BHEL Exam: సాంకేతిక లోపాలతో బీహెచ్‌ఈఎల్‌ ఆర్టిసన్‌ పరీక్ష రద్దు..! త్వరలో కొత్త తేదీలు..! NABARD గ్రేడ్ A 2025: NABARD లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు నవంబర్ 8 నుంచి ప్రారంభం .. అప్లికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం!! PNB Bank: పీఎన్‌బీ భారీ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ రిలీజ్‌..! పూర్తి వివరాలు మీకోసం..! Job: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 750 LBO పోస్టుల నోటిఫికేషన్ విడుదల — నవంబర్ 23 వరకు దరఖాస్తు!! Jobs notification: CTET రిజిస్ట్రేషన్ త్వరలో – ఫిబ్రవరి 8న దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష..పూర్తి దరఖాస్తు సమాచారం!! Jobs Alert: ఏపీలో ఆయూష్‌ శాఖలో భారీ నియామకాలు..! వెంటనే దరఖాస్తు చేయండి..! Tech Layoffs: టెక్ రంగంలో తుపాన్‌..! ఏఐ దెబ్బతో లక్ష మందికి పైగా ఉద్యోగాలు ఊచకోత..! Microsoft: మైక్రోసాఫ్ట్‌లో మళ్లీ నియామకాల జోరు.. కానీ ఈసారి ఆ నైపుణ్యాలకే ప్రాధాన్యం..! Job: DRDO DIAT భారీ జీతంతో కొత్త ఉద్యోగాలు దరఖాస్తుకు చివరి రోజు మీరు చేసుకున్నారా? Railway: రైల్వేలో భారీ ఉద్యోగాల నోటిఫికేషన్.. దరఖాస్తులు ప్రారంభం..! వారికి గోల్డెన్ ఛాన్స్..! BHEL Exam: సాంకేతిక లోపాలతో బీహెచ్‌ఈఎల్‌ ఆర్టిసన్‌ పరీక్ష రద్దు..! త్వరలో కొత్త తేదీలు..! NABARD గ్రేడ్ A 2025: NABARD లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు నవంబర్ 8 నుంచి ప్రారంభం .. అప్లికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం!! PNB Bank: పీఎన్‌బీ భారీ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ రిలీజ్‌..! పూర్తి వివరాలు మీకోసం..! Job: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 750 LBO పోస్టుల నోటిఫికేషన్ విడుదల — నవంబర్ 23 వరకు దరఖాస్తు!! Jobs notification: CTET రిజిస్ట్రేషన్ త్వరలో – ఫిబ్రవరి 8న దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష..పూర్తి దరఖాస్తు సమాచారం!! Jobs Alert: ఏపీలో ఆయూష్‌ శాఖలో భారీ నియామకాలు..! వెంటనే దరఖాస్తు చేయండి..! Tech Layoffs: టెక్ రంగంలో తుపాన్‌..! ఏఐ దెబ్బతో లక్ష మందికి పైగా ఉద్యోగాలు ఊచకోత..! Microsoft: మైక్రోసాఫ్ట్‌లో మళ్లీ నియామకాల జోరు.. కానీ ఈసారి ఆ నైపుణ్యాలకే ప్రాధాన్యం..! Job: DRDO DIAT భారీ జీతంతో కొత్త ఉద్యోగాలు దరఖాస్తుకు చివరి రోజు మీరు చేసుకున్నారా? Railway: రైల్వేలో భారీ ఉద్యోగాల నోటిఫికేషన్.. దరఖాస్తులు ప్రారంభం..! వారికి గోల్డెన్ ఛాన్స్..!

AIIMS eye survey2025: దేశంలో ప్రతి 65 వేల మందికి ఒక్క కంటి వైద్యుడు మాత్రమే – ఎయిమ్స్ అధ్యయనంలో ఆందోళనకర వివరాలు!!

2025-11-07 09:37:00
Rajasaab event : క్రిస్మస్‌కి అమెరికాలో రాజాసాబ్ ఈవెంట్.. న్యూ ఇయర్‌కి ట్రైలర్ బహుమతి!

దేశంలో కంటి వైద్యుల కొరత ఆందోళనకర స్థాయికి చేరిందని ఎయిమ్స్ తాజా అధ్యయనం వెల్లడించింది. దేశవ్యాప్తంగా సగటున ప్రతి 65,000 మందికి ఒకే కంటి వైద్యుడు అందుబాటులో ఉన్నారని ఈ సర్వేలో తేలింది.

Wildlife: ఒంటరి ఆడ సింహి vs ఏడు సింహాలు: సిర్గా ప్రాణాలు ఎలా దక్కాయి?

ఈ అధ్యయనాన్ని ఎయిమ్స్‌లోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సెంటర్ ఫర్ ఆప్తాల్మిక్ సైన్సెస్‌ ప్రొఫెసర్ డాక్టర్ ప్రవీణ్ వశిష్ట్ నేతృత్వంలోని బృందం నిర్వహించింది. దేశంలోని రెండో, మూడో స్థాయి ఆసుపత్రుల్లో ఉన్న మానవ వనరులు, సదుపాయాల లభ్యతను పరిశీలించారు.

Job Opportunities: క్రీడాకారులకు సువర్ణావకాశం! రాత పరీక్ష లేకుండానే రైల్వే ఉద్యోగం!

సర్వే ప్రకారం దేశవ్యాప్తంగా ప్రస్తుతం 20,944 మంది కంటి వైద్యులు, 17,849 మంది ఆప్టోమెట్రిస్టులు సేవలందిస్తున్నారు. అయితే విజన్ 2020 ప్రణాళిక ప్రకారం 2020 నాటికి కనీసం 25,000 మంది కంటి వైద్యులు, 48,000 మంది సిబ్బంది ఉండాలని లక్ష్యం పెట్టినా, అది ఇంకా సాధ్యం కాలేదని నివేదిక స్పష్టం చేసింది.

Visa: ఈ వీసా ఉంటే… ఆ 27 దేశాలు మీ చేతిలో ఉన్నట్టే! ఎలా అప్లై చేయాలి అనే పూర్తి సమాచారం మీ కోసమే!!

డాక్టర్ వశిష్ట్ వెల్లడించిన వివరాల ప్రకారం దక్షిణ మరియు పశ్చిమ భారత రాష్ట్రాల్లో కంటి వైద్యుల లభ్యత కొంత మెరుగ్గా ఉంది. కానీ బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉందన్నారు.

Suspended: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! 26మంది పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్!

మొత్తం 8,790 కంటి ఆసుపత్రులు ఈ అధ్యయనంలో భాగమయ్యాయి. వాటిలో 7,901 సంస్థలు ప్రశ్నావళి పూర్తి చేశాయి — అంటే 89.9 శాతం రెస్పాన్స్ రేటు.

TTD Tokens: తిరుమల భక్తులకు కీలక ప్రకటన! ఇకనుండి ఆ టోకెన్లు పాత పద్ధతిలోనే....

దేశవ్యాప్తంగా ఒక కంటి ఆసుపత్రి సగటున 1.64 లక్షల మందికి ఒకటి మాత్రమే ఉంది. దక్షిణ, పశ్చిమ రాష్ట్రాల్లో ఈ నిష్పత్తి మెరుగ్గా ఉండగా తూర్పు, ఉత్తర ప్రాంతాల్లో గణనీయమైన వెనుకబాటు గా ఉంది.

AP Farmers: ఏపీలో ఆ రైతులకు భారీ ఊరట! ఎకరాకు రూ.50,000 ఆర్థిక సాయం ప్రకటించిన ప్రభుత్వం!

ప్రైవేట్ రంగం ఆధిపత్యం

తీరం వద్ద అరుదైన దృశ్యం.. బ్రిటిష్ బంకర్, శిలలు.. సెల్ఫీలు, రీల్స్‌తో హంగామా!

నివేదిక ప్రకారం దేశంలోని కంటి ఆసుపత్రుల్లో 70.6 శాతం ప్రైవేట్ రంగానికి,15.6 శాతం ప్రభుత్వ రంగానికి 13.8 శాతం ఎన్‌జీవోలకు చెందినవిగా గుర్తించారు. అదే సమయంలో24 గంటల అత్యవసర కంటి సేవలు అందించే ఆసుపత్రులు కేవలం 40.5 శాతం మాత్రమే ఉన్నాయని కంటి ఆపరేషన్ థియేటర్లు ఉన్నవి 87 శాతం ఆసుపత్రుల్లో ఉన్నాయని వెల్లడించారు. అయితే కంటి బ్యాంకులు (కార్నియా దానం, నిల్వ సదుపాయం)ఉన్నవి కేవలం 5.7 శాతం సంస్థల్లోనే ఉన్నాయని సర్వేలో తేలింది.

Liquor shops: మందు బాబులకు షాక్..! ఆ ప్రాంతాల్లో మద్యం షాపులు బంద్..!

లాభదాయక చికిత్సలకే ప్రాధాన్యం

ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకం.. విశాఖపట్నం - భోగాపురం మధ్య ఏటీఎఫ్ పైప్‌లైన్.. ఆ మార్గంలోనే.!

నివేదికలో ముఖ్యంగా ప్రైవేట్ రంగం లాభదాయక సేవలైన రీఫ్రాక్టివ్ సర్జరీలు, లేజర్ చికిత్సలు వంటి వాటిపైనే దృష్టి పెట్టిందని పేర్కొంది. కంటి బ్యాంకులు, ఉచిత చికిత్స శిబిరాలు వంటి ప్రజా ప్రయోజన సేవలను మాత్రం ప్రభుత్వ, సేవా సంస్థలు నిర్వహిస్తున్నాయని వివరించింది.

Bhagavad Gita: గుణ బంధనాల నుండి విముక్తి.. భగవద్గీతలో గుణాతీత స్థితి మహిమ.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -53!

ఇతర దేశాలతో పోలిస్తే భారత వెనుకబాటు

BCCI serious : దుబాయ్ మీటింగ్‌లో నఖ్వీపై BCCI సీరియస్.. ట్రోఫీ వివాదం తేలనుందా!

నివేదికలో చెప్పిన వివరాల ప్రకారం 

భూ ఆక్రమణలపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! ఉద్యోగం పేరుతో మోసం.. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజావినతుల స్వీకరణ!

భారతదేశంలో ప్రతి మిలియన్ జనాభాకు సగటు 15 మంది కంటి వైద్యులు మాత్రమే ఉన్నారు.

Governance: గ్రామ సచివాలయాలకు గుడ్‌బై..! ఇకపై పేరు మార్పు.. ప్రజా సేవలకు కొత్త దిశ..!

అమెరికాలో 56, గ్రీస్‌లో 183, యూఏఈలో 14 మంది ఉన్నారు. పేద దేశాల్లో సగటు సంఖ్య 3.7 మంది, ధనిక దేశాల్లో 76 మంది కంటి వైద్యులు ఉన్నారని వెల్లడించింది.

Vegetarians new journey: ప్రపంచం ఇప్పుడు శాకాహారుల స్నేహితుడు.. మొక్కల రుచితో కొత్త ప్రయాణం!

ఈ సర్వే ద్వారా భారతదేశంలో కంటి ఆరోగ్య సేవలు ఇంకా ఎంత వెనుకబాటులో ఉన్నాయో సూచిస్తోందని నిపుణులు అభిప్రాయపడ్డారు.

పొట్టు మినపప్పుతో మెదడు ఆరోగ్యానికి మేలు! వైద్య నిపుణులు!

ఎయిమ్స్ సూచనలు

Water Supply: తాగునీటి సమస్యలపై భారీ ప్రణాళిక..! భూగర్భ జలాలకు బదులుగా ఆ జలాలతో నీటి సరఫరా..!

దేశంలో కంటి వైద్యుల కొరతను తగ్గించాలంటే 

కొత్త కంటి ఆసుపత్రులు, శిక్షణ కేంద్రాలు ప్రారంభించాలి.

గ్రామీణ ప్రాంతాల్లో కంటి వైద్యులను నియమించాలి.

హెల్త్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (HMIS) ద్వారా అవసరమైన మానవ వనరులను క్రమపద్ధతిలో పర్యవేక్షించాలి. ఎయిమ్స్ నిపుణులు ప్రభుత్వం, ప్రైవేట్ రంగం కలిసి కంటి ఆరోగ్య సేవల విస్తరణకు కట్టుబడాలని సూచించారు.

Spotlight

Read More →