NCL Recruitment: 577 ఖాళీలతో ఎన్సీఎల్ నోటిఫికేషన్.. అర్హతలు, దరఖాస్తు వివరాలు ఇవే! BBC: ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిబిసి కార్యాలయాల్లో లేఆఫ్స్...! 2,000 మందిపై వేటు! Govt Jobs: పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు.. ఏప్రిల్ 22లోగా అప్లై చేసుకోండి! నోటిఫికేషన్ పూర్తి వివరాలు! SSC Notification: నిరుద్యోగులకు శుభవార్త... ఎస్‌ఎస్‌సీ నుంచి భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల! Govt Jobs: ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. పరీక్షా విధానం ఇదే! TCS: ఫ్రెషర్లకు టీసీఎస్ బంపర్ ఆఫర్... 25,000 ఉద్యోగాల నియామకానికి గ్రీన్ సిగ్నల్! AP Investments 2026: నిరుద్యోగులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్.. రూ. 39,436 కోట్ల పెట్టుబడులతో కొలువుల జాతర.!! Govt Jobs 2026: రూ. 32,492 వేతనంతో ప్రభుత్వ ఉద్యోగాలు! పూర్తి వివరాలు ఇవే... డోంట్ మిస్! High Court Jobs: ఏపీ హైకోర్టులో కొలువుల జాతర.... నేటి నుంచే 300 పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం! NCL Recruitment: 577 ఖాళీలతో ఎన్సీఎల్ నోటిఫికేషన్.. అర్హతలు, దరఖాస్తు వివరాలు ఇవే! BBC: ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిబిసి కార్యాలయాల్లో లేఆఫ్స్...! 2,000 మందిపై వేటు! Govt Jobs: పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు.. ఏప్రిల్ 22లోగా అప్లై చేసుకోండి! నోటిఫికేషన్ పూర్తి వివరాలు! SSC Notification: నిరుద్యోగులకు శుభవార్త... ఎస్‌ఎస్‌సీ నుంచి భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల! Govt Jobs: ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. పరీక్షా విధానం ఇదే! TCS: ఫ్రెషర్లకు టీసీఎస్ బంపర్ ఆఫర్... 25,000 ఉద్యోగాల నియామకానికి గ్రీన్ సిగ్నల్! AP Investments 2026: నిరుద్యోగులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్.. రూ. 39,436 కోట్ల పెట్టుబడులతో కొలువుల జాతర.!! Govt Jobs 2026: రూ. 32,492 వేతనంతో ప్రభుత్వ ఉద్యోగాలు! పూర్తి వివరాలు ఇవే... డోంట్ మిస్! High Court Jobs: ఏపీ హైకోర్టులో కొలువుల జాతర.... నేటి నుంచే 300 పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం!

ఆంధ్రప్రదేశ్ పోలీసు ఉద్యోగుల భర్తీ .. మొత్తం పోస్టుల సంఖ్య?

ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు ఒక మంచి వార్త రావబోతోంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోలీస్ ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేయడానికి రాష్ట్ర పోలీస్ శాఖ కసరత్తు చేస్తున్న

Published : 2025-10-09 16:55:00
BPCL : BPCLకు కేపిటల్ వ్యయంలో 75% ప్రోత్సాహకాలు.. 20 ఏళ్లలో ₹96,000 కోట్ల సాయం!

ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు ఒక మంచి వార్త రావబోతోంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోలీస్ ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేయడానికి రాష్ట్ర పోలీస్ శాఖ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు సివిల్, ఆర్మ్డ్ రిజర్వు, స్పెషల్ ఆర్మ్డ్ రిజర్వు, ఏపీఎస్పీ, సీపీఎల్, పీటీఓ, కమ్యూనికేషన్స్ వంటి విభాగాల్లో ఉన్న ఖాళీలు గుర్తించి, వాటి భర్తీ కోసం చర్యలు చేపట్టారు. ఈ వివరాలు డీజీపీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. ప్రభుత్వం పరిశీలించి అనుమతి ఇచ్చిన వెంటనే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

ఫ్యాన్స్ షాక్.. వైరల్ అయ్యిన మృణాల్ ఫోటోలు!!

డీజీపీ కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వానికి చేసిన లేఖలో వివరంగా ఖాళీలను తెలియజేశారు. సివిల్ పోలీస్ ఫోర్స్‌లో 315 ఎస్సైలు, 3580 సివిల్ కానిస్టేబుళ్లు, 96 ఆర్‌ఎస్‌ఐ పోస్టులు, 2520 ఏపీఎస్పీ కానిస్టేబుళ్లను భర్తీ చేయడానికి అనుమతించాలని డీజీపీ కోరారు. ఈ అనుమతి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

District Judge: జిల్లా జడ్జి పోస్టులకు సుప్రీంకోర్టు కీలక తీర్పు! ఆ అనుభవం ఉంటే చాలు.. వారు అర్హులే!

డీజీపీ చెప్పినట్లుగా, ఆగస్టు 31వ తేదీ వరకు రాష్ట్రంలోని విభిన్న విభాగాల్లో ఉన్న ఖాళీలను మాత్రమే ప్రభుత్వం పరిశీలించడానికి పంపారు. రాష్ట్రంలో నేరాలు పెరుగుతున్నాయి.  అందుకే రాష్ట్రంలో శాంతి భద్రతను నిలబెట్టేందుకు, ప్రజల సురక్ష కోసం పోలీస్ ఫోర్స్ అవసరం ఉంది.

Nara lokesh: కార్యకర్తలే నా కుటుంబం.. వారికి ఏ కష్టమొచ్చినా నేను అండగా ఉంటా.. నారా లోకేశ్!

రాష్ట్రంలోని యువతకు ఇది మంచి అవకాశమని, నిరుద్యోగులకు కొత్త ఉద్యోగాల అవకాశం తీసుకురాబోతుందని అధికారులు పేర్కొన్నారు. భర్తీ కావలసిన పోస్టులు కాబట్టి, దరఖాస్తు ప్రక్రియ కూడా త్వరలో ప్రారంభం అవుతుంది.

ఒక్కో కుటుంబానికి ₹5 లక్షలు... చంద్రబాబుకు పవన్ కల్యాణ్ ఎమోషనల్ ధన్యవాదాలు!
భారత్‌లో భారీ ప్రమాదం.. కీళ్ల నొప్పులకు కొత్త కారణం! గాలి కాలుష్యంతో కొత్త ముప్పు...
డ్యూడ్ ట్రైలర్.. ప్రదీప్ ఖాతాలో మరో బ్లాక్‌బస్టర్ సెట్!
వ్యవసాయ శాఖ సమీక్షలో చంద్రబాబు.. రైతుల కోసం కీలక నిర్ణయాలు, కొత్త దిశానిర్దేశం! బిగ్ రిలీఫ్..

Spotlight

Read More →