివరాలు మీకోసం..! Job: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 750 LBO పోస్టుల నోటిఫికేషన్ విడుదల — నవంబర్ 23 వరకు దరఖాస్తు!! Jobs notification: CTET రిజిస్ట్రేషన్ త్వరలో – ఫిబ్రవరి 8న దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష..పూర్తి దరఖాస్తు సమాచారం!! Jobs Alert: ఏపీలో ఆయూష్‌ శాఖలో భారీ నియామకాలు..! వెంటనే దరఖాస్తు చేయండి..! Tech Layoffs: టెక్ రంగంలో తుపాన్‌..! ఏఐ దెబ్బతో లక్ష మందికి పైగా ఉద్యోగాలు ఊచకోత..! Microsoft: మైక్రోసాఫ్ట్‌లో మళ్లీ నియామకాల జోరు.. కానీ ఈసారి ఆ నైపుణ్యాలకే ప్రాధాన్యం..! Job: DRDO DIAT భారీ జీతంతో కొత్త ఉద్యోగాలు దరఖాస్తుకు చివరి రోజు మీరు చేసుకున్నారా? Railway: రైల్వేలో భారీ ఉద్యోగాల నోటిఫికేషన్.. దరఖాస్తులు ప్రారంభం..! వారికి గోల్డెన్ ఛాన్స్..! Amaravati Jobs: ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? రేపు అమరావతికి రండి – జాబ్ మేళా రెడీ!!

F&O Trading: F&O ట్రేడింగ్‌ నిలిపే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదు — స్పష్టత ఇచ్చిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్!!

2025-11-06 17:29:00
Super Moon visible: ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది.. ఈ రాత్రి బీవర్ సూపర్ మూన్ కనువిందు!

భారత స్టాక్ మార్కెట్లో ఫ్యూచర్స్ & ఆప్షన్స్ (F&O) ట్రేడింగ్‌పై గత కొన్ని నెలలుగా అనేక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రిస్క్ ఎక్కువ ఉండటం, రిటైల్ ఇన్వెస్టర్లు నష్టపోవడం వంటి కారణాలతో ఫ్యూచర్స్ & ఆప్షన్స్ వ్యవస్థను ప్రభుత్వం కట్టడి చేస్తుందా? లేదా పూర్తిగా నిలిపివేస్తుందా? అన్న చర్చలపై స్పష్టత ఇచ్చారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.

డ్వాక్రా మహిళలకు బంపర్ ఆఫర్! వాటిపై రూ.30వేలు, రూ.12వేలు వరకు భారీ సబ్సిడీ!

ఢిల్లీ లో జరిగిన ఒక ఫైనాన్స్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ సర్కారు ఇన్వెస్టర్ల అవకాశాలను తగ్గించడానికి కాదు, అవకాశాలను పెంచడానికి పనిచేస్తుంది. మార్కెట్‌పై తలుపులు మూసి వేయాలనే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదు‌ అని స్పష్టం చేశారు. మార్కెట్‌లో ఉన్న ప్రతి వ్యవస్థకు పర్యవేక్షణ తప్పనిసరి అయినా దానిని ఆపేయాలనే ఆలోచన అస్సలు లేదని ఆమె అన్నారు.

Movie update: పెద్ది నుంచి ‘చికిరి’ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్ — రామ్ చరణ్ హుక్ స్టెప్‌కి సోషల్‌ మీడియాలో హైప్!!

సీతారామన్  ఇన్వెస్టర్లు ప్రమాదాన్ని అర్థం చేసుకుని నిర్ణయం తీసుకోవాలి. ప్రభుత్వం చేయగలిగేది మార్గదర్శకత్వం, నియంత్రణ మరియు అవగాహన. ట్రేడింగ్ చేయాలా చేయకూడదా అన్నది వ్యక్తిగత ఎంపిక అని అన్నారు.

Andhra Pradesh: రాయలసీమలో రూ.22,000 కోట్ల పెట్టుబడులు — SAEL ఇండస్ట్రీస్ ప్రాజెక్టులతో భారీగా ఉద్యోగావకాశాలు!!

F&O మీద ఎందుకు చర్చ మొదలైంది?

New Year 2026: న్యూ ఇయర్ 2026 ట్రావెల్ ట్రెండ్.. బీచ్‌లు లాంతర్లు, లగ్జరీ పార్టీలు.. మీ గమ్యం ఏది!

ఇటీవల కొన్ని నివేదికల్లో రిటైల్ ఇన్వెస్టర్లలో చాలా మంది F&O ట్రేడింగ్ ద్వారా నష్టాలు చవి చూస్తున్నారని వెల్లడైంది. ప్రత్యేకించి కొత్తగా మార్కెట్‌లోకి వచ్చే యువ ఇన్వెస్టర్లు త్వరగా లాభాలు సంపాదించాలని ప్రయత్నిస్తూ పెద్ద మొత్తాలు కోల్పోతున్నారని SEBI డేటా చూపిస్తుంది. ఈ నేపథ్యంలో F&O ను పరిమితం చేసే అవకాశంపై చర్చ ఆరంభమైంది.

healthy skin remedies: బ్యూటీ క్రీమ్స్ ఎందుకు? చర్మానికి సొరకాయ ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యానికి గురవుతారు!!

అయితే కేంద్ర ఆర్థిక మంత్రి వివరణతో ఆ అనుమానాలకు తెరదించబడింది. ప్రభుత్వం దృష్టి  నియంత్రణలో సంస్కరణలు, మార్కెట్‌కు ఆటంకం కాదు ప్రభుత్వం తీసుకునే చర్యలు కొన్ని ముఖ్య లక్ష్యాల చుట్టూ తిరుగుతాయి మార్కెట్‌లో పారదర్శకత పెంపు

Liquor: ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు..! బెయిల్‌ పిటిషన్‌పై కోర్టు సీరియస్‌..!

రిస్క్ మేనేజ్‌మెంట్ పటిష్టం ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ మరియు అవగాహన కార్యక్రమాలు

140 మీటర్ల వెడల్పు, 6 వరుసల రోడ్డు.. అమరావతి ORRపై కీలక అప్‌డేట్! 40 గ్రామాల్లో భూసేకరణ...

మోసపూరిత కార్యక్రమాలు అరికట్టడం

Movie update: జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్ ! “డ్రాగన్” కోసం మాస్ ట్రాన్స్‌ఫర్మేషన్ – సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు!!

అవసరం అనిపించినప్పుడు రూల్స్ మార్చినా, ట్రేడింగ్‌ను అడ్డుకోవడం లక్ష్యం కాదని ఆమె స్పష్టం చేశారు.

ప్రభుత్వ నిర్ణయంపై ఎమ్మెల్యే లేఖ... రాప్తాడులోని 6 మండలాలకు 2 రెవెన్యూ డివిజన్లే మేలు!

ఇన్వెస్టర్ల పాత్ర ముఖ్యం

Health: భోజనం సమయంలో నీళ్లు తాగుతున్నారా? ఆ అలవాటు వల్లే ఈ సమస్యలు!

అధిక రిస్క్ ఉన్న మార్కెట్ సెగ్మెంట్లలోకి రావాలంటే ఇన్వెస్టర్లు మార్కెట్‌ను అధ్యయనం చేయాలి ట్రేడింగ్ మెకానిజం అర్థం చేసుకోవాలి భావోద్వేగాలకు లోనుకాకుండా నిర్ణయం తీసుకోవాలి అని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

Fraud Case: బ్యాంకు రుణాల ఎగవేత కేసులో మళ్లీ చిక్కుల్లో అనిల్ అంబానీ..! ఈడీ నోటీసులు జారీ..!

మరిన్ని సంస్కరణలు రానున్నాయి

AndhraPradesh News: ఏపీ ఉద్యోగులకు డబుల్ బొనాంజా - ఆరేళ్ల నిరీక్షణకు తెర! ఏకంగా ఏడు వేల మందికి...

సీతారామన్ మాటల్లో

Andhra Pradesh: డ్రగ్స్ వద్దు బ్రో అంటున్న ప్రభుత్వం – డ్రగ్స్ తీసుకో బ్రో అని యువతను నాశనం చేస్తున్న వైసీపీ.. హోం మంత్రి అనిత!!

భారతీయ మార్కెట్ ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతోంది. పెట్టుబడిదారుల రక్షణ, ఆర్థిక వ్యవస్థ బలోపేతం మరియు పారదర్శకత  ఇవే ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలు.

H-1B వీసా హోల్డర్ చేదు అనుభవం! అమెరికాకు తిరిగి వచ్చి నెలలోనే... ఇంత అమానుషమా!

ఆమె వ్యాఖ్యలతో మార్కెట్‌లో ఉన్న సందేహాలు తొలగిపోయాయి రెగ్యులేటరీ వ్యవస్థతో పాటు ట్రేడింగ్ స్వేచ్ఛ కొనసాగుతుందని స్పష్టమవుతుంది.

Spotlight

Read More →