Reduce Hip Fat Tips: హిప్ ఫ్యాట్ తగ్గించుకోవడం ఎలా? నిపుణుల సూచనలు, చిన్న మార్పులతో పెద్ద ఫలితం!

కొన్ని వారాలుగా రికార్డు స్థాయిలో దూసుకుపోతున్న బంగారం ధరలు ఎట్టకేలకు తగ్గుముఖం పట్టాయి. గురువారం ఒక్కరోజే తులం పసిడి ధర దాదాపు ₹1,900 వరకు పడిపోగా ఈరోజు (శుక్రవారం) కూడా స్వల్ప తగ్గుదల కొనసాగింది.

ఏపీలో పనిచేస్తున్న ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్! 11 ఏళ్ల నిరీక్షణ.. కీలక ఉత్తర్వులు జారీ!

మార్కెట్ ప్రారంభమైన వెంటనే తులానికి మరో ₹10 తగ్గి, ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1,21,470గా నమోదైంది. 22 క్యారెట్ల ధర ₹1,11,340 వద్ద నిలిచింది. ఈ తగ్గుదలతో బంగారు ఆభరణాలు కొనాలనుకుంటున్న వినియోగదారుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. అయితే పెట్టుబడిదారులు మాత్రం ఈ ధరల పతనంతో కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఏపీలో ఆ 'కులం' పేరు మార్పు! ప్రభుత్వం వారికి కొత్త సహకార సంఘం ఏర్పాటు.. కొత్త పేరు ఎంతంటే!

ప్రధాన నగరాల్లో తాజా ధరలు (శుక్రవారం ఉదయం):

Drinking Water: ఈ ఆహార పదార్థాలు తీసుకున్న వెంటనే నీళ్లు తాగుతున్నారా! అయితే జాగ్రత్త...

హైదరాబాద్‌: 24 క్యారెట్ల 10 గ్రాములు – ₹1,21,470 | 22 క్యారెట్ల – ₹1,11,340

Railway Development: కేంద్రం మరో తీపి కబురు! ఏపీలో ఆ ఐదు రైల్వే స్టేషన్లకు మహార్దశ... త్వరలో ఆధునిక హోల్డింగ్ జోన్లు!

విజయవాడ: 24 క్యారెట్ల – ₹1,21,470 | 22 క్యారెట్ల – ₹1,11,340

NRI: తిరిగి అక్కడికి వెళ్లను! అమెరికా ఒత్తిడిని వదిలి ఆసియాలో స్థిరపడ్డ యువకుడు!

బెంగళూరు: 24 క్యారెట్ల – ₹1,21,470 | 22 క్యారెట్ల – ₹1,11,340

Gulf: ఐదేళ్ల నిరీక్షణకు తెర.. శవాన్ని భారత్‌కు తరలించడం సాధ్యం కాదని తెలిపిన ఎంబసీ అధికారులు!

అహ్మదాబాద్‌: 24 క్యారెట్ల – ₹1,21,520 | 22 క్యారెట్ల – ₹1,11,390

Bhagavad Gita: లౌకిక కార్యాలు కాదు.. ఆత్మజ్ఞానమే అసలైన సిద్ధి... కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -48!

ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?

Airports: విమానాశ్రయాలు లేని దేశాలు! కానీ పర్యాటకులలో మాత్రం సూపర్ క్రేజ్!

మార్కెట్ నిపుణుల విశ్లేషణ ప్రకారం, అమెరికా డాలర్‌ బలపడడం, అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం డిమాండ్ తగ్గడం వంటి అంశాలు ప్రస్తుతం పసిడి ధరలను ప్రభావితం చేస్తున్నాయి. జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికంలో దేశీయంగా బంగారం వినియోగం 16% తగ్గిందని తాజా నివేదికలు సూచిస్తున్నాయి.

Jio: జియో 5G యూజర్లకు మెగా ఆఫర్‌! రూ.35,000 విలువైన గూగుల్ AI సేవ ఉచితం..!

తరువాత ఏం జరుగుతుంది?

USA: హెచ్-1బీ ఫీజు పెంపు తర్వాత మరో షాక్‌! ఉద్యోగులకు నూతన నియమాలు!

పండుగల సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో, నిపుణులు చెబుతున్నదేమిటంటే ఈ తగ్గుదల తాత్కాలికమని. డిమాండ్ మళ్లీ పెరిగితే ధరలు త్వరలోనే పైకి ఎగిసే అవకాశముందని అంచనా వేస్తున్నారు.

No fridge: ఫ్రిజ్ అక్కర్లేదు.. పండ్లు, కూరగాయలు వారం రోజులు తాజాగా ఉండాలంటే.. ఈ 5 అద్భుతమైన చిట్కాలు పాటించండి!

గమనిక: ధరలు ప్రాంతాలవారీగా సమయానుసారంగా మారవచ్చు. కొనుగోలు ముందు తాజా రేట్లు ధృవీకరించుకోవడం మంచిది.

TRAI: భారతీయ టెలికాం రంగంలో సంచలనం.. ఇకపై ఫోన్ నంబర్‌తో పాటు పేరు కూడా.. 4జీ 5జీ వినియోగదారులకు!
ఆదాయం పన్ను లేని దేశాలు! సంపాదన అంతా మీ సొంతం! కానీ అవి తప్పనిసరి!